అమృత అయ్యర్
Jump to navigation
Jump to search
అమృత అయ్యర్ | |
---|---|
జననం | [1] | 1994 మే 14
జాతీయత | భారతదేశం |
ఇతర పేర్లు | తెండ్రాళ్ |
విద్యాసంస్థ | సెయింట్ జోసఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, బెంగూళూరు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2012 - ప్రస్తుతం |
గుర్తించదగిన సేవలు |
|
అమృత అయ్యర్ (జననం 1994 మే 14 ) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె తెలుగు సినిమాలతో పటు, మలయాళం, తమిళం, కన్నడ సినిమాల్లో నటించింది.
జననం, విద్యాభాస్యం
[మార్చు]అమృత అయ్యర్ కర్ణాటక రాష్ట్రం, బెంగూళూరులో 14 మే 1994న జన్మించింది. ఆమె బెంగూళూరులోని సెయింట్ జోసఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేసింది.
సినీ జీవితం
[మార్చు]అమృత అయ్యర్ 2012లో మలయాళంలో విడుదలైన ‘పద్మవ్యూహాం’ సినిమాలో తొలిసారి ఓ చిన్నపాత్రలో నటించి సినీరంగంలోకి అడుగుపెట్టి, 2018లో తమిళంలో ‘పదైవీరన్’ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచమై మంచి గుర్తింపు నందుకొని ఈ సినిమాకు ‘సైమా’ అవార్డ్స్ కు నామినేట్ అయింది. అమృత అయ్యర్ తెలుగులో ‘రెడ్’ సినిమాలో నటించి ఆ తరువాత ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ సినిమా ద్వారా మంచి గుర్తింపు సాధించింది.[2]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర విషయాలు | Ref. |
---|---|---|---|---|---|
2012 | పద్మవ్యూహం | మలయాళం | చిన్న పాత్ర | [3] | |
2014 | తెనాలిరామన్ | మాధులై స్నేహితురాలిగా | తమిళం | చిన్న పాత్ర | |
లింగా | తమిళ్ | చిన్న పాత్ర | |||
2015 | యట్చన్ | తమిళ్ | చిన్న పాత్ర | ||
2016 | పోకిరి రాజా | జోష్నా | తమిళ్ | చిన్న పాత్ర | |
తేరి | మిత్ర స్నేహితురాలిగా | తమిళ్ | చిన్న పాత్ర | ||
2018 | పదైవీరన్ | మలర్ | తమిళ్ | హీరోయిన్‌గా తొలి సినిమా, ఉత్తమ నటిగా ‘సైమా’ అవార్డ్స్ కు నామినేట్ | |
కాళీ | తెంమోజహి | తమిళ్ | |||
2019 | బిగిల్ | థెండ్రల్ | తమిళ్ | ||
2021 | రెడ్ | గాయత్రి | తెలుగు | తెలుగులో తొలి సినిమా | [4] |
30 రోజుల్లో ప్రేమించటం ఎలా | అక్షర , అమ్మాయిగారు | తెలుగు | [5] | ||
వణక్కం దా మప్పిలే | తులసి | తమిళ్ | |||
లిఫ్ట్ | హరిణి | తమిళ్ | [6] | ||
అర్జున ఫల్గుణ | తెలుగు | [7][8] | |||
2022 | కాఫీ విత్ కాదల్ | అభినయ | తమిళ్ | [9] | |
2024 | హను మాన్ | మీనాక్షి | తెలుగు | [10][11] |
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (14 May 2020). "Happy Birthday Amritha Aiyer: Five beautiful pictures from the actress Instagram feed" (in ఇంగ్లీష్). Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
- ↑ Namasthe Telangana (24 September 2023). "అలా చేయడానికి ఇంకా సిద్ధంగా లేను.. అమృత అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్". Archived from the original on 24 September 2023. Retrieved 24 September 2023.
- ↑ "Amritha Aiyer: Lesser known facts about 'Bigil' actress who is all set to make her Tollywood debut". The Times of India. 31 January 2020.
- ↑ The Times of India (31 January 2020). "Amritha Aiyer joins Ram Pothineni's RED" (in ఇంగ్లీష్). Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
- ↑ SIIMA - Pradeep's Heroine Amritha Aiyer Super Excited For Nominating In Debutant Race | Facebook (in ఇంగ్లీష్), retrieved 2021-09-28
- ↑ "Kavin & Amritha Aiyer's Lift cleared with a U/A certificate - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-15.
- ↑ Eenadu (22 December 2021). "ఆ ఒక్క విషయంలో నన్ను అబ్బాయిలానే చూశారు అమృత అయ్యర్". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
- ↑ Sakshi (23 December 2021). "మంచి పాత్రలు వస్తున్నాయి కానీ..!". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
- ↑ "Jiiva, Jai and Srikanth's film with Sundar C's titled Coffee With Kaadhal". The Times of India (in ఇంగ్లీష్). 6 June 2022. Archived from the original on 9 June 2022. Retrieved 6 June 2022.
- ↑ Prajasakti (13 December 2021). "హనుమాన్'లో అమృత అయ్యర్". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
- ↑ "HanuMan release date: Prasanth Varma, Teja Sajja's superhero film moves to 2024". ottplay.com. Archived from the original on 1 July 2023. Retrieved 1 July 2023.