నేటి భారతం
Appearance
నేటి భారతం | |
---|---|
దర్శకత్వం | టి. కృష్ణ |
రచన | టి. కృష్ణ (స్క్రిప్ట్) ఎం.వి.ఎస్.హరనాథరావు (మాటలు) |
నిర్మాత | పోకూరి వెంకటేశ్వరరావు |
తారాగణం | విజయశాంతి సుమన్ నాగభూషణం పి.ఎల్. నారాయణ రాజ్యలక్ష్మీ ఎస్.వరలక్ష్మి |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | ఈతరం పిక్చర్స్ |
విడుదల తేదీ | 1983 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నేటి భారతం 1983లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] ఈతరం పిక్చర్స్ పతాకంపై పోకూరి వెంకటేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో టి. కృష్ణ దర్శకత్వం వహించిన విజయశాంతి, సుమన్, నాగభూషణం, పి.ఎల్. నారాయణ, రాజ్యలక్ష్మీ, ఎస్.వరలక్ష్మి తదితరులు నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు. ఈ చిత్రం 1985లో హిందీలోకి హక్వీక్వత్, 1985లో తమిళంలోకి పుతియ తీర్పులోకి రిమేక్ చేయబడింది.[2]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రిప్ట్, దర్శకత్వం: టి. కృష్ణ
- నిర్మాత: పోకూరి వెంకటేశ్వరరావు
- మాటలు: ఎం.వి.ఎస్.హరనాథరావు
- సంగీతం: కె. చక్రవర్తి
- నిర్మాణ సంస్థ: ఈతరం పిక్చర్స్
పాటలు
[మార్చు]- అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం (రచన: శ్రీ శ్రీ) గానం. ఎం.రమేష్ , పి. సుశీల బృందం
- చిట్టి పొట్టి పాపల్లారా ,(రచన: అదృష్టదీపక్) గానం. ఎస్. జానకి కోరస్
- దమ్ముతోటి దగ్గుతోటి చలిజొరమొస్తే (రచన: బి. కృష్ణమూర్తి) గానం. ఎస్. పి. శైలజ , రమణ,శ్రీనివాస్
- మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం (రచన: అదృష్ట దీపక్) గానం. ఎస్ జానకి బృందం
- జంబైలో గానం.ఎస్.పి.శైలజ, ఎం.రమేష్ బృందం
అవార్డులు
[మార్చు]- ఫిలిం ఫేర్ ఉత్తమ చిత్రం పురస్కారం (తెలుగు)
- నంది ఉత్తమ చిత్రంగా నంది అవార్డు
- ఉత్తమ సంగీత దర్శకునిగా కె. చక్రవర్తికి నంది పురస్కారం.
- నంది ఉత్తమ సహాయ నటునిగా పి.ఎల్.నారాయణకు నంది పురస్కారం.
మూలాలు
[మార్చు]- ↑ "నేటి భారతం". naasongs.com. Archived from the original on 4 నవంబరు 2016. Retrieved 27 October 2016.
- ↑ https://cinemacinemacinemasite.wordpress.com/2019/01/30/100-days-ad-of-neeti-bhaaratham/