ఆర్. బి. చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్. బి. చౌదరి
వృత్తిసినీ నిర్మాత
జీవిత భాగస్వాములుమహెజబీన్
పిల్లలు
  • సురేష్ చౌదరి
  • జీవన్ చౌదరి
  • జీవా
  • జితన్ రమేష్

ఆర్. బి. చౌదరి ఒక ప్రముఖ సినీ నిర్మాత. సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ ద్వారా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తొంభైకి పైగా సినిమాలు నిర్మించాడు.[1] తెలుగులో సూర్యవంశం, సుస్వాగతం, రాజా, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు. తెలుగు, తమిళంలో ఆయన నిర్మించిన మూడు సినిమాలు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్నాయి. ఆయన కుమారుడు జీవా తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ నటుడు. మరో కొడుకు జితన్ రమేష్ కూడా సినీ నటుడే.

నిర్మాత[మార్చు]

చౌదరి తన నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలింస్ ద్వారా నిర్మించబడిన నాలుగు సినిమాలకు ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి. ఈ సంస్థ ద్వారా అనేకమంది నూతన దర్శకులను, నటీ నటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేశాడు.[2]

సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్. బి. చౌదరి". tollywoodtimes.com. టాలీవుడ్ టైమ్స్. Retrieved 15 November 2016. CS1 maint: discouraged parameter (link)[permanent dead link]
  2. "Team 'Dwaraka' speaks". indiaglitz.com. Retrieved 15 November 2016. CS1 maint: discouraged parameter (link)
  3. "Dwaraka Gets U/A from Censor". deccanreport.com. దక్కన్ రిపోర్ట్. Retrieved 15 November 2016. CS1 maint: discouraged parameter (link)[permanent dead link]

బయటి లింకులు[మార్చు]