నంది ఉత్తమ సంగీతదర్శకులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం.ఎం. కీరవాణి, నంది ఉత్తమ సంగీతదర్శకుడు అవార్డు గ్రహీత 2015

నంది ఉత్తమ సంగీతదర్శకులు గెలుపొందినవారు:

సంవత్సరం సంగీత దర్శకుడు సినిమా
2016 మిక్కీ జె. మేయర్ అ ఆ
2015 ఎమ్.ఎమ్.కీరవాణి బాహుబలి
2014 అనూప్ రూబెన్స్ మనం
2013 దేవిశ్రీప్రసాద్ అత్తారింటికి దారేది
2012  • ఇళయరాజా
 • ఎమ్.ఎమ్.కీరవాణి
 • ఏటో వెళ్ళిపోయింది మనసు
 • ఈగ
2011 ఇళయరాజా శ్రీ రామ రాజ్యం
2010 చక్రి సింహ
2009 ఎమ్.ఎమ్.కీరవాణి వెంగమాంబా
2008 మిక్కీ జె. మేయర్ కొత్త బంగారు లోకం
2007 మిక్కీ జె. మేయర్ హ్యాపీ డేస్
2006 కె.ఎమ్.రాధాకృష్ణన్ గోదావరి
2005 ఎమ్.ఎమ్.కీరవాణి ఛత్రపతి
2004 విద్యాసాగర్ స్వరాభిషేకం
2003 మణిశర్మ ఒక్కడు
2002 ఎమ్.ఎమ్.కీరవాణి ఒకటో నంబర్ కుర్రాడు
2001 ఆర్.పి.పట్నాయక్ నువ్వే నేను
2000 వందేమాతరం శ్రీనివాస్ దేవుళ్ళు
1999 వందేమాతరం శ్రీనివాస్ స్వయంవరం
1998 మణిశర్మ చూడాలని వుంది
1997 వందేమాతరం శ్రీనివాస్ ఒసే రాములమ్మ
1996 మాధవపెద్ది సురేష్ శ్రీకృష్ణార్జున విజయం
1995 ఎమ్.ఎమ్.కీరవాణి పెళ్ళి సందడి
1994 రాజ్-కోటి హల్లో బ్రదర్
1993 ఎమ్.ఎమ్.కీరవాణి అల్లరి ప్రియుడు
1992 ఎమ్.ఎమ్.కీరవాణి రాజేశ్వరి కళ్యాణం
1991 కె.వి.మహదేవన్ మంజీర నాదం
1990 ఇళయరాజా జగదేకవీరుడు అతిలోకసుందరి
1989 ఓ.పి.నయ్యర్ నీరాజనం
1988 ఇళయరాజా రుద్రవీణ
1987 కె.వి.మహదేవన్ శృతిలయలు
1986 చక్రవర్తి శ్రావణ మేఘాలు
1985 ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మయూరి
1984 రమేష్ నాయుడు సువర్ణసుందరి
1983 చక్రవర్తి నేటి భారతం
1982 రమేష్ నాయుడు మేఘ సందేశం
1981 ఇళయరాజా సీతాకోకచిలుక
1980 సాలూరు రాజేశ్వరరావు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం
1979 కె.వి.మహదేవన్ శంకరాభరణం
1978 ఎమ్.ఎస్.విశ్వనాథన్ నాలాగ ఎందరో
1977 రాజన్-నాగేంద్ర పంతులమ్మ