అష్మిత కర్ణని
స్వరూపం
అష్మిత కర్ణని | |
---|---|
జననం | అష్మిత కర్ణని సెప్టెంబరు 29, 1980 |
విద్య | డిగ్రీ |
వృత్తి | టెలివిజన్ నటి |
జీవిత భాగస్వామి | తేజ్ శ్రీ ప్రథన్ |
అష్మిత కర్ణని తెలుగు టెలివిజన్ నటి. ఈటీవీలో వచ్చిన పద్మవ్యూహం ధారావాహిక ద్వారా గుర్తింపు పొందిన అష్మిత అనేక ధారావాహికల్లో, చలనచిత్రాల్లో నటించింది.[1][2][3][4]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]అష్మిత 1980, సెప్టెంబరు 29న రాజస్థాన్‌లో జన్మించింది. డిగ్రీ వరకు చదువుకుంది. అష్మిత చిన్నతనంలోనే తన కుటుంబం హైదరాబాద్ కు వచ్చింది.
కళారంగం
[మార్చు]అష్మిత అనేక ధారావాహికల్లో ముఖ్యపాత్రలను పోషించింది. 15 సంత్సరాల నటజీవితంలో 30కి పైగా ధారావాహికల్లో, 15కి పైగా చలనచిత్రాల్లో నటించింది.[5]
నటించిన ధారావాహికలు
[మార్చు]- జెమినీ టీవీ: సీతామాలక్ష్మీ, మేఘసందేశం, మంజీర మధురం, చి.ల.సౌ. స్రవంతి, మధుమాసం
- ఈటీవీ: పంజరం, పద్మవ్యూహం, తూర్పు పడమర, చంద్రముఖి, ఆకాశగంగ, మనసు మమత.
- మాటీవి: మధురం, అష్టాచెమ్మ
- జి తెలుగు: నిశ్శబ్ధం, ముద్దుబిడ్డ,
- దూరదర్శన్: మనుషులు-మమతలు
- థ్రిల్
- సిరిమల్లి
- రమణి వర్సెస్ రమణి
నటించిన చిత్రాలు
[మార్చు]- మురారి
- అప్పుడప్పుడు
- మధుమాసం
- ఆపద మొక్కులవాడు
- అతిథి
- కలెక్టర్ గారి భార్య
- ఏమో గుర్రం ఎగరావచ్చు
- ఓం నమో వేంకటేశాయ[6]
ప్రచార చిత్రాలు
[మార్చు]- ఆంధ్రాబ్యాంక్
- ఆంధ్రజ్యోతి
- యురేకా ఫోబ్స్
- వెంకోబ్ చికెన్
మూలాలు
[మార్చు]- ↑ నెట్ టీవి4యూ. "Ashmita Karnani". www.nettv4u.com. Retrieved 3 July 2017.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Ashmita Karnani is a shopaholic". The Times of India. Retrieved 2 August 2020.
- ↑ "Ashmita Karnani to appear on Lucky Luckshmi". The Times of India. Retrieved 2 August 2020.
- ↑ "TV actress Ashmita Karnani in EGE". The Times of India. Retrieved 2 August 2020.
- ↑ "My directors are my real heroes, says Ashmita Karnani". The Times of India. Retrieved 2 August 2020.
- ↑ ఆంధ్రప్రభ. "కెరీర్ లోనే బెస్ట్ మూవీ ఓం నమో వెంకటేశాయః నాగార్జున". Retrieved 3 July 2017.[permanent dead link]