స్టైల్
స్వరూపం
స్టైల్ (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాఘవ లారెన్స్, ఎ.వి.రత్నం |
---|---|
నిర్మాణం | లగడపాటి శిరీష శ్రీధర్ |
కథ | రాఘవ లారెన్స్ |
చిత్రానువాదం | రాఘవ లారెన్స్ |
తారాగణం | అక్కినేని నాగార్జున, ప్రభు దేవా, రాఘవ లారెన్స్, భానుచందర్, జయసుధ, కమలినీ ముఖర్జీ, సుమన్, ఛార్మీ కౌర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం |
నిర్మాణ సంస్థ | రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 12 జనవరి 2006 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
స్టైల్ 2006 లో లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. లారెన్స్, ప్రభుదేవా, కమలినీ ముఖర్జీ ఇందులో ప్రధాన పాత్రధారులు.[1]
ఉత్తమ బాల నటుడు , మాస్టర్ రాఘవ ,2006 నంది అవార్డు
తారాగణం
[మార్చు]- రాఘవ లారెన్స్
- ప్రభుదేవా
- జయసుధ
- కమలినీ ముఖర్జీ
- చార్మి
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- కోవై సరళ
- లోహిత్
- సుమన్
- భానుచందర్
- చిరంజీవి (అతిథి పాత్ర)
- నాగార్జున (అతిథి పాత్ర)
- లోహిత్ కుమార్
పాటలు
[మార్చు]- తడవ తడవకు (రచన: చిన్ని చరణ్) కార్తీక్, మహాలక్ష్మి అయ్యర్
- మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా (రచన: చిన్ని చరణ్) కార్తీక్
- రా రా రమ్మంటున్నా (రచన: చిన్ని చరణ్) శంకర్ మహదేవన్
- ఎదలో ఏదో, (రచన: విశ్వా) కార్తీక్
- చిరు చేయేస్తే ,(రచన: మధు) మనో
- స్టైల్ స్టైల్ ,(రచన: మధు) రవి వర్మ
- రాక్ అండ్ రోల్,(విశ్వా) , కె.కె.సునీత , సారథి.
మూలాలు
[మార్చు]- ↑ జి. వి, రమణ. "స్టైల్ సినిమా సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 24 September 2017.