ప్రభుదేవా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రభుదేవా
Prabhudeva at Wanted press meet.jpg
జననం ప్రభుదేవా సుందరం
(1973-04-03) 1973 ఏప్రిల్ 3 (వయస్సు: 45  సంవత్సరాలు)
మైసూర్, కర్నాటక, భారత్
వృత్తి నటుడు, దర్శకుడు, నృత్య కళాకారుడు, నృత్య కళా దర్శకుడు
క్రియాశీలక సంవత్సరాలు 1988 - ప్రస్తుతం
జీవిత భాగస్వామి రామలత, (1995-2010)
తల్లిదండ్రులు సుందరం మాస్టారు
బంధువులు రాజు సుందరం (సోదరుడు)
నాగేంద్ర ప్రసాద్ (సోదరుడు)

ప్రభుదేవా ప్రముఖ నృత్య కళాకారుడు, నృత్య కళా దర్శకుడు, నటుడు మరియు దర్శకుడు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ సినీ పరిశ్రమలో పనిచేశాడు. ఇరవై ఐదు సంవత్సరాల సినీ జీవితంలో ప్రభుదేవా పలు రకాలైన నృత్య రీతులకు రూపకల్పన చేశాడు, ప్రదర్శించాడు. ఉత్తమ నృత్య దర్శకుడిగా రెండు జాతీయ సినీ పురస్కారాలను అందుకున్నాడు. [1]

బాల్యం, విద్య[మార్చు]

కర్నాటక లోని మైసూర్ లో ఏప్రిల్ 3, 1973 లో జన్మించాడు. చెన్నై లో పెరిగాడు. తండ్రి సుందరం మాస్టారు పేరు పొందిన నృత్య దర్శకుడు. ప్రభుదేవా తమ్ముళ్ళు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్ కూడా నటులు, నృత్యదర్శకులే.

సినీ జీవితం[మార్చు]

ఇతడు రామలతను వివాహం చేసుకొన్నాడు, వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత సినీనటి నయనతార ను ప్రేమించుట వలన ఇద్దరు గొడవపడి విడాకులు పొందారు.

అవార్డులు[మార్చు]

సినిమాలు[మార్చు]

జగదేక వీరుడు అతిలోకసుందరి

దర్శకునిగా[మార్చు]

నటుడిగా[మార్చు]

  1. Photos: prabhu-deva.jpg. Mid-day.com. Retrieved on 27 September 2013.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రభుదేవా&oldid=2306362" నుండి వెలికితీశారు