1986
Jump to navigation
Jump to search
1986 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1983 1984 1985 - 1986 - 1987 1988 1989 |
దశాబ్దాలు: | 1960లు 1970లు - 1980లు - 1990లు 2000లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 1: బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అనే ఒక విలువ-భారసూచీ ప్రారంభించబడింది.
- మే 31: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి.
- సెప్టెంబర్ 1: 8వ అలీన దేశాల సదస్సు హరారేలో ప్రారంభమైనది.
- సెప్టెంబర్ 30: 10వ ఆసియా క్రీడలు దక్షిణ కొరియా లోని సియోల్‌లో ప్రారంభమయ్యాయి.
జననాలు
[మార్చు]- జనవరి 3: అస అకీరా, అమెరికన్ నీలి చిత్రాల నటీమణి.
- జనవరి 3: నవనీత్ కౌర్, మలయాళ సినిమా నటి. కొన్ని తెలుగు సినిమాలలో నటించింది.
- జనవరి 5: దీపిక పడుకొనే, భారతీయ సూపర్ మోడల్, బాలీవుడ్ నటి.
- మార్చి 18: అనుమోలు సుశాంత్ తెలుగు సినిమా నటుడు. అక్కినేని నాగేశ్వరరావుకు మనుమడు.
- మే 10: పెండ్యాల హరికృష్ణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చదరంగం క్రీడాకారుడు.
- జూలై 1: సితార - భారతీయ సినీ నేపథ్య గాయిని.
- ఆగస్టు 15: కాసోజు శ్రీకాంతచారి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (మ.2009)
- సెప్టెంబర్ 11: శ్రియా సరన్, సినీ నటి.
- సెప్టెంబర్ 17: అరుషి నిషాంక్, భారతీయ కథక్ నృత్య కళాకారిణి.
- నవంబర్ 15: సానియా మీర్జా, భారతదేశ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి.
- నవంబర్ 23: అక్కినేని నాగ చైతన్య, సిని నటుడు, అక్కినేని నాగార్జున కుమారుడు.
- నవంబర్ 27: సురేష్ రైనా, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
- డిసెంబరు 6: వెదిరె రామచంద్రారెడ్డి, భూదానోద్యమంలో భూమిని దానంచేసిన మొట్టమొదటి భూస్వామి (జ. 1905)
- డిసెంబర్ 25: జే సోని, సినిమా నటుడు
మరణాలు
[మార్చు]- జనవరి 3: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత. (జ.1904)
- జనవరి 26: కొర్రపాటి గంగాధరరావు, నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. (జ.1922)
- జనవరి 27: అనగాని భగవంతరావు, న్యాయవాది, మంత్రివర్యులు. (జ.1923)
- ఫిబ్రవరి 17: జిడ్డు కృష్ణమూర్తి, తత్వవేత్త. (జ.1895)
- ఫిబ్రవరి 24: రుక్మిణీదేవి అరండేల్, కళాకారిణి. (జ.1904)
- మే 9: టెన్సింగ్ నార్కే, ఎవరెస్టు మొదటి విజేత.
- మే 18: కె.ఎల్.రావు , ఇంజనీరు, రాజకీయ నాయకుడు. (జ.1902)
- జూన్ 18: ఖండవల్లి లక్ష్మీరంజనం, సాహిత్యవేత్త, పరిశోధకులు. (జ.1908)
- జూలై 6: జగ్జీవన్ రాం, భారత స్వాతంత్ర్య సమరయోధుడు.
- ఆగష్టు 6: విలియం J స్క్రోడర్స్, మనిషి చేసిన కృత్రిమ గుండె (జార్విక్ VII) తో, ఎక్కువ కాలం (620 రోజులు) బ్రతికాడు.
- ఆగష్టు 22: శోభా సింగ్, పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1901)
- సెప్టెంబర్ 5: గణపతి తనికైమొని భారతీయ పాలినాలజిస్ట్. (జ.1938)
- సెప్టెంబర్ 7: పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. (జ.1918)
- అక్టోబరు 19: టంగుటూరి అంజయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి. (జ.1919)
- అక్టోబరు 27: దివాకర్ల వేంకటావధాని, పరిశోధకుడు, విమర్శకుడు. (జ.1923)
- అక్టోబరు 27: కొసరాజు, తెలుగు సినిమా పాటల రచయిత, సుప్రసిద్ధ కవి, రచయిత. (జ.1905)
- నవంబరు 12: భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా, భారతదేశ సుప్రీంకోర్టు ఆరవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1899)
- డిసెంబరు 13: స్మితాపాటిల్, హిందీ సినీనటి.
- డిసెంబరు 26: అంట్యాకుల పైడిరాజు చిత్రకారుడు, శిల్పి. (జ.1919)
- నముడూరు అప్పలనరసింహం, తెలుగు కవి, పండితుడు, అష్టావధాని.