2011 నంది పురస్కారాలు
స్వరూపం
2011 సంవత్సరానికి గాను నంది పురస్కారాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చే 2012 అక్టోబరు 13 తేదీన ప్రకటించబడ్డాయి.[1] నందమూరి బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం సినిమా ఉత్తమచిత్రంగా బంగారునందిని గెలుచుకున్నది. అక్కినేని నాగార్జున నటించిన ‘రాజన్న’, శ్రీకాంత్ నటించిన ‘విరోధి’ వెండినంది, రజతనంది గెలుచుకున్నాయి. దూకుడు సినిమాలోని అధ్భుత నటనకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఉత్తమ నటుడిగా ఎంపికచేయబడ్డాడు. అక్కినేని నాగార్జున రాజన్న సినిమా కోసం స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకోగా, నయనతారకి శ్రీరామరాజ్యంలో సీతగా నటించినందుకు ఉత్తమ నటీమణి అవార్డు లభించింది.[2][3]
2011 లో నంది పురస్కారాల జాబితా
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-08-08. Retrieved 2013-08-29.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-15. Retrieved 2013-08-29.
- ↑ http://idlebrain.com/news/2000march20/nandiawards2011.html