నవనీత్ కౌర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవనీత్ కౌర్
Navneet Kaur at Amravati Mass Marriage announcement (5).jpg
తన వివాహ ప్రకటన చేస్తున్న సందర్భంలో నవనీత్
జననం (1986-01-03) 1986 జనవరి 3 (వయస్సు 35)
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లునవనీత్
వృత్తినటి, రూపదర్శి

నవనీత్ కౌర్ మళయాళ సినిమా రంగము నుండి వచ్చిన నటి. మళయాళంలో తీయబడిన సినిమా 'వాసంతియుం లక్ష్మియుం పిన్నె న్యానుం'లో ఈమె అద్భుత నటన ప్రదర్శించింది. ఆ సినిమాను తెలుగులో శీను వాసంతి లక్ష్మి పేరుతో తీయబడుతున్నప్పుడు ఆ పాత్ర కొరకు తీసుకొని ఈమెను తెలుగుతెరకు పరిచయం చేసారు.

నటించిన సినిమాలు[2][మార్చు]

తెలుగు సినిమాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-05-28. Retrieved 2013-03-04.
  2. "నవనీ త్ కౌర్ చిత్రాలు". indiancine.[permanent dead link]