జెమినీ టీవీ
స్వరూపం
జెమినీ టీవీ (Gemini TV) అనేది సన్ నెట్వర్క్ వారి ఒక తెలుగు టెలివిజన్ ఛానల్. ఈ చానల్ 9 ఫిబ్రవరి 1995 తేదీన ప్రారంభించబడినది.ఈ ఛానల్ యొక్క హెచ్ - డి ప్రసారం కూడా డిసెంబర్ 11 2011 న ప్రారంభం అయింది.ఈ ఛానల్ లో ధారావాహికలు,సినిమాలు, గేమ్ షోస్ ప్రసారం అవుతాయి.సన్ నెట్వర్క్ తెలుగు చానల్స్ లో జెమినీ టీవీ తో పాటు జెమినీ కామెడీ,జెమినీ లైఫ్,జెమినీ మూవీస్,జెమినీ మ్యూజిక్, జెమినీ న్యూస్ చానల్స్ కూడా ప్రసారం అవుతాయి.
ప్రసారం కాబడిన కార్యక్రమాలు, ధారావాహికలు
[మార్చు]- యువర్స్ లవింగ్లీ
- డాన్స్ బేబీ డాన్స్
- ఆట కావాలా పాట కావాలా
- చక్రవాకం
- అమృతం
- నాన్న
- మమతల కోవెల
- పవిత్ర బంధం
- బోల్ బేబీ బోల్ గీతం సంగీతం
- అగ్నిపూలు
- అభిలాష
- బంగారు కోడలు
- సుభద్ర పరిణయం
- దీపారాధన
- మధుమాసం
- సుందరకాండ
ప్రస్తుతం ప్రసారం అవుతున్న కార్యక్రమాలు
[మార్చు]- బిల్ మాకు థ్రిల్ మీకు
- రంగస్థలం(శని, ఆదివారల్లో)
- ఛాలెంజ్ (శని, ఆదివారల్లో)
- బంధం
- మగధీర
- మొగలిరేకులు (మళ్ళి ప్రసారం బడుతున్న సీరియల్ )
- మహాలక్ష్మి
- ప్రతిఘటన
- అక్కమొగుడు
- రెండురెళ్ళు ఆరు
- రోజా
- పౌర్ణమి
- భాగ్యరేఖ
- కళ్యాణి
- నందిని
- మట్టిగాజులు
- అమ్మాయి కాపురం
- గిరిజా కళ్యాణం
- తాళి
వర్గాలు
[మార్చు]సన్ నెట్వర్క్ వారి వెబ్సైటు Archived 2019-07-17 at the Wayback Machine