అర్జున ఫల్గుణ
Jump to navigation
Jump to search
అర్జున ఫల్గుణ | |
---|---|
దర్శకత్వం | తేజా మార్ని |
రచన | తేజా మార్ని |
నిర్మాత | నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి |
తారాగణం | శ్రీవిష్ణు, అమృత అయ్యర్ |
ఛాయాగ్రహణం | జగదీష్ చీకటి |
సంగీతం | ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ |
నిర్మాణ సంస్థ | మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీs | 31 డిసెంబర్ 2021 26 జనవరి 2022 (ఆహా ఓటీటీ) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అర్జున ఫల్గుణ 2021లో విడుదలైన తెలుగు సినిమా. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు తేజా మార్ని దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణు, అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 31 డిసెంబర్ 2021న విడుదలైంది. [1]ఈ సినిమాఆహా ఓటీటీలో జనవరి 26న విడుదలకానుంది.[2]
చిత్ర నిర్మాణం
[మార్చు]అర్జున ఫల్గుణ సినిమా షూటింగ్ డిసెంబర్ 10, 2020న హైదరాబాద్‌లోని మ్యాట్నీ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమై,[3] అక్టోబర్ 5 2021న షూటింగ్ పూర్తి చేశారు.[4]
నటీనటులు
[మార్చు]- శ్రీవిష్ణు [5]
- అమృత అయ్యర్
- నరేష్
- శివాజీరాజా
- సుబ్బరాజు
- దేవి ప్రసాద్
- భద్రం
- రంగస్థలం మహేష్
- రాజ్ కుమార్ చౌదరి
- చైతన్య
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
- కథ, స్క్రీన్ప్లే , దర్శకత్వం: తేజా మార్ని
- సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్
- సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (31 December 2021). "'అర్జున ఫల్గుణ' మూవీ రివ్యూ". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
- ↑ Sakshi (13 January 2022). "ఓటీటీలో అర్జున ఫల్గుణ.. ఎప్పుడు? ఎక్కడ? స్ట్రీమింగ్ అంటే." Archived from the original on 13 జనవరి 2022. Retrieved 13 January 2022.
- ↑ "శ్రీవిష్ణు హీరోగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ కొత్త సినిమా ప్రారంభం!". www.hmtvlive.com. 10 December 2020. Archived from the original on 5 జూలై 2021. Retrieved 5 July 2021.
- ↑ Andrajyothy (5 October 2021). "'అర్జున ఫల్గుణ': షూటింగ్ పూర్తి చేసిన శ్రీవిష్ణు". Archived from the original on 9 October 2021. Retrieved 9 October 2021.
- ↑ TV9 Telugu (15 February 2021). "ఆసక్తికరంగా 'అర్జున.. ఫల్గుణ' పోస్టర్.. మరో విభిన్న కథతో రానున్న హీరో శ్రీవిష్ణు." Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)