Jump to content

నేను కేర్ ఆఫ్ నువ్వు

వికీపీడియా నుండి
నేను కేర్ ఆఫ్ నువ్వు
దర్శకత్వంసాగారెడ్డి తుమ్మ
రచనసాగారెడ్డి తుమ్మ
స్క్రీన్ ప్లేసాగారెడ్డి తుమ్మ
కథసాగారెడ్డి తుమ్మ
నిర్మాతఅతుల, శేషిరెడ్డి, పోలీస్‌ వెంకటరెడ్డి, శరద్‌ మిశ్రా
తారాగణం
  • రతన్‌ కిషోర్
  • సన్యాసిన్హా
  • సాగారెడ్డి
  • సత్య
  • ధన
  • గౌతంరాజు
ఛాయాగ్రహణంజి.కృష్ణ ప్రసాద్
సంగీతంఎన్‌.ఆర్‌.రఘునందన్‌
నిర్మాణ
సంస్థ
ఆగాపే అకాడమీ
విడుదల తేదీ
30 సెప్టెంబరు 2022 (2022-09-30)[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

నేను కేరాఫ్ నువ్వు 2020లో విడుదలైన తెలుగు సినిమా.[2] ఆగాపే అకాడమీ బ్యానర్‌పై అతుల, శేషిరెడ్డి, పోలీస్‌ వెంకటరెడ్డి, శరద్‌ మిశ్రా నిర్మించిన ఈ సినిమాకు సాగారెడ్డి తుమ్మ దర్శకత్వం వహించాడు.[3] రతన్‌ కిషోర్, సన్యాసిన్హా, సాగారెడ్డి, సత్య, ధన, గౌతంరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2020 ఫిబ్రవరి 14న విడుదలైంది.[4]

నటీనటులు

[మార్చు]
  • రతన్‌ కిషోర్
  • సన్యాసిన్హా
  • సాగారెడ్డి
  • సత్య
  • ధన
  • గౌతంరాజు

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఆగాపే అకాడమీ
  • నిర్మాతలు: అతుల, శేషిరెడ్డి, పోలీస్‌ వెంకటరెడ్డి, శరద్‌ మిశ్రా
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాగారెడ్డి తుమ్మ
  • సంగీతం: ఎన్‌.ఆర్‌.రఘునందన్‌
  • సినిమాటోగ్రఫీ: జి.కృష్ణ ప్రసాద్
  • పాటలు: ప్రణవం
  • ఆర్ట్: పి.ఎస్.వర్మ
  • యాక్షన్: షొలిన్ మల్లేష్
  • కొరియోగ్రాఫర్: నరేష్

మూలాలు

[మార్చు]
  1. Daily hunt (2020). "'నేను కేర్ ఆఫ్ నువ్వు' చిత్రం ఫిబ్రవరి 14న విడుదల" (in ఇంగ్లీష్). Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
  2. Sakshi (18 December 2018). "కేరాఫ్‌ నువ్వు". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
  3. Andhra Jyothy (8 February 2022). "'నేను కేరాఫ్ నువ్వు' మోషన్ పోస్టర్ విడుదల". Archived from the original on 16 మార్చి 2022. Retrieved 16 March 2022.
  4. Sakshi (10 January 2020). "1980 ప్రేమకథ". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.

బయటి లింకులు

[మార్చు]