Jump to content

ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్

వికీపీడియా నుండి
ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్
Արփինե Հովհաննիսյան
ఆర్మేనియా జాతీయ అసెంబ్లీ
Assumed office
18 May 2017
ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్మేనియన్ అసెంబ్లీఅరా బాబీలాన్
న్యాయశాఖా మంత్రి
In office
4 Sep 2015 – 11 May 2017
ప్రధాన మంత్రిహోవిక్ అబ్రహం
కారెన్ కరపెత్యాన్
అంతకు ముందు వారుహోవ్హాన్నెస్ మునుక్యాన్
తరువాత వారుదవిత్ హరుత్యున్యాన్
వ్యక్తిగత వివరాలు
జననం (1983-12-04) 1983 డిసెంబరు 4 (వయసు 41)
యెరెవాన్, ఆర్మేనియా, సోవియంట్ యూనియన్
రాజకీయ పార్టీరెపబ్లికన్ పార్టీ ఆఫ్ ఆర్మేనియా
కళాశాలయెరెవాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయం
వృత్తిలాయరు

ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్  (జననం 1983 డిసెంబరు 4) ఒక ఆర్మేనియన్ రాజకీయ నాయకురాలు, న్యాయవాది, రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా కు మాజీ న్యాయశాఖా మంత్రి,, ప్రస్తుతం నేషనల్ అసెంబ్లీ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియాకు వైస్ ప్రెసిడెంట్ . హోవ్హన్నిస్యాన్ దేశంలోని మొదటి మహిళా న్యాయశాఖా మంత్రి పదవిని దక్కించుకుంది.

జీవితం

[మార్చు]

ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ 1983 డిసెంబరు 4 న ఆర్మేనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ యెరెవాన్ లో జన్మించారు.

విద్య

[మార్చు]
  • 2000-2004 – యెరెవాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో భారిష్టరును చదివి అధ్యయనం చేసి పట్టభద్రుడయ్యారు.
  • 2004-2006 – యెరెవాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో ఆమె లాలోని మాస్టర్ డిగ్రీను పొందింది.
  • 2006-2009 –  యెరెవాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయం నుంచి కాండిడెత్ ఆఫ్ లా సైన్సెస్ లో పోస్ట్గ్రాడ్యుయేట్ పట్టాను పొందింది.

కెరీర్

[మార్చు]
  • 2003-2006 – మినిస్ట్రీ అఫ్ జస్టిస్, రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా.
  • 2006-2007 –ప్రత్యేక ప్రముఖరాలు.
  • 2007 – యెరెవాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయంలోని పౌర చట్టం శాఖలో లెక్చరరు
  • 2007-2008 – డిప్యూటీ హెడ్ ఆఫ్ ద డెపార్టుమెంట్ ఆఫ్ లీగల్ యాక్ట్స్ ఆఫ్ ద ష్టాఫ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ ఆఫ్ రెపబ్లిక్ ఆర్మేనియా.
  • 2008 మే 19 - 2008 సెప్టెంబరు 30 – అసిస్టెంట్ టూ ద చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ రెపబ్లిక్ ఆర్మేనియా.
  • 2008-2011 - జాతీయ శాసనసభ అధ్యక్షునికి సలహాదారుడు .
  • May 6, 2012 - ఎలెక్టెడ్ డిప్యూటీ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ బై ద ప్రపోర్షనల్ ఎలెక్టొరాల్ సిస్టం ఫ్రం ద రెపబ్లిక్ పార్టీ ఆఫ్ ఆర్మేనియా..
  • 2015 సెప్టెంబరు 4 – అర్మేనియా అధ్యక్షుడు సెర్జ్ సర్గ్స్యాన్ ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ ను న్యాయశాఖా మంత్రిగా నియమించాలని సంతకం చేశారు.
  • 2017 ఏప్రిల్ 2 - దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఆర్మేనియా తరపున డిప్యూటీ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ గా ఎన్నికయ్యారు
  • 2017 మే 19 - ఆర్.యే నేషనల్ అసెంబ్లీకు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. 73 ఎంపీలు ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ కు అనుకూలంగా ఓటు వెయ్యగా, 22 మంది వ్యతిరేకంగా ఉన్నారు. 100 ఎంపీలు ఈ ఓటింగులో పాల్గొన్నారు, వాటిలో 5 బ్యాలెట్లను చెల్లవని ప్రకటించారు.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ అవివాహిత. ఆర్మేనియాలోని మహిళలు రాజకీయ రంగంలోకి ప్రవేశించేలా ప్రోత్సహించారు. ఆర్మేనియాలోని చట్టలవలన రాజకీయంలో చాలా తక్కువ మంది మహిళలే ఉన్నారు.

విమర్శకులు

[మార్చు]

గతంలో ఖైదు చేయబడిన పౌరుడు ఆర్థర్ సర్గస్యాన్ మృతికి ఆమెను విమర్శించారు. 2017 మార్చి 17న, యెరెవాన్ ప్రజలు పాల్గొన్న ఒక ప్రదర్శనలో సర్గస్యాన్ ను హోవ్హన్నిస్యాన్, ఆమె పరిశోధకులు నిర్బంధించడం వలనే పరోక్షంగా మృతిచెందారని న్యాయంశాఖా మంత్రి జస్టిస్ ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ కు న్యాయం చేయవలసినదిగా కోరారు.[2]

సూచనలు

[మార్చు]
  1. "Sittings of RA NA Standing Committees Held". Retrieved 20 June 2018.
  2. "Deputy Speaker Arpine Hovhannisyan claims will vote for stripping arrested MP of immunity". Retrieved 20 June 2018.