Jump to content

ఎస్. పి. చరణ్

వికీపీడియా నుండి
ఎస్.పి. చరణ్
జననం
శ్రీపతి పండితారాధ్యుల చరణ్

(1972-01-07) 1972 జనవరి 7 (వయసు: 54)[1]
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తినటుడు, గాయకుడు, చిత్ర నిర్మాత, యాంకర్
క్రియాశీలక సంవత్సరాలు1997–ఇప్పటివరకు

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం చరణ్ ప్రముఖముగా ఎస్.పి.బి.చరణ్ గా పిలవబడతారు, ఈయన భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత, నేపథ్యగాయకుడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈయన ప్రధానంగా తమిళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఇతను ప్రముఖ భారతీయ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కుమారుడు, అతను మొదట తమిళ, తెలుగు సినిమా పరిశ్రమ నేపథ్య గాయకునిగా పనిచేసారు. ఇతను 2000 కన్నడ చిత్రం "హుడుగిగాగి"తో నటుడిగా మారాడు , బహుశా 2008 చిత్రం "సరోజ"లో నటనకు బాగా గుర్తింపు పొందారు. ఇతను స్థాపించిన చిత్ర నిర్మాణ సంస్థను "కాపిటల్ సినిమా వర్క్స్" అంటారు,, 2007 లో కల్ట్ (సూపర్) హిట్ కొట్టిన "చెన్నై 600028" చిత్రంతో సహా అనేక చిత్రాలను నిర్మించారు.

చిత్రాల పట్టిక

[మార్చు]

నటుడిగా

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు
1999 మహా ఎడమాబిడంగి కన్నడ
2003 హుడుగిగాగి ప్రసాద్
2003 ఉన్నై చరణాదింతేన్ నందా తమిళం
2004 నాలో తెలుగు
2007 న్యాబాగం వరుతే బాబు తమిళం
2008 సరోజ జగపతి బాబు
2010 ద్రోహి వెంకట్ అతిథి పాత్ర
వా మార్తాండన్
2013 అయో నా లింగా షార్ట్ ఫిల్మ్
2014 వానవరయన్ వల్లవరయన్ శివ
2015 మూడు ముక్కల్లో చెప్పాలంటే ముద్దు కృష్ణ తెలుగు అతిథి పాత్ర
మూనే మూను వర్తై సేతురామన్ తమిళం అతిథి పాత్ర
2017 విజితిరు శరవణన్
2021 తమిళ్ రాకర్స్
2025 ఎల్‌వైఎఫ్ కిషోర్ తెలుగు
పతంగ్

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర నెట్‌వర్క్ భాష గమనికలు సూచిక నెం.
1999 ఊంజల్ విజయ్ టీవీ తమిళం
2001 ఆటైనా పాటైనా హోస్ట్ ఈటీవీ తెలుగు
ఇదో భూపాలం రాజ్ టీవీ తమిళం
సయ్యం పోనవర్గల్
2002 అన్నామలై / శివయ్య ఉలగనాథన్ సన్ టీవీ / జెమిని టీవీ తమిళం / తెలుగు
అక్క చెల్లెళ్ళు జెమిని టీవీ తెలుగు
బొమ్మైగల్ తమిళం
2014–2015 నెంజతై కిల్లాదే మురళి జీ తమిళ్ తమిళం
2018 సూపర్ సింగర్ జూనియర్ 6 న్యాయమూర్తి విజయ్ టీవీ
2015–ప్రస్తుతం స్వరాభిషేకం ప్రదర్శనకారుడు ఈటీవీ తెలుగు
2021 ఈడే తుంబి హాడువేను అతిథి న్యాయమూర్తి కలర్స్ కన్నడ కన్నడ
స్టార్ సింగర్ 8 అతిథి ప్రదర్శనకారుడు ఆసియానెట్ మలయాళం
సూపర్ సింగర్ జూనియర్ 8 న్యాయమూర్తి విజయ్ టీవీ తమిళం
2021–ప్రస్తుతం పడుత తీయగా ప్రెజెంటర్ ఈటీవీ తెలుగు
2022 భలే మంచి రోజు ప్రదర్శనకారుడు తెలుగు
శరదృతువు రోహిత్ సెల్వకుమార్ డిస్నీ+ హాట్‌స్టార్ తమిళం నిర్మాత కూడా
మ్యాడ్ కంపెనీ అమరన్ ఆహా తమిళం
2024 స రే గ మా పా లిటిల్ చాంప్స్ 4 న్యాయమూర్తి జీ తమిళ్ తమిళం
2025 కుటుంబ తారలు అతిథి ప్రదర్శనకారుడు ఈటీవీ తెలుగు
స రే గ మ ప సీనియర్స్ 5 న్యాయమూర్తి జీ తమిళ్ తమిళం
ETV 30వ వార్షికోత్సవం అతిథి ప్రదర్శనకారుడు ఈటీవీ తెలుగు
స రే గ మా పా లిటిల్ చాంప్స్ 5 న్యాయమూర్తి జీ తమిళ్ తమిళం

నిర్మాతగా

[మార్చు]
సంవత్సరం చిత్రం తారాగణం దర్శకుడు గమనికలు
2003 ఉన్నై చరణడింతెన్ ఎస్.పి.బి. చరణ్, వెంకట్ ప్రభు సముతిరాకణి
2005 మజాయ్ జయం రవి, శ్రియ శరణ్ ఎస్. రాజ్‌కుమార్
2007 చెన్నై 600028 జై, నితిన్ సత్య, శివ, ప్రేమ్‌జీ అమరెన్, విజయలక్ష్మి వెంకట్ ప్రభు నామినేట్, ఉత్తమ చిత్రానికి విజయ్ అవార్డు
2009 కుంగుమా పూవం కొంజుం పురం రమకృష్ణన్, థర్షనా రాజమోహన్
2010 నానయం ప్రసన్న, సిబిరాజ్ శక్తి
2011 ఆరణ్య కాండం జాకీ ష్రాఫ్, రవి కృష్ణ, సంపత్ రాజ్ తియరాజన్ కుమారరాజా జాతీయ అవార్డులలో 2012 స్వర్ణ కమల్ గెలుచుకున్నారు. చలన చిత్ర దర్శకుడి మొదటి చిత్రానికి "

గాయకునిగా

[మార్చు]

ఎస్.పి.బి.చరణ్ పాడిన పాటలు జాబితా.[2]

No పాట సంగీత దర్శకుడు చిత్రం సహ గాయకులు గమనికలు
1 ఆజా మేరీ సోనియే యువన్ శంకర్ రాజా సరోజా ప్రేమ్జీ అమరెన్, విజయ్ యేసుదాస్
2 అడిడా నయాండియా యువన్ శంకర్ రాజా గోవా యుగేంద్రన్
3 అయ్యయో నెంజు జి. వి. ప్రకాష్ కుమార్ ఆదుకం ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ప్రశాంతిని
4 చిక్ చిక్ చిన్న దేవా అజగానా నాట్కల్ సుజాత
5 దీపంగల్ పెసుం ఇళయరాజా దేవతై సంధ్య
6 దేవలోగ రాణి దేవి శ్రీ ప్రసాద్ మాయావి కల్పన
7 హప్పి న్యూ ఇయ్యర్ శ్రీకాంత్ దేవా ఆది నారాయణ ప్రీతి
8 హే వాడ భరణి తారగు సాధన సర్గం
9 ఇనితు ఇనితు దేవి శ్రీ ప్రసాద్ ఇనితు ఇనితు కాదల్ ఇనితు సుమంగలి
10 జంబో యువన్ శంకర్ రాజా రిషి సుజాత
11 కదలోరం యువన్ శంకర్ రాజా కుంగమ పూవం కొంజుం పురం
12 కధల్ సాదుగుడు ఎ.ఆర్.రెహమాన్ అలైపాయుతే
13 మజా మజా ఎ.ఆర్.రెహమాన్ సిల్లును ఓరు కదల్ శ్రేయా ఘోషల్
14 మన్నిలే దేవి శ్రీ ప్రసాద్ మజాయ్ సుమంగలి
15 నీ నాన్ యువన్ శంకర్ రాజా మంకాథ భవతరిని
16 ఓహ్ శాంతి హారిస్ జయరాజ్ వారనం ఆయిరామ్ క్లింటన్
17 ఓరు నాన్బన్ ఎ.ఆర్.రెహమాన్ ఎనక్కు 20 ఉనక్కు 18 చిన్మయి
18 ఫ్లీజ్ సర్ ఎ.ఆర్.రెహమాన్ బాయ్స్ చిన్మయి క్లింటన్, కునాల్
19 యారో యారుక్కుల్ యువన్ శంకర్ రాజా చెన్నై 600028 వెంకట్ ప్రభు, ఎస్.పి.చరణ్
20 వెల్లైకోడి యువన్ శంకర్ రాజా కదల్ 2 కళ్యాణం కోరస్
21 మలై పోన్ మలై జి వి ప్రకాష్ కుమార్ ఉదయమ్ ఎన్హెచ్ 4 బేల షెండే

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర నెట్‌వర్క్ భాష గమనికలు మూ
1999 ఊంజల్ విజయ్ టీవీ తమిళం
2001 ఆటైనా పాటైనా హోస్ట్ ఈటీవీ తెలుగు
ఇదో భూపాలం రాజ్ టీవీ తమిళం
సయ్యం పోనవర్గల్
2002 అన్నామలై / శివయ్య ఉలగనాథన్ సన్ టీవీ / జెమిని టీవీ తమిళం / తెలుగు
అక్క చెల్లెళ్ళు జెమిని టీవీ తెలుగు
బొమ్మైగల్ తమిళం
2014–2015 నెంజతై కిల్లాదే మురళి జీ తమిళ్ తమిళం
2018 సూపర్ సింగర్ జూనియర్ 6 న్యాయమూర్తి విజయ్ టీవీ
2015–ప్రస్తుతం స్వరాభిషేకం ప్రదర్శనకారుడు ఈటీవీ తెలుగు
2021 ఈడే తుంబి హాడువేను అతిథి న్యాయమూర్తి కలర్స్ కన్నడ కన్నడ
స్టార్ సింగర్ 8 అతిథి ప్రదర్శనకారుడు ఆసియానెట్ మలయాళం
సూపర్ సింగర్ జూనియర్ 8 న్యాయమూర్తి విజయ్ టీవీ తమిళం
2021–ప్రస్తుతం పాడుత తీయగా ప్రెజెంటర్ ఈటీవీ తెలుగు
2022 భలే మంచి రోజు ప్రదర్శనకారుడు తెలుగు
శరదృతువు రోహిత్ సెల్వకుమార్ డిస్నీ+ హాట్‌స్టార్ తమిళం నిర్మాత కూడా
మ్యాడ్ కంపెనీ అమరన్ ఆహా తమిళం
2024 స రే గ మా పా లిటిల్ చాంప్స్ 4 న్యాయమూర్తి జీ తమిళ్ తమిళం
2025 ఫామిలీ స్టార్స్ అతిథి ప్రదర్శనకారుడు ఈటీవీ తెలుగు
స రే గ మ ప సీనియర్స్ 5 న్యాయమూర్తి జీ తమిళ్ తమిళం
ఈటీవీ 30వ వార్షికోత్సవం అతిథి ప్రదర్శనకారుడు ఈటీవీ తెలుగు
స రే గ మా పా లిటిల్ చాంప్స్ 5 న్యాయమూర్తి జీ తమిళ్ తమిళం

మూలాలు

[మార్చు]
  1. "Happy Birthday SP Charan – Tamil Movie News". IndiaGlitz. Archived from the original on 2007-02-02. Retrieved 2011-09-19.
  2. "S.P.B.Charan's Songs List at". Thiraipaadal.com. Archived from the original on 2012-04-03. Retrieved 2012-02-09.