భవనమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భవనమ్‌
దర్శకత్వంబాలాచారి కూరెళ్ల
రచనబాలాచారి కూరెళ్ల
మాటలుబాలాచారి కూరెళ్ల
నిర్మాతఆర్. బి. చౌదరి
వాకాడ అంజన్‌కుమార్‌
వీరేంద్ర సిర్వీ
తారాగణంసప్తగిరి, స్నేహా ఉల్లాల్, ధన్‌రాజ్, షకలక శంకర్, అజయ్‌
ఛాయాగ్రహణంమురళి మోహన్ రెడ్డి. ఎస్
కూర్పుఎన్టీఆర్
సంగీతంచరణ్ అర్జున్
నిర్మాణ
సంస్థ
సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌
విడుదల తేదీ
9 ఆగస్టు 2024 (2024-08-09)
దేశంభారతదేశం
భాషతెలుగు

భవనమ్‌ ‘ది హాంటెడ్‌ హౌజ్‌' 2024లో విడుదలకానున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా. సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ఆర్. బి. చౌదరి, వాకాడ అంజన్‌కుమార్‌, వీరేంద్ర సిర్వీ నిర్మించిన ఈ సినిమాకు బాలాచారి కూరెళ్ల దర్శకత్వం వహించాడు. సప్తగిరి, ధన్‌రాజ్, షకలక శంకర్, అజయ్‌, మాళవిక సతీషన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 29న,[1] సినిమా ఆగస్టు 9న సినిమా విడుదల కానుంది.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌
  • నిర్మాత: ఆర్. బి. చౌదరి,[4] వాకాడ అంజన్‌కుమార్‌, వీరేంద్ర సిర్వీ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాలాచారి కూరెళ్ల
  • సంగీతం: చరణ్ అర్జున్
  • సినిమాటోగ్రఫీ: మురళి మోహన్ రెడ్డి. ఎస్
  • ఎడిటర్: ఎన్టీఆర్
  • ఆర్ట్ డైరెక్టర్: వరతై ఆంటోని
  • ఫైట్స్ : స్టార్ మల్లి
  • కోరియోగ్రఫీ : బాలకృష్ణ, శ్యామ్ కుమార్

మూలాలు

[మార్చు]
  1. Chitrajyothy (29 July 2024). "'భవనమ్‌' 'ది హాంటెడ్‌ హౌస్‌' .. కొత్త టీజర్". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
  2. Mana Telangana (18 July 2024). "'భవనమ్' విడుదల తేదీ ఖరారు". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
  3. Hindustantimes Telugu (6 April 2024). "హారర్ కామెడీ థ్రిల్లర్‌తో స్నేహ ఉల్లాల్ రీ ఎంట్రీ.. ఆసక్తిగా భవనమ్ మూవీ". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
  4. NT News (17 April 2024). "వంద సినిమాలు పూర్తి చేయబోతున్నాం". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=భవనమ్&oldid=4287744" నుండి వెలికితీశారు