ఉక్రెయిన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఉక్రెయిన్ తూర్పు ఐరోపాలోని ఒక గణతంత్ర దేశము. 1922 నుండి 1991 వరకు ఉక్రెయిన్ సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేది. ఉక్రెయిన్‌కు తూర్పున రష్యా, ఉత్తరాన బెలారస్, పశ్చిమాన పోలాండ్, స్లొవేకియా, హంగేరిలు మరియు నైఋతిలో రొమేనియా, మోల్డోవాలు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=ఉక్రెయిన్&oldid=813378" నుండి వెలికితీశారు