Jump to content

రేపటి పౌరులు

వికీపీడియా నుండి
రేపటి పౌరులు
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం టి. కృష్ణ
నిర్మాణం పి. వెంకటేశ్వరరావు
కథ టి. కృష్ణ
తారాగణం విజయశాంతి
రాజశేఖర్
పి.ఎల్.నారాయణ
కోట శ్రీనివాసరావు
సుత్తివేలు
రాళ్ళపల్లి
అనూరాధ
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు ఎం.వి.ఎస్. హరనాథరావు
నిర్మాణ సంస్థ ఈతరం పిక్చర్స్
భాష తెలుగు

రేపటి పౌరులు 1986 లో టి. కృష్ణ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం. రాజశేఖర్, విజయశాంతి, పి.ఎల్.నారాయణ, అనురాధ నటించారు. ఇది ఉత్తమ చలన చిత్రంగా నంది, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది.[1][2] ఈ చిత్రాన్ని తమిళంలో పురచ్చి పూక్కల్ పేరుతో అనువదించారు.[3]

తారాగణం

[మార్చు]

సాంకేతిక సిబ్బంది

[మార్చు]

పాటలు

[మార్చు]
  • అయ్యా నే చదివి బాగుపడతా
  • రేపటి పౌరులం

పురస్కారాలు, గౌరవాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Collections. Update Video Publication. 1991. p. 395.
  2. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Repati Pourulu
  3. https://www.youtube.com/watch?v=pAMmSoczAw8