మల్లాది రాఘవ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లాది రాఘవ
మల్లాది రాఘవ
జననం
మల్లాది రాఘవ
వృత్తిసినిమా నటుడు

Parameters మల్లాది రాఘవ ఒక తెలుగు చలనచిత్ర నటుడు. ఎక్కువగా సహాయక పాత్రలలో నటించాడు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
మల్లాది రాఘవ నటించిన సినిమాల జాబితా
విడుదల సం సినిమా పేరు పాత్ర దర్శకుడు ఇతర వివరాలు
2001 స్టూడెంట్ నంబర్ 1 ఆదిత్య తండ్రి ఎస్.ఎస్.రాజమౌళి
2002 జోరుగా హుషారుగా చంద్రమహేష్
2003 తొలిపరిచయం కిరణ్ కర్నీడి
2003 సత్యం విశ్వనాథ్ సూర్యకిరణ్
2003 సింహాచలం ఇంద్ర కుమార్
2003 ఠాగూర్ వి. వి. వినాయక్
2004 అడవి రాముడు బి.గోపాల్
2004 సోగ్గాడి సరదాలు బాబు నిమ్మగడ్డ
2004 దొంగ - దొంగది సుబ్రహ్మణ్యం శివ
2004 చంటి ఫ్యాక్టరీ కార్మికుడు శోభన్
2004 చెప్పవే చిరుగాలి విక్రమన్
2004 విద్యార్థి బాలాచారి
2005 సంక్రాంతి కల్యాణి తండ్రి ముప్పలనేని శివ
2005 123 ఫ్రం అమలాపురం వర్మ
2005 సుభాష్ చంద్రబోస్ అనిత తండ్రి కె.రాఘవేంద్రరావు
2006 బంగారం ధరణి
2006 బాస్ వి. ఎన్. ఆదిత్య
2006 జయదేవ్ మాగుంట దయాకర్
2006 చిన్నోడు కన్మణి
2006 అశోక్ సురేందర్ రెడ్డి
2006 రారాజు ఉదయశంకర్
2006 సక్సెస్ తోరం సుబ్బారాయుడు
2006 సైనికుడు గుణశేఖర్
2007 నిండు పౌర్ణమి తోట కృష్ణ
2008 నిన్న నేడు రేపు లక్ష్మీకాంత్ చెన్నా
2008 పెళ్ళి కాని ప్రసాద్ సత్యం ద్వారపూడి
2008 భలే దొంగలు కె. విజయ భాస్కర్
2008 శౌర్యం న్యాయమూర్తి శివ
2008 హీరో జి. వి. సుధాకర్ నాయుడు
2009 టార్గెట్ రమేష్ రాజా
2009 పదహారేళ్ళ వయసు శ్రీ సూర్య
2009 బంగారు బాబు జొన్నలగడ్డ శ్రీనివాసరావు
2009 వేట పాము శ్రీను
2010 ఛాప్టర్ 6 సూర్యకిరణ్
2010 కలెక్టర్ గారి భార్య టేకుల కృపాకరరెడ్డి

మూలాలు

[మార్చు]