రెండురెళ్ళు ఆరు (ధారావాహిక)
Appearance
రెండురెళ్ళు ఆరు | |
---|---|
జానర్ | కామెడీ కుటుంబ నేపథ్యం |
రచయిత | గిరిధర్ వాసు ఇంటూరి మాటలు కాకుమాని సురేష్ |
ఛాయాగ్రహణం | వాసు ఇంటూరి శ్రీనాథ్ చంద్రశేఖర్ |
దర్శకత్వం | వాసు ఇంటూరి |
తారాగణం | సాధన, రేణుక జయ హరిక, ప్రియాంక, మధుబాబు, కృష్ణారెడ్డి |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 491 |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | లక్ష్మీ ఇంటూరి |
ఛాయాగ్రహణం | మీరా |
ఎడిటర్ | అఖిలేష్ ఆరేటి |
కెమేరా సెట్అప్ | మల్టీ కెమెరా |
నిడివి | 20-22 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | ఇంటూరి ఇన్నోవేషన్స్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జెమినీ టీవీ |
చిత్రం ఫార్మాట్ | 576ఐ (ఎస్.డి) 1080ఐ (హెచ్.డి) |
వాస్తవ విడుదల | 12 నవంబరు 2018 13 నవంబరు 2020 | –
కాలక్రమం | |
Preceded by | శనీశ్వరుని దివ్య చరిత్ర (రాత్రి 7:00) బొమ్మరిల్లు (సాయంత్రం 6:00) |
Followed by | అమృత వర్షిణి |
రెండురెళ్ళు ఆరు, 2018 నవంబరు 12న జెమినీ టీవీలో ప్రారంభమైన తెలుగు ధారావాహిక. వాసు ఇంటూరి దర్శకత్వం వహించిన ఈ సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ 491 ఎపిసోడ్లు ప్రసారం చేయబడి 2020, నవంబరు 13న ముగిసింది.[1][2] ఇందులో సాధన, రేణుక జయ హరిక, ప్రియాంక, మధుబాబు, కృష్ణారెడ్డి,[3] రాజశ్రీ నాయర్, వాసు ఇంటూరి, రాగిణి, రాంజగన్ ముఖ్య పాత్రల్లో నటించారు.
నటవర్గం
[మార్చు]ప్రధాన నటవర్గం
[మార్చు]- రేణుక (చిత్ర)
- సాధన/ప్రియాంక (కృష్ణవేణి)
- మధుబాబు (అర్జున్)
- కృష్ణారెడ్డి (రాధాకృష్ణ)
- జయ హరిక (గోపిక)
- రాజశ్రీ నాయర్ (భానుమతి)
- మురళి
సహాయక నటవర్గం
[మార్చు]- వాసు ఇంటూరి (ఓబుల్ రెడ్డి)
- రాంజగన్ (సిద్ధార్థ్ వర్మ)
- రాగిణి (మధు/రాధ తల్లి)
- భార్గవి (జయంతి)
- బలిరెడ్డి పృథ్వీరాజ్ (యమధర్మ రాజు)
- తాగుబోతు రమేష్
- గోపాల్ కృష్ణ అకెళ్ళ (చిత్రగుప్తుడు)
- శశాంక్ (శంకరభరణం)
- కృష్ణశ్రీ (సుభద్ర)
- సుమనశ్రీ (జానకి)
- సందీప్తి (అర్జున్ సోదరి మధుమతి)
- సూర్య తేజ (ఇంద్రమతి భర్తగా చంద్రరావు)
- ప్రత్యూష (భానుమతి సోదరి ఇందిమతి)
- మురళీ మోహన్ (భానుమతి భర్త అజయ్)
- శ్రీరాగ్
- విశ్వేశ్వర్ రావు (పూజారి)
ఇతర నటవర్గం
[మార్చు]- భానుశ్రీ (కృష్ణ)
- యాంకర్ చందు (రాధా కృష్ణ)
- శ్యామ్ కుమార్ (అర్జున్)
- ప్రియవస్తి (ఇందమతి)
ప్రసార వివరాలు
[మార్చు]ఈ సీరియల్ 2018 నవంబరు 12 ప్రారంభమై 2020 నవంబరు 13న ముగిసింది.
మూలాలు
[మార్చు]- ↑ "Telugu Tv Serial Rendu Rellu Aaru Synopsis Aired On Gemini TV Channel". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2021-05-31.
- ↑ "SunNetwork - Program Detail". www.sunnetwork.in. Archived from the original on 2021-06-02. Retrieved 2021-05-31.
- ↑ Telugu, Lovely. "Anchor/Actor Krishna ( Mahi ) Photos | Lovely Telugu" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-10-17. Retrieved 2021-05-31.