నంది ఉత్తమ చిత్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నంది పురస్కారాలు పొందిన ఉత్తమ చిత్రాలు
సంవత్సరం స్వర్ణ నంది రజత నంది కాంస్య నంది
1964 డాక్టర్ చక్రవర్తి కీలు బొమ్మలు గుడిగంటలు
1965 అంతస్తులు శ్రీకృష్ణ పాండవీయం ఆత్మ గౌరవం
1966 రంగుల రాట్నం చిలక గోరింక ఆస్తిపరులు
1967 సుడిగుండాలు చదరంగం భక్త ప్రహ్లాద
1968 భాంధవ్యాలు చిన్నారి పాపలు బంగారు గాజులు
1969 కథానాయకుడు ఆత్మీయులు బంగారు పంజరం
1970 కథానాయిక మొల్ల కోడలు దిద్దిన కాపురం బాలరాజు కథ
1971 చెల్లెలి కాపురం శ్రీకృష్ణ సత్య అమాయకురాలు
1972 కాలం మారింది తాత మనవడు ప్రజా నాయకుడు
1973 శారద అందాల రాముడు సంసారం సాగరం
1974 అల్లూరి సీతారామరాజు తీర్పు ఓ సీత కథ
1975 జీవన జ్యోతి ముత్యాల ముగ్గు స్వర్గం నరకం
1976 ఊరుమ్మడి బ్రతుకులు మహాకవి క్షేత్రయ్య అంతులేని కథ
1977 చిలకమ్మ చెప్పింది తరం మారింది ఒక ఊరి కథ
1978 నాలాగ ఎందరో చలిచీమలు కరుణామయుడు
1979 శంకరాభరణం మా భూమి పునాది రాళ్ళు
1980 యువతరం కదిలింది సంఘం మారాలి
1981 సీతాకోక చిలుక తొలికోడి కూసింది ఊరికిచ్చిన మాట
1982 మేఘ సందేశం మరో మలుపు కీర్తి కాంత కనకం
1983 ఆనంద భైరవి నేటి భారతం సాగర సంగమం
1984 స్వాతి కాంచన గంగ సువర్ణ సుందరి
1985 మయూరి ఓ తండ్రి తీర్పు వందేమాతరం
1986 స్వాతి ముత్యం రేపటి పౌరులు అరుణకిరణం
1987 శృతిలయలు అభినందన ప్రజాస్వామ్యం
1988 స్వర్ణ కమలం ఆడదే ఆధారం కళ్ళు
1989 గీతాంజలి మౌనపోరాటం సూత్రధారులు
1990 ఎర్ర మందారం సీతారామయ్యగారి మనవరాలు హృదయాంజలి
1991 యఙ్ఞం పెళ్ళి పుస్తకం అశ్వని
1992 రాజేశ్వరి కల్యాణం ఆపద్బాంధవుడు
1993 మిష్టర్ పెళ్ళాం మనీ మాతృదేవోభవ
1994 బంగారు కుటుంబం శుభలగ్నం భైరవ ద్వీపం
1995 సొగసు చూడ తరమా బదిలీ అమ్మాయి కాపురం
1996 పవిత్ర బంధం లిటిల్ సోల్జర్స్ శ్రీకారం
1997 అన్నమయ్య సింధూరం తోడు
1998 తొలి ప్రేమ కంటే కూతుర్నే కను గణేష్
1999 కలిసుందాం రా నీ కోసం ప్రేమ కథ
2000 చిరునవ్వుతో ఆజాద్ మనోహరం
2001 ప్రేమించు మురారి అటు అమెరికా ఇటు ఇండియా
2002 మన్మథుడు నువ్వే నువ్వే సంతోషం
2003 మిస్సమ్మ ఒక్కడు అమ్మ నాన్న తమిళమ్మాయి
2004 ఆ నలుగురు ఆనంద్ గ్రహణం
2005 పోతే పోనీ అనుకోకుండా ఒక రోజు గౌతమ్ ఎస్.ఎస్.సి.
2006 బొమ్మరిల్లు గోదావరి గంగ
2007 మీ శ్రేయోభిలాషి హ్యపీ డేస్ లక్ష్యం
2008 గమ్యం వినాయకుడు పరుగు
2009 సొంతవూరు బాణం కలవరమాయే మదిలో
2010 వేదం గంగపుత్రులు ప్రస్థానం
2011 శ్రీరామరాజ్యం రాజన్న విరోధి
2012 ఈగ మిణుగురులు మిథునం
2013 మిర్చి నా బంగారు తల్లి ఉయ్యాల జంపాల
2014 లెజెండ్ మనం హితుడు
2015 బాహుబలి ఎవడే సుబ్రమణ్యం నేను శైలజ
2016 పెళ్ళి చూపులు అర్ధనారి మనలో ఒకడు