వియత్నాం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ పేజీ ప్రపంచ దేశాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది.
మొలక స్థాయిలోని ఈ వ్యాసములో కొన్ని అనువదింవలసిన భాగాలు లేదా మూస ఉండవచ్చు.
దయచేసి ఇక్కడున్న సమాచారాన్ని అనువదించి లేదా ఇదే విషయముపై ఆంగ్ల వికీలోని వ్యాసము నుండి సమాచారాన్ని అనువదించి ఈ ప్రాజెక్టుకు తోడ్పడగలరు
Cộng hòa Xã hội Chủ nghĩa Việt Nam
సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్‌నామ్
Flag of వియత్నాం వియత్నాం యొక్క Coat of arms
నినాదం
Độc lập - Tự do - Hạnh phúc
"స్వతంత్రం - స్వేచ్ఛ - సంతోషం"
జాతీయగీతం
Tiến Quân Ca
"పురోగమించే సైన్యం గీతం"

వియత్నాం యొక్క స్థానం
రాజధాని హానోయ్
21°2′N, 105°51′E
Largest city హొ చి మిన్ సిటీ
అధికార భాషలు వియత్నమీస్
ప్రభుత్వం సోషలిస్ట్ రిపబ్లిక్ 1
 -  ప్రెసిడెంట్ Nguyễn Minh Triết
 -  ప్రధానమంత్రి Nguyễn Tấn Dũng
 -  జనరల్ సెక్రటరీ Nông Đức Mạnh
స్వతంత్ర దేశం ఫ్రాన్స్ నుండి 
 -  తేదీ సెప్టెంబరు2 1945 
 -  గుర్తించబడింది 1954 
విస్తీర్ణం
 -  మొత్తం 331,689 కి.మీ² (65వది)
128,065 చ.మై 
 -  జలాలు (%) 1.3
జనాభా
 -  జూలై 2005 అంచనా 85,238,000 (13వది)
 -  1999 జన గణన 76,323,173 
 -  జన సాంద్రత 253 /కి.మీ² (46వది)
655 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $251.8 billion (36వది)
 -  తలసరి $3,025 (123rd)
Gini? (2002) 37 (medium) (59వది)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.709 (medium) (109వది)
కరెన్సీ đồng (₫) (VND)
కాలాంశం (UTC+7)
 -  వేసవి (DST)  (UTC+7)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .vn
కాలింగ్ కోడ్ +84
1 1992 రాజ్యాంగం మరియు అధికారిక నామం ప్రకారం.

క్రీ.శ.5వ శతాబ్దిలో ఇండోచైనాలో చంపా, కాంబోజ అనే ప్రాంతాల్లో హిందూ రాజ్యాలు నెలకొన్నాయి. 5వ శతాబ్ది నాటి వ్యు శాసనం నుంచి అంతకు రెండు మూడువందల యేళ్ళకు పూర్వమే హిందూమతం వ్యాపించిందన్న విషయం తెలుస్తోంది. సంస్కృత, ప్రాకృత భాషల్లోని అనేకమైన పదాలు కూడా ఇక్కడి భాషల్లోకి వచ్చి చేరాయి.[1].

మూలాలు[మార్చు]

  1. రామారావు, మారేమండ (1947). భారతీయ నాగరికతా విస్తరణము (1 ed.). సికిందరాబాద్, వరంగల్: వెంకట్రామా అండ్ కో. Retrieved 9 December 2014. 
Vietnam గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo-v2.svg నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg ఉదాహరణలు వికికోటు నుండి
Wikisource-logo.svg మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png వార్తా కథనాలు వికీ వార్తల నుండి

"https://te.wikipedia.org/w/index.php?title=వియత్నాం&oldid=1704233" నుండి వెలికితీశారు