1994 నంది పురస్కారాలు
స్వరూపం

నంది పురస్కారాలు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమాలకు ఏటా ఇచ్చే పురస్కారాలు. తెలుగు చరిత్ర, కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు,, ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ సంప్రదాయం 1964 సంవత్సరములో ప్రారంభమైనది. ఆ రోజులలో చిత్ర నిర్మాణము చాలా తక్కువగా ఉండేది, ఏడాదికి సుమారు 25 నుండి 30 వరకు చిత్రాలు మాత్రమే తయారవుతుండేవి. రాను రాను వాటి సంఖ్య 125 నుండి 130 వరకూ పెరిగింది. చిత్ర నిర్మాణం సరళి, నాణ్యత, ప్రమాణాలు తగ్గుతూ భారీ వ్యయ ప్రయాసలకు లోనవుతుంది. మొదటిలో బంగారు, రజిత, కాంస్య నంది అనే 3 బహుమతులూ కథకు 2 బహుమతులూ, మొత్తము 5 పురస్కారాలుండేవి. చిత్ర నిర్మాణములో అన్ని శాఖలకు గుర్తింపు, ప్రోత్సాహము అందించే విధంగా ఇప్పుడు 42 నందులకు పెరిగినవి.
| వర్గం | విజేత | చిత్రం |
|---|---|---|
| ఉత్తమ చలనచిత్రం | దాసరి నారాయణరావు | బంగారు కుటుంబం (1994 సినిమా) |
| రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ | ఎస్. వి. కృష్ణారెడ్డి | శుభలగ్నం |
| మూడవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ | సింగీతం శ్రీనివాసరావు | భైరవ ద్వీపం |
మూలాలు
[మార్చు]- ↑ "Nandi Award winners 1964-2008" (PDF). Government of Andhra Pradesh. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 July 2021.