ఆర్మేనియా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ పేజీ ప్రపంచ దేశాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది.
మొలక స్థాయిలోని ఈ వ్యాసములో కొన్ని అనువదింవలసిన భాగాలు లేదా మూస ఉండవచ్చు.
దయచేసి ఇక్కడున్న సమాచారాన్ని అనువదించి లేదా ఇదే విషయముపై ఆంగ్ల వికీలోని వ్యాసము నుండి సమాచారాన్ని అనువదించి ఈ ప్రాజెక్టుకు తోడ్పడగలరు
Հայաստանի Հանրապետություն
Hayastani Hanrapetutyun
Republic of Armenia
Flag of ఆర్మేనియా ఆర్మేనియా యొక్క చిహ్నం
నినాదం
Մեկ Ազգ, Մեկ Մշակույթ  (Armenian)
"Mek Azg, Mek Mshakowyt"  (transliteration)
"One Nation, One Culture"
జాతీయగీతం
Mer Hayrenik
Our Fatherland

ఆర్మేనియా యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
en:Yerevan1
40°16′N, 44°34′E
అధికార భాషలు Armenian
ప్రజానామము ఆర్మేనియన్
ప్రభుత్వం Unitary republic
 -  President Serzh Sargsyan
 -  Prime Minister Hovik Abrahamyan
Formation and independence
 -  Traditional[1]
ఆగస్టు 11 2492 BC 
 -  Urartu under Aramu
క్రీ.పూ. 840 
 -  en:Tigranes Orontid
560 BC 
 -  en:Kingdom of Armenia
formed

క్రీ.పూ. 190 
 -  en:Armenian Apostolic Church
301 AD 
 -  en:Democratic Republic of Armenia established
మే 28 1918 
 -  Independence
from the సోవియట్ యూనియన్
Declared
Recognised
Finalised


August 23 1990
సెప్టెంబరు 21 1991
December 25 1991 
విస్తీర్ణం
 -  మొత్తం 29,800 కి.మీ² (141వది)
11,506 చ.మై 
 -  జలాలు (%) 4.71
జనాభా
 -  2005 అంచనా 3,215,8002 (136వది3)
 -  2001 జన గణన 3,002,594 
 -  జన సాంద్రత 101 /కి.మీ² (98వది)
262 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $14.17 బిలియన్లు (127వది)
 -  తలసరి $4,270 (115వది)
Gini? (2003) 33.8 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.768 (medium) (80th)
కరెన్సీ Dram (AMD)
కాలాంశం UTC (UTC+4)
 -  వేసవి (DST) DST (UTC+5)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .am
కాలింగ్ కోడ్ +374
1 Alternatively spelled "Erevan", "Jerevan", or "Erivan".
2 De jure population estimate by the National Statistics Service.
3 Rank based on 2005 UN estimate of de facto population.

ఆర్మేనియా లేదా ఆర్మీనియా (ఆంగ్లం : Armenia) (ఆర్మీనియన్ భాష : Հայաստան , "హయాస్తాన్") అధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా" (Հայաստանի Հանրապետություն, హయాస్తానీ హన్రపెతూత్ యూన్), ఒక భూపరివేష్టిత దేశం, దక్షిణ కాకసస్ పర్వతాలతో చుట్టబడి నల్లసముద్రం మరియు కాస్పియన్ సముద్రం ల మధ్య యున్నది. ఈ దేశం తూర్పు యూరప్ మరియు పశ్చిమ ఆసియాల నడుమ యున్నది. దీని సరిహద్దులలో పశ్చిమాన టర్కీ, ఉత్తరాన జార్జియా, తూర్పున అజర్‌బైజాన్, దక్షిణాన ఇరాన్ మరియు అజర్‌బైజాన్ కు చెందిన నక్షివాన్ ఎన్‌క్లేవ్ లు వున్నాయి.

మూలాలు[మార్చు]

  1. date of the Battle of Dyutsaznamart of Khorenac‘i's History as calculated by Mikayel Chamchian (1784); see Razmik Panossian, The Armenians: From Kings And Priests to Merchants And Commissars, Columbia University Press (2006), ISBN 978-0-231-13926-7, p. 106.

బయటి లింకులు[మార్చు]

Armenia గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo-en.png నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg ఉదాహరణలు వికికోటు నుండి
Wikisource-logo.svg మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png వార్తా కథనాలు వికీ వార్తల నుండి


"https://te.wikipedia.org/w/index.php?title=ఆర్మేనియా&oldid=1467107" నుండి వెలికితీశారు