నంది ఉత్తమ సినీ విమర్శకులు
స్వరూపం

నంది పురస్కారాలు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమాలకు ఏటా ఇచ్చే పురస్కారాలు. తెలుగు చరిత్ర, కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు,, ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ సంప్రదాయం 1964 సంవత్సరములో ప్రారంభమైనది. ఆ రోజులలో చిత్ర నిర్మాణము చాలా తక్కువగా ఉండేది, ఏడాదికి సుమారు 25 నుండి 30 వరకు చిత్రాలు మాత్రమే తయారవుతుండేవి. రాను రాను వాటి సంఖ్య 125 నుండి 130 వరకూ పెరిగింది. చిత్ర నిర్మాణం సరళి, నాణ్యత, ప్రమాణాలు తగ్గుతూ భారీ వ్యయ ప్రయాసలకు లోనవుతుంది. మొదటిలో బంగారు, రజిత, కాంస్య నంది అనే 3 బహుమతులూ కథకు 2 బహుమతులూ, మొత్తము 5 పురస్కారాలుండేవి. చిత్ర నిర్మాణములో అన్ని శాఖలకు గుర్తింపు, ప్రోత్సాహము అందించే విధంగా ఇప్పుడు 42 నందులకు పెరిగినవి.
The Nandi Award for Best Film Critic winners:
| Year | Critic | Notes |
|---|---|---|
| 2015 | [[]] | |
| 2014 | పులగం చిన్నారాయణ | |
| 2013 | [[]] | |
| 2012 | మామిడి హరికృష్ణ | |
| 2011 | రెంటాల జయదేవ్ | |
| 2010 | చక్రవర్తి | |
| 2009 | మామిడి హరికృష్ణ | |
| 2008 | ||
| 2007 | చల్లా శ్రీనివాస్ | wrote so many articles about tollywood |
| 2006 | చల్లా శ్రీనివాస్ | ఆంధ్ర భూమి |
| 2005 | మోహన్ గోటేటి | Wrote column called Comment Column |
| 2004 | ||
| 2003 | ||
| 2002 | ||
| 2001 | మోహన్ గోటేటి | Wrote column called Film box |
| 2000 | ||
| 1999 | వాసిరాజు ప్రకాశం | |
| 1998 | ఎ. ప్రభు | Best Film Critic on Telugu Cinema |