సంగీతం

వికీపీడియా నుండి
(సంగీతము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గంగూభాయ్ హంగల్
దుర్గా పాట
వాయిద్యాలు మోగిస్తూ పాటలు పాడుతున్న భారతీయ మహిళలు

సంగీతం (Music) శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ. సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది. ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమై పోయింది. ఇదొక సుప్రసిద్ధమైన చతుషష్టి కళలలో ఒకటి.

సంగీతం ప్రాథమిక లక్షణాలు శృతి, రాగం, తాళం, పల్లవి మొదలైన శబ్ద లక్షణాలు. మ్యూజిక్ అనే పదం గ్రీకు భాష μουσική (mousike), "(art) of the Muses" నుండి వచ్చింది.[1] సంగీతం నిర్వచనం, లక్షణాలు, ప్రాముఖ్యత మొదలైనవి ఆ దేశ సంస్కృతి, సాంఘిక నిర్మాణాన్ని బట్టి మారుతుంది. శాస్త్రీయ సంగీతం ఒక నిర్ధిష్టమైన సాహిత్యపరంగా రచించబడిన రాగాలకు నిబద్ధితమై ఉంటుంది. ఈ రాగాలు అనంతమైనవి. కొన్నింటిని పాడేవారిని బట్టి మారతాయి. సంగీతం సాహిత్యంతో మేళవించి నాట్యం (Dance), నాటకం (Drama), లలిత కళలు (Fine arts), సినిమా (Films) మొదలైన దృశ్య కావ్యాలుగా మలచబడ్డాయి.

సంగీత విధానాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

ప్రముఖ గాయకులు, వాగ్గేయకారులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సంగీతం&oldid=3891392" నుండి వెలికితీశారు