కలెక్టర్ గారి భార్య
స్వరూపం
| కలెక్టర్ గారి భార్య | |
|---|---|
| దర్శకత్వం | టేకుల కృపాకరరెడ్డి |
| రచన | టేకుల కృపాకరరెడ్డి |
| నిర్మాత | వి.వనితా వాణి, ఎ.రాధికా రెడ్డి |
| తారాగణం | ప్రకాశ్ రాజ్, భూమిక |
| ఛాయాగ్రహణం | పూర్ణ కంద్రు |
| సంగీతం | చిన్నా |
విడుదల తేదీ | 2010 నవంబరు 5 |
| దేశం | |
| భాష | తెలుగు |
కలెక్టర్ గారి భార్య 2010 లో టేకుల కృపాకర రెడ్డి దర్శకత్వంలో విడుదలైన మహిళా హక్కుల పోరాట చిత్రం. ఇందులో ప్రకాష్ రాజ్, భూమిక ప్రధాన పాత్రలు పోషించారు. వృత్తి రీత్యా నిజాయితీ, నిబద్ధతకు పేరు గాంచిన ఓ కలెక్టర్ తన భార్య విషయంలో మాత్రమే కేవలం పుత్ర సంతానం కోసం వేధించడం, దానికి బదులుగా ఆయన భార్య చేసిన పోరాటం సంక్షిప్తంగా ఈ చిత్ర కథ.[1]
తారాగణం
[మార్చు]- ప్రకాశ్ రాజ్
- భూమిక
- కొండవలస లక్ష్మణరావు
- తనికెళ్ళ భరణి
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- బ్రహ్మానందం
- వేణుమాధవ్
- అస్మిత
మూలాలు
[మార్చు]- ↑ "Kotha Bandham (2010)". Indiancine.ma. Retrieved 2025-07-12.