Jump to content

బచ్చల మల్లి

వికీపీడియా నుండి
బచ్చల మల్లి
దర్శకత్వంసుబ్బు మంగాదేవి
రచనసుబ్బు మంగాదేవి
స్క్రీన్ ప్లేవిప్పర్తి మధు
విశ్వనేత్ర
కథసుబ్బు మంగాదేవి
నిర్మాతరాజేష్ దండా
బాలాజీ గుత్తా
తారాగణంఅల్లరి నరేష్
అమృత అయ్యర్
అంకిత్ కొయ్య
రావు రమేష్
ఛాయాగ్రహణంరిచర్డ్ ఎం. నాథన్
కూర్పుఛోటా కె. ప్రసాద్
సంగీతంవిశాల్ చంద్రశేఖర్
నిర్మాణ
సంస్థ
హాస్య మూవీస్
విడుదల తేదీ
20 డిసెంబరు 2024 (2024-12-20)
దేశం భారతదేశం
భాషతెలుగు

బచ్చల మల్లి 2024లో విడుదలకానున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ సినిమాకు సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించాడు.[1] అల్లరి నరేష్, అమృత అయ్యర్, హరితేజ, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 28న,[2] ట్రైలర్‌ను డిసెంబర్ న విడుదల చేయగా సినిమా డిసెంబర్ 20న విడుదలకానుంది.[3][4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • ప్రొడక్షన్ డిజైన్: బ్రహ్మ కడలి
  • లైన్ ప్రొడ్యూసర్ : గిరిధర్ మామిడిపల్లి
  • పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను
  • పీఆరో: వంశీ శేఖర్

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."మా ఊరి జాతరలో"శ్రీమణి గౌర హరి, సిందూరి విశాల్3:46
2."అదే నేను అసలు లేను[6]"కృష్ణకాంత్ ఎస్. పి. చరణ్ , రమ్య బెహరా3:51
3."మరి అంత కోపం[7]"పూర్ణ చారి3:56సాయి విగ్నేష్ 

మూలాలు

[మార్చు]
  1. Eenadu (8 December 2024). "అందుకే 'బచ్చల మల్లి' అని పెట్టాం". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
  2. Sakshi (28 November 2024). "అప్పడప్పుడు ఆ అలవాటు కూడా ఉందంటూ.. 'బచ్చల మల్లి' టీజర్‌". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
  3. Disha (19 November 2024). "'బచ్చల మల్లి' సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అల్లరి నరేష్". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
  4. Chitrajyothy (20 November 2024). "రిలీజ్‌డేట్‌ ఫిక్స్‌". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
  5. Eenadu (14 December 2024). "రామ్‌చరణ్‌కు రంగస్థలంలా.. అల్లరి నరేశ్‌కు బచ్చల మల్లి". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
  6. NT News (23 November 2024). "తిరిగి జరిగిన జననమా.. ఎలా నిన్ను విడిచిపోనూ." Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
  7. V6 Velugu (13 December 2024). "బచ్చల మల్లి సినిమా నుండి లిరికల్ సాంగ్ రిలీజ్." Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]