గౌతంరాజు (నటుడు)
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
గౌతం రాజు | |
---|---|
గౌతం రాజు | |
![]() | |
జననం | రాజోలు, తూర్పు గోదావరి జిల్లా |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
జీవిత భాగస్వాములు | ఝాన్సీ |
పిల్లలు | లక్ష్మీ ప్రశాంతి, వీణా స్రవంతి, చిరంజీవి కృష్ణం రాజు |
తల్లిదండ్రులు | కృష్ణం రాజు, లక్ష్మీకాంతమ్మ |
గౌతంరాజు తెలుగు సినిమా హాస్య నటుడు.[1] ఈయన సుమారు 200 కి పైగా సినిమాలలో నటించాడు. రెండు సార్లు నంది పురస్కారం అందుకున్నాడు. రాజబాబు పురస్కారం అందుకున్నాడు.
వ్యక్తిగత విశేషాలు[మార్చు]
గౌతం రాజు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా. ఆయన తండ్రి పేరు కృష్ణం రాజు. అమ్మ లక్ష్మీకాంతమ్మ. ఆయన కొడుకు కృష్ణ కూడా సినిమాల్లో నటించడం ప్రారంభించాడు.[2]
కెరీర్[మార్చు]
1980లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన వసంతగీతం గౌతం రాజు మొదటి సినిమా.
నటించిన సినిమాలు[మార్చు]
గౌతం రాజు నటించిన సినిమాల పాక్షిక జాబితా
- వసంత గీతం
- ఆంటీ (1995)
- ప్రేమకు వేళాయెరా
- రెడీ
- 143[3][4]
- అదిరిందయ్యా చంద్రం (2005)
- ఘరానా మొగుడు
- దాసన్నా (2010)
- ఆలస్యం అమృతం (2010)
- నేను పెళ్ళికి రెడీ (2013)
- ముత్యం (2001)
- మా ఆయన సుందరయ్య (2001)
- విజయ్ (1989)
- జై శ్రీరామ్ (2013)[5]
- బన్నీ అండ్ చెర్రీ (2013)
- సుప్రీమ్ (2016)
- రాధ (2017)
- ఊరంతా అనుకుంటున్నారు (2019)
పురస్కారాలు[మార్చు]
- రసమయి రంగస్థల పురస్కారం (2017)[6]
మూలాలు[మార్చు]
- ↑ "Telugu Movie Actor Goutham Raju". maastars.com. Movie Artists Association. Retrieved 13 September 2016.
- ↑ "One more comedian's son coming". telugumirchi.com. Archived from the original on 7 September 2016. Retrieved 13 September 2016.
- ↑ "143 review". idlebrain. Retrieved 16 May 2019.
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. Retrieved 16 May 2019.
- ↑ The Hindu, Movie Review (13 April 2013). "Jai Sriram: A clichéd story". Y. Sunita Chowdhary. Archived from the original on 16 April 2013. Retrieved 11 July 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు. "ఘనంగా రంగస్థల పురస్కారాల ప్రదానం". Archived from the original on 26 April 2019. Retrieved 26 April 2019.