శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాంబమూర్తి గారి విగ్రహం.

శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి హరిదాసు, సంగీత విద్వాంసుడు, సంగీత పోషకుడు. నెల్లూరు పట్టణంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలను సంప్రదాయంగా మలిచిన వ్యక్తి. ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తండ్రి.[1]


సంగీత రంగం[మార్చు]

సాంబమూర్తి హరిదాసుగానూ, సంగీత విద్వాంసునిగానూ మాత్రమే కాక త్యాగరాజ సంగీతోత్సవాలు నిర్వహిస్తూ కూడా ఆ రంగానికి సేవలందించారు. భిక్షమెత్తి, ఆ వచ్చిన సొమ్ముతో త్యాగరాజస్వామికి ఆరాధనోత్సవాలు నిర్వహించడమనే సంప్రదాయాన్ని నెల్లూరుకు తీసుకువచ్చారు. ఆయన, మరికొందరు కలసి పట్టణంలో త్యాగరాజ కీర్తనలు ఆలపిస్తూ భిక్షమెత్తిన సొమ్ముతో ఆ కార్యక్రమాలను దశాబ్దాల పాటు నిర్వహించారు.

మూలాలు[మార్చు]

  1. "S.P.Balasubramaniam Biography / Profile". మూలం నుండి 2015-10-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-07-11. Cite web requires |website= (help)

ఇతర లింకులు[మార్చు]