తాగుబోతు రమేశ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రమేశ్ రామిళ్ళ
జననంరమేశ్ రామిళ్ళ
గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ
నివాసంహైదరాబాదు, తెలంగాణ
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు2006 నుండి ఇప్పటివరకు

తాగుబోతు రమేశ్ గా పేరు పొందిన రమేష్ రామిళ్ళ ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు. పలు తెలుగు చిత్రాలలో నటించాడు.

నేపధ్యము[మార్చు]

ఇతని అసలుపేరు రమేశ్ రామిళ్ళ. కరీంనగర్ జిల్లా లోని గోదావరిఖనిలో జన్మించాడు. తండ్రి సింగరేణి గనులలో కార్మికుడు. తల్లి గృహిణి. బాల్యం నుండి తాగుబోతులను బాగా గమనించి వారిలాగే నటిస్తూ అందరినీ నవ్వించసాగాడు.

నట చరిత్ర[మార్చు]

2006లో అక్కినేని ఫిలిం ఇన్‍స్టిట్యూట్ నుండి నటనలో పట్టా పుచ్చుకున్నాడు. తర్వాత సుకుమార్ దర్శకత్వంలోని జగడం చిత్రంలో చిన్నపాత్ర చేశాడు.

సంవత్సరం చిత్రం పాత్ర వివరాలు
2005 జగడం శీను స్నేహితుడు
2009 మహాత్మ
2009 ఈవయసులో
2010 భీమిలి (సినిమా) సూరి స్నేహితుడు
2011 అలా మొదలైంది (సినిమా) గౌతం
2011 కె ఎస్ డి అప్పలరాజు అభిమాని
2011 కోడిపుంజు
2011 అహ! నా పెళ్ళంట! (2011) అభిమాని
2011 ముగ్గురు
2011 100% లవ్
2011 ఇట్స్ మై లవ్ స్టోరీ పూల అబ్బాయి
2011 పిల్ల జమీందార్ మక్బూల్
2011 మడతకాజా
2012 జీనియస్
2012 ఎస్ ఎం ఎస్
2012 ఇష్క్ స్నేహితుడు
2012 ఈగ దొంగ
2012 రొటీన్ లవ్ స్టోరీ విద్యార్థి
2012 అడ్డా
2012 లక్కీ లక్కీ స్నేహితుడు
2012 యమహో యమ
2012 తిక్క[1]
2013 జెఫ్ఫా
2013 అడ్డా[2]
2013 పాండవులు పాండవులు తుమ్మెద
2013 జై శ్రీరామ్[3]
2013 చండీ
2014 రారా...కృష్ణయ్య
2015 సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ దాసు
2015 సూర్య వర్సెస్ సూర్య కుల్ఫీ విక్రేత
2016 నాన్నకు ప్రేమతో

మూలాలు[మార్చు]

  1. http://www.123telugu.com/mnews/srihari-priyamani-and-posani-in-thikka.html
  2. "jeevi review for Adda". idlebrain.com. Retrieved 16 July 2019. Cite web requires |website= (help)
  3. The Hindu, Movie Review (13 April 2013). "Jai Sriram: A clichéd story". Y. Sunita Chowdhary. మూలం నుండి 16 April 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 11 July 2019. Cite news requires |newspaper= (help)

బయటి లంకెలు[మార్చు]