దేవీ ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవీ ప్రసాద్
జననం
దేవీ ప్రసాద్
వృత్తితెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2002 -

దేవీ ప్రసాద్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత, చిత్రకారుడు.[1]

సినిమారంగ ప్రస్థానం[మార్చు]

దేవీ ప్రసాద్ గుంటూరు జిల్లా, చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో జన్మించాడు. బాపట్ల, మాచర్ల, సత్తెనపల్లి లలో విద్యాభ్యాసం చేసాడు. డిగ్రీ మధ్యలో ఆపేసి, కోడి రామకృష్ణ వద్ద సహాయ దర్శకుడిగా దొంగోడొచ్చాడు సినిమాతో సినీ జీవితం మొదలుపెట్టాడు. 2002లో వచ్చిన ఆడుతూ పాడుతూ చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు. దేవి ప్రసాద్ హాస్య ప్రధాన చిత్రాలకు దర్శకత్వం వహించాడు.[2]

దర్శకత్వం వహించిన చిత్రాలు[మార్చు]

  1. ఆడుతూ పాడుతూ (2002)
  2. లీలామహల్ సెంటర్ (2004)
  3. పాండు (2005)
  4. బ్లేడ్ బాబ్జీ (2008)
  5. మిస్టర్ పెళ్ళికొడుకు (2013)
  6. కెవ్వు కేక (2013)
  7. లక్కీ లక్ష్మణ్

నటించిన సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "దేవీ ప్రసాద్". telugu.filmibeat.com. Retrieved 15 March 2018.
  2. "Tollywood Director Devi Prasad Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 2017-07-12. Retrieved 2022-07-17.

ఇతర లంకెలు[మార్చు]