దేశాల జాబితా – తలసరి నామినల్ జి.డి.పి. క్రమంలో

వికీపీడియా నుండి
(List of countries by GDP (nominal) per capita నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
2006 సంవత్సరానికి వివిధ దేశాల తలసరి 'నామినల్ జిడిపి' చూపే చిత్రపటం.. మూలం: IMF (ఏప్రిల్ 2007)

వివిధ దేశాలలో తలసరి నామినల్ స్థూల దేశీయ ఆదాయం - List of countries by GDP (nominal) per capita - ఈ జాబితాలో ఇవ్వబడింది. ఒక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తువులు మరియు సేవల మొత్తం ( the value of all final goods and services produced within a nation in a given year)ను స్థూల దేశీయ ఆదాయం లేదా జిడిపి (GDP) అంటారు. జిడిపి రెండు విధాలుగా లెక్కించబడుతుంది. ఒకటి "నామినల్" విధానం. రెండవది "కొనుగోలు శక్తి సమం చేసే విధానం". ఏ విధంలోనైనా మొత్తం దేశీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే 'తలసరి' ఆదాయం వస్తుంది.

ఈ జాబితాలో "నామినల్" విధానంలో, ఒక్కొక్కక వ్యక్తికి, మిలియన్ అమెరికన్ డాలర్లలో, ఈ వివరాలు ఇవ్వబడ్డాయి.

క్రింద ఇవ్వబడినవాటిలో మొదటి జాబితాలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund)లో సభ్యులైన 181 దేశాలకు 2006 జిడిపి అంచనాలు ఇవ్వబడ్డాయి.

అయితే ఈ విధమైన జాబితాలో ఇచ్చిన లెక్కలు వివిధ దేశాలలోని 'జీవన వ్యయం' (cost of living) ను పరిగణనలోకి తీసుకోవి. కనుక ఆ దేశపు కరెన్సీ విదేశీ మారక ద్రవ్యం విలువ మారినప్పుడల్లా ఆయా గణనలు పెద్దయెత్తున మారవచ్చును. కనుక ఆయా దేశాల ర్యాంకులు మారవచ్చును. కాని ఆ దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలలో ఏమంత మార్పులు ఉండకపోవచ్చును. ఈ జాబితాలోని గణాంకాలను ఉపయోగించేప్పుడు ఈ విషయాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి.

అయితే కొనుగోలు శక్తి సమతుల్యం చేసి (purchasing power parity, PPP ) గణించే జిడిపిలో ఈ విధమైన జీవన వ్యయం హెచ్చుతగ్గులు పరిగణింపబడుతాయి. ఆ విధమైన వివరాలు వేరే జాబితాలో ఇవ్వబడ్డాయి. అయితే అటువంటి లెక్కలలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఒకదేశం యొక్క ఆర్థిక ఉత్పత్తుల విలువ సరిగా గణించబడదు. అంతే గాకుండా ఆ విధానంలో అంచనాల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఏమైనా ఒక దేశం ఆర్థిక స్థితిని అంచనా వేసేటపుడు రెండు విధాల గణాంకాలను పరిగణించవలసి ఉంటుంది.

క్రింద ఇవ్వబడిన జాబితాలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund)లో సభ్యులైన 181 దేశాలకు 2006 జిడిపి అంచనాలు ఇవ్వబడ్డాయి.

ర్యాంకు దేశం తలసరి
నామినల్ జిడిపి ($)
అంచనా
మొదలైన తేదీ
1 Luxembourg లక్సెంబోర్గ్ నగరం 87,955 2005
2 నార్వే నార్వే 72,306 2005
3 Monaco మొనాకో 67,000[ఆధారం చూపాలి] 2005
4 కతర్ కతర్ 62,914 2005
5 Iceland ఐస్‌లాండ్ 54,858 2005
6 Republic of Ireland ఐర్లాండ్ 52,440 2005
7 స్విట్జర్లాండ్ స్విట్జర్‌లాండ్ 51,771 2006
8 డెన్మార్క్ డెన్మార్క్ 50,965 2005
9 సంయుక్త అమెరికా రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 44,190 2006
10 స్వీడన్ స్వీడన్ 42,383 2006
11 నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 40,571 2006
12 ఫిన్లాండ్ ఫిన్లాండ్ 40,197 2005
13 యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ కింగ్‌‌డమ్ 39,213 2005
14 Austria ఆస్ట్రియా 38,961 2006
15 కెనడా కెనడా 38,951 2006
16 Belgium బెల్జియం 37,214 2006
17 ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 36,553 2004
18 ఫ్రాన్స్ ఫ్రాన్స్ 35,404 2006
19 Germany జర్మనీ 35,204 2006
20 Japan జపాన్ 34,188 2005
21 యు.ఏ.ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 33,397 2003
22 ఇటలీ ఇటలీ 31,791 2005
23 కువైట్ కువైట్ 31,051 2004
24 Brunei బ్రూనై 30,298 2004
25 సింగపూర్ సింగపూర్ 29,917 2005
ఐరోపా సమాఖ్య యూరోపియన్ యూనియన్ 29,476 2006
26 Spain స్పెయిన్ 27,767 2006
27 గ్రీసు గ్రీస్ 27,610 2005
28 Hong Kong హాంగ్‌కాంగ్ 27,466 2006
29 New Zealand న్యూజిలాండ్ 24,943 2005
30 Cyprus సైప్రస్ 23,676 2006
31 బహ్రయిన్ బహ్రయిన్ 21,447 2005
32 ఇజ్రాయిల్ ఇస్రాయెల్ 20,399 2005
33 The Bahamas బహామాస్ 18,917 2003
34 Slovenia స్లొవేనియా 18,610 2005
35 Portugal పోర్చుగల్ 18,465 2005
36 దక్షిణ కొరియా దక్షిణ కొరియా 18,392 2006
37 Taiwan రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్) 15,482 2005
38 Trinidad and Tobago ట్రినిడాడ్ & టొబాగో 15,355 2002
39 Malta మాల్టా 15,293 2005
40 సౌదీ అరేబియా సౌదీ అరేబియా 14,715 2004
41 Czech Republic చెక్ రిపబ్లిక్ 13,848 2006
42 ఒమన్ ఒమన్ 13,846 2004
43 Estonia ఎస్టోనియా 12,203 2005
44 Barbados బార్బడోస్ 12,154 2005
45 Saint Kitts and Nevis సెయింట్ కిట్స్ & నెవిస్ 11,741 2003
46 Antigua and Barbuda ఆంటిగువా & బార్బుడా 11,685 2005
47 Hungary హంగేరీ 11,340 2004
48 Slovakia స్లొవేకియా 10,158 2005
49 Croatia క్రొయేషియా 9,558 2005
50 Seychelles సీషెల్లిస్ 9,051 2005
51 Poland పోలండ్ 8,890 2004
52 Chile చిలీ 8,864 2005
53 Lithuania లిథువేనియా 8,610 2005
54 Latvia లాత్వియా 8,550 2005
55 Libya లిబియా 8,430 2004
56 మెక్సికో మెక్సికో 8,066 2005
57 భూమధ్యరేఖీయ గినియా ఈక్వటోరియల్ గునియా 7,802 2001
58 Botswana బోత్సువానా 6,869 2005
59 Russia రష్యా 6,856 2006
60 Venezuela వెనిజ్వెలా 6,736 2001
61 Gabon గబాన్ 6,527 N/A
62 Lebanon లెబనాన్ 6,110 2004
63 Uruguay ఉరుగ్వే 6,007 2005
64 మలేషియా మలేషియా 5,718 2005
65 Brazil బ్రెజిల్ 5,717 2005
66 Saint Lucia సెయింట్ లూసియా 5,650 2001
67 Romania రొమేనియా 5,633 2006
68 Argentina అర్జెంటీనా 5,458 2005
69 Turkey టర్కీ 5,408 2005
70 దక్షిణ ఆఫ్రికా దక్షిణ ఆఫ్రికా 5,384 2005
71 Panama పనామా 5,211 2000
72 మారిషస్ మారిషస్ 5,129 2006
73 Kazakhstan కజకస్తాన్ 5,113 2004
74 Grenada గ్రెనడా 4,989 2003
75 Costa Rica కోస్టారీకా 4,858 2005
76 Saint Vincent and the Grenadines సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 4,360 2001
77 Turkmenistan తుర్క్‌మెనిస్తాన్ 4,280 2004
78 Serbia సెర్బియా 4,220 2004
79 Dominica డొమినికా కామన్వెల్త్ 4,181 2005
80 Suriname సూరీనామ్ 4,081 2002
81 Belize బెలిజ్ 4,028 2005
82 Bulgaria బల్గేరియా 3,995 2006
83 Jamaica జమైకా 3,952 2005
84 Belarus బెలారస్ 3,808 2005
85 Dominican Republic డొమినికన్ రిపబ్లిక్ 3,653 2004
86 ఫిజి ఫిజీ 3,454 2000
87 Algeria అల్జీరియా 3,413 2005
88 Peru పెరూ 3,374 2005
89 థాయిలాండ్ థాయిలాండ్ 3,136 2005
90 Namibia నమీబియా 3,084 1994
91 Republic of Macedonia మేసిడోనియా 3,059 2005
92 ఇరాన్ ఇరాన్ 3,046 2005
93 Ecuador ఈక్వడార్ 2,987 2001
94 Tunisia టునీషియా 2,982 2004
95 Albania అల్బేనియా 2,899 2001
96 Colombia కొలంబియా 2,888 2005
97 మాల్దీవులు మాల్దీవులు 2,864 2004
98 Angola అంగోలా 2,758 2000
99 El Salvador ఎల్ సాల్వడోర్ 2,619 2005
100 Jordan జోర్డాన్ 2,544 2005
101 Bosnia and Herzegovina బోస్నియా & హెర్జ్‌గొవీనియా 2,533 2005
102 Guatemala గ్వాటెమాలా 2,508 2004
103 Cape Verde కేప్ వర్డి 2,371 2003
104 Azerbaijan అజర్‌బైజాన్ 2,336 2005
105 స్వాజీలాండ్ స్వాజిలాండ్ 2,301 2004
106 ఉక్రెయిన్ ఉక్రెయిన్ 2,274 2005
107 Tonga టోంగా 2,189 2005
108 Republic of the Congo కాంగో రిపబ్లిక్ 2,147 2004
109 చైనా చైనా పీపుల్స్ రిపబ్లిక్ 2,001 2006
110 Samoa సమోవా 1,959 2005
111 Armenia అర్మీనియా 1,889 2004
112 Morocco మొరాకో 1,886 2004
113 Georgia (country) జార్జియా (దేశం) 1,779 2004
114 Vanuatu వనువాటు 1,737 1999
115 ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ 1,645 2003
116 Syria సిరియా 1,640 2005
117 Egypt ఈజిప్ట్ 1,489 2005
118 Paraguay పరాగ్వే 1,483 2002
119 శ్రీలంక శ్రీలంక 1,355 2004
120 ఇండోనేషియా ఇండొనీషియా 1,345 2005
121 Bhutan భూటాన్ 1,254 2004
122 Honduras హోండూరస్ 1,213 2001
123 Guyana గయానా 1,147 2002
124 బొలీవియా బొలీవియా 1,125 2004
125 Mongolia మంగోలియా 1,081 2005
126 Sudan సూడాన్ 1,037 2005
127 జిబూతీ జిబౌటి నగరం 1,028 N/A
128 భారతదేశం భారత దేశం 1,021 2007
129 కామెరూన్ కామెరూన్ 1,002 2004
130 Moldova మాల్డోవా 957 2005
131 ఐవరీ కోస్ట్ ఐవరీ కోస్ట్ 939 2005
132 జాంబియా జాంబియా 922 2003
133 Mauritania మారిటేనియా 921 2004
134 Nicaragua నికారాగ్వా 908 2003
135 పాకిస్తాన్ పాకిస్తాన్ 830 2005
136 Senegal సెనెగల్ 774 2005
137 Nigeria నైజీరియా 770 2003
138 వియత్నాం వియత్నాం 723 2004
139 Papua New Guinea పాపువా న్యూగినియా 708 2000
140 Chad చాద్ 707 2004
141 Yemen యెమెన్ 693 2005
142 కెన్యా కెన్యా 681 2003
143 Lesotho లెసోతో 679 1996
144 Solomon Islands సొలొమన్ దీవులు 649 2005
145 Comoros కొమొరోస్ 642 2003
146 Kiribati కిరిబాతి 630 2004
147 Benin బెనిన్ 625 2002
148 Uzbekistan ఉజ్బెకిస్తాన్ 605 2005
149 Ghana ఘనా 602 N/A
150 సొమాలియా సోమాలియా 600[ఆధారం చూపాలి] N/A
151 Laos లావోస్ 583 2004
152 Kyrgyzstan కిర్గిజిస్తాన్ 542 2005
153 Haiti హైతీ 528 2004
154 కంబోడియా కంబోడియా 503 2005
155 Mali మాలి 485 1990
156 São Tomé and Príncipe సావొటోమ్ & ప్రిన్సిపె 474 2004
157 Zimbabwe జింబాబ్వే 472 2000
158 బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ 451 2004
159 Burkina Faso బుర్కినా ఫాసో 451 2001
160 Tajikistan తజకిస్తాన్ 441 2004
161 Mozambique మొజాంబిక్ 364 2005
162 Central African Republic సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 355 2004
163 East Timor తూర్పు తైమూర్ 350 2004
164 Togo టోగో 350 2001
165 Guinea గినియా 347 2005
166 నేపాల్ నేపాల్ 339 2003
167 ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ 335 2005
168 Tanzania టాంజానియా 335 2001
169 గాంబియా గాంబియా 325 2006
170 ఉగాండా ఉగాండా 316 2005
171 మడగాస్కర్ మడగాస్కర్ 299 2005
172 Niger నైజర్ 274 2004
173 Rwanda రవాండా 261 2005
174 Sierra Leone సియెర్రా లియోన్ 254 2004
175 Eritrea ఎరిట్రియా 244 2005
176 మయన్మార్ మయన్మార్ 230 2003
177 Guinea-Bissau గినియా-బిస్సావు 187 1997
178 Liberia లైబీరియా 185 2006
179 Malawi మలావి 171 2006
180 Democratic Republic of the Congo కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 144 2004
181 ఇథియోపియా ఇథియోపియా 90 2007
182 Burundi బురుండి 90 2007

Source[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]