సక్సెస్ (2006 సినిమా)
స్వరూపం
| సక్సెస్ | |
|---|---|
| దర్శకత్వం | తోరం సుబ్బారాయుడు |
| రచన | తోరం సుబ్బారాయుడు |
| స్క్రీన్ ప్లే | తోరం సుబ్బారాయుడు |
| కథ | తోరం సుబ్బారాయుడు |
| నిర్మాత | దొడ్డా కృష్ణారెడ్డి |
| తారాగణం | రఘు, అజయ్, కరుణ, స్వాతిప్రియ, జూహి చటర్జి |
| ఛాయాగ్రహణం | కె.రామ్ కుమార్ |
| కూర్పు | వి.నాగిరెడ్డి |
| సంగీతం | శివన్ |
నిర్మాణ సంస్థ | ఋషిక ఆర్ట్స్ |
విడుదల తేదీ | 2006 |
| భాష | తెలుగు |
సక్సెస్ తోరం సుబ్బారాయుడు దర్శకత్వంలో 2006లో వెలువడిన తెలుగు సినిమా.
నటీనటులు
[మార్చు]- రఘు
- అజయ్ (తొలి పరిచయం)
- కరుణ
- స్వాతిప్రియ
- జూహి చటర్జి (తొలి పరిచయం)
- సుమన్
- చిన్నా
- తమ్మారెడ్డి చలపతిరావు
- మల్లాది రాఘవ
- గుండు హనుమంతరావు
- గౌతంరాజు
సాంకేతిక వర్గం
[మార్చు]- నృత్యాలు: వేణు - పాల్
- సంగీతం: శివన్
- కూర్పు: వి.నాగిరెడ్డి
- ఛాయాగ్రహణం: కె.రామ్ కుమార్
- నిర్మాత: దొడ్డా కృష్ణారెడ్డి
- కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: తోరం సుబ్బారాయుడు