మిస్టర్ పెళ్ళికొడుకు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మిస్టర్ పెళ్ళికొడుకు
Mr Pellikoduku poster.jpg
దర్శకత్వం దేవీ ప్రసాద్
నిర్మాత ఎన్. వి. ప్రసాద్, పరాస్ జైన్
నటులు సునీల్ (నటుడు)
ఇషాచావ్లా
విన్సెంట్
రవి బాబు
ఆలీ (నటుడు)
సంగీతం ఎస్. ఎ. రాజ్‍కుమార్
ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి
కూర్పు నందమూరి హరి
పంపిణీదారు మొగా సూపర్ గుడ్ ఫిలింస్
విడుదల
మార్చి 1, 2013
దేశం భారతదేశం
భాష తెలుగు

మిస్టర్ పెళ్ళికొడుకు 2013, మార్చి 1 న విడుదలైన తెలుగు చిత్రం. హిందీ చిత్రం తను వెడ్స్ మనూ కు ఇది తెలుగు రూపకము.

కథ[మార్చు]

బుచ్చిబాబు (సునీల్) ఒక ఫ్యాషన్ డిజైనర్. అమెరికాలో ఉంటాడు. పెళ్ళిచేసుకోవాలని భారతదేశం వస్తాడు. పెళ్ళిచూపులలో అంజలి (ఇషాచావ్లా) ను ఇష్టపడతాడు. కానీ ఆమెకు అప్పటికే ప్రియుడు ఉంటాడు.తర్వాత బుచ్చిబాబు అనేకమంది అమ్మాయిలను చూస్తాడు కానీ ఎవరూ నచ్చరు. చివరికి అంజలిని ఎలా ఒప్పించాడనేది కథ.

నటులు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]