తెలుగు లలితగీతాల జాబితా
స్వరూపం

| గీతం | రచన | సంగీతం | గానం | ఇతర వివరాలు | |
|---|---|---|---|---|---|
| అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే | న్యాయపతి రాఘవరావు | న్యాయపతి రాఘవరావు | బాలానందం బాలలు | ||
| అంతులేని ఆశలున్న అంతరంగమా | వడ్డేపల్లి కృష్ణ | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| అందాల జాబిలీ | నండూరి విఠల్ | జి.రామచంద్రరావు | |||
| అందాలలీలలో | బుచ్చిరాజుశర్మ | ఘంటసాల | ఘంటసాల | ||
| అడివిలో నా యిల్లు అడివోడు నా మొగుడు | వల్లూరి జగన్నాథరావు | వల్లూరి జగన్నాథరావు | |||
| అతిథిలా వచ్చావు | ఎం.పద్మినీదేవి | కె.రామాచారి | |||
| అదిగదిగో మా తల్లి | ఆదూరి సత్యవతీదేవి | తిరుపతి రామానుజసూరి | |||
| అదిగదిగో రాజఘట్టం | వింజమూరి శివరామారావు | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | |||
| అనవేరా అనవేరా భారతవీరా అనవేరా | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పాలగుమ్మి విశ్వనాథం | సరసాంగి రాగం | ||
| అనురాగ మందిరాన | మైత్రేయ | మహాభాష్యం చిత్తరంజన్ | విజయలక్ష్మీ శర్మ | ||
| అనురాగపు వెన్నెలలు కురిపించే జాబిల్లి | సత్యవాడ సోదరీమణులు | మహాభాష్యం చిత్తరంజన్ | వేదవతి ప్రభాకర్ | ఈ మాసపుపాట | |
| అన్నాడే వస్తానన్నాడే | వల్లూరి జగన్నాథరావు | వల్లూరి జగన్నాథరావు | |||
| అభినందన చందన | బాలాంత్రపు రజనీకాంతరావు | బాలాంత్రపు రజనీకాంతరావు | |||
| అమృతరూపమే తల్లిరా | వడ్డేపల్లి కృష్ణ | సి.ఇందిరామణి | |||
| అమ్మదొంగా నిన్ను చూడకుంటే | పాలగుమ్మి విశ్వనాథం | పాలగుమ్మి విశ్వనాథం | వేదవతి ప్రభాకర్ | ||
| అమ్మా భూదేవి | బసవరాజు అప్పారావు | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | ||
| అమ్మా సరోజినీ దేవీ | ఘంటసాల | ఘంటసాల | |||
| అలనీల గగనాన తెలిమబ్బు చూడు | దాశరథి రంగాచార్య | మహాభాష్యం చిత్తరంజన్ | శాంతాచారి | ఆకాశవాణి వారి ఈ మాసపుపాట శీర్షికలో ప్రసారం. | |
| అలవోకగా నన్ను జూసి | కోపల్లె శివరాం | జి.రామచంద్రరావు | |||
| అలికిడైతే చాలు | దేవులపల్లి కృష్ణశాస్త్రి | తిరుపతి రామానుజసూరి | |||
| అల్లదిగో శ్రీశైలం | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పాలగుమ్మి విశ్వనాథం | శివక్షేత్ర యాత్ర సంగీతరూపకంలోనిది | ||
| అల్లరి పూవులు | కూటి సాయిశంకర్ | ఎం.గోపాలకృష్ణ | |||
| అవని అంతా పెద్ద అక్షయపాత్ర | దేవులపల్లి కృష్ణశాస్త్రి | వింజమూరి అనసూయ | |||
| ఆ తోటలోనొకటి ఆరాధనాలయము | సాలూరి సన్యాసిరాజు | రావు బాలసరస్వతీ దేవి | |||
| ఆకసమున చిరుమబ్బుల చాటున | బసవరాజు అప్పారావు | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | ||
| ఆకాశవీణపై ఉదయరాగం హృదయాకాశవీణపై ప్రణయరాగం | ఇంద్రగంటి శ్రీకాంత శర్మ | మహాభాష్యం చిత్తరంజన్ | విజయలక్ష్మీ దేశికన్ | రాగం: సరసాంగి, తాళం: త్రిశ్రగతి | |
| ఆకాశవీధిలో ఎన్ని తారకలో | ఆరుద్ర | మంచాళ జగన్నాధరావు | |||
| ఆకులో ఆకునై | దేవులపల్లి కృష్ణశాస్త్రి | కృష్ణపక్షం కావ్యంలోనిదీ పాట. ఈ పాటని మేఘసందేశం చిత్రంలో వాడారు | |||
| ఆడుచు పాడుచు | బుచ్చిరాజుశర్మ | ఘంటసాల | ఘంటసాల | ||
| ఆనందమేలేదా లోకమున | బసవరాజు అప్పారావు | సాలూరు రాజేశ్వరరావు | సాలూరు రాజేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి | ||
| ఆమని అరుదెంచినదీ | ప్రఖ్యా ఆంజనేయశాస్త్రి | ||||
| ఆమని కోయిల ఏమని పాడెదవే | పైడిపాటి సుబ్బరామశాస్త్రి | జి.వి.ప్రభాకర్ | |||
| ఆరాధింతును | బోయి భీమన్న | మహాభాష్యం చిత్తరంజన్ | శాంతాచారి | ||
| ఆలయమున వినబడునదిగో | బాలాంత్రపు రజనీకాంతరావు | రావు బాలసరస్వతీ దేవి | |||
| ఆసేతు హిమశీతలం | బొమ్మనబోయిన సోమసుందరం | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| ఇది చల్లని తల్లిరా | కోపల్లె శివరాం | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| ఇది మన భారతదేశం | జె.బాపురెడ్డి | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| ఇది మానవతాగీతం | వై.రామకృష్ణారావు | ఉషాకాంత్ | |||
| ఇదెవత్తునని చెప్పి మటిమాయమయ్యె | ఓలేటి శశాంక | మహాభాష్యం చిత్తరంజన్ | శాంతాచారి | కాంతామణి రాగం | |
| ఈ ఎడారిలోన నిలిచి రాలిపోవుదునా | ప్రఖ్యా ఆంజనేయశాస్త్రి | ||||
| ఈ చల్లని రేయి తిరిగి రానే రాదు | ఆరుద్ర | ఘంటసాల | ఘంటసాల | ||
| ఈ జీవిక ఏనాడును ఏనెరుగను తీరిక | దేవులపల్లి కృష్ణశాస్త్రి | నూకల చినసత్యనారాయణ | జంఝూటి రాగం | ||
| ఈ తరం మారిందిరా అంతరం లేదందిరా | వేటూరి ఆనందమూర్తి | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| ఈ నల్లనిరాలలో ఏ కన్నులు దాగెనో | సి. నారాయణరెడ్డి | పాలగుమ్మి విశ్వనాథం | నాట రాగం. రామప్ప నాటకం లోనిది. | ||
| ఈ పాదకమలమే | ఎం. రామకోటి | తిరుపతి రామానుజసూరి | |||
| ఈ పూల కన్న ముందర సందె గాలికి తొందర | కోపల్లె శివరాం | నల్లూరి సుధీర్ కుమార్ | |||
| ఈ ప్రేమ ఎలా కలిగెను నాపై | మంచాళ జగన్నాధరావు | రావు బాలసరస్వతీ దేవి | |||
| ఈ మనసు విరిసింది | కలగా కృష్ణమోహన్ | కలగా కృష్ణమోహన్ | |||
| ఈ మావిపైనుండి | బసవరాజు అప్పారావు | కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావు | కె.బి.కె.మోహన్ రాజు | ||
| ఈ రేయి ఇలాగే నిలిచిపోనీ | శారదా అశోకవర్ధన్ | పాలగుమ్మి విశ్వనాథం | డి. సురేఖామూర్తి | ద్విజావంతి రాగం (శారదాకృతులు సిడి లోనిది) | |
| ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా | నండూరి సుబ్బారావు | ఎంకి పాట. నాథనామక్రియ రాగం | |||
| ఈ వసంతాలలో | సి. నారాయణరెడ్డి | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | |||
| ఈ విశాలప్రశాంత | ఎం.ఎస్.రామారావు | ఎం.ఎస్.రామారావు | |||
| ఈ వెన్నెలలోన నీ కన్నులలోన | ఆచార్య తిరుమల | విన్నకోట మురళీకృష్ణ | |||
| ఈశ్వరాఙ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు | సాంప్రదాయం | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | తత్త్వం | |
| ఉంటే భుజాన నాగలి | ఆచార్య తిరుమల | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| ఉప్పొంగి పోయింది గోదావరి | అడవి బాపిరాజు | ||||
| ఊగవే నా పాప ఉయ్యాల | కోపల్లె శివరాం | జి.రామచంద్రరావు | |||
| ఊపరే ఊపరే వుయ్యాల | వింజమూరి శివరామారావు | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | ఎస్.వరలక్ష్మి | ||
| ఎంత అందమైనవమ్మ ఈ జీవిత దీపాలు | ఆచార్య తిరుమల | మహాభాష్యం చిత్తరంజన్ | సి.ఇందిరామణి | రాగం: రేవతి, తాళం: త్రిశ్రగతి | |
| ఎంత అబలవో సీతమ్మా | జె.బాపురెడ్డి | విన్నకోట మురళీకృష్ణ | సామ రాగం | ||
| ఎంత కాలమాయెరా | బోయి భీమన్న | మహాభాష్యం చిత్తరంజన్ | కనకవల్లీ నాగేందర్ | ||
| ఎంత రాతి మనసు నీది | శారదా అశోకవర్ధన్ | మహాభాష్యం చిత్తరంజన్ | విజయలక్ష్మీ శర్మ | ||
| ఎంత సొగసుకాడే | శారదా అశోకవర్ధన్ | పాలగుమ్మి విశ్వనాథం | హైమావతి | శారదాకృతులు సిడి లోనిది (రాగం మిశ్రఖమాస్) | |
| ఎంతని కీర్తింతునురా ఏమో నీ కరుణ కలుగ | పుట్టపర్తి నారాయణాచార్యులు | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| ఎందుకింత సంతోషమో ఈ తెలుగువాళ్ళకి | ఆరుద్ర | మంచాళ జగన్నాధరావు | |||
| ఎందుజూచిన గాని నీవు లైలా | బాలాంత్రపు రజనీకాంతరావు | ఘంటసాల | ఘంటసాల | ||
| ఎక్కడిదీ ఇంత హాయి | కలగా కృష్ణమోహన్ | కలగా కృష్ణమోహన్ | |||
| ఎత్తవోయీకేల యీ బేల సుమబాల | బోయి భీమన్న | మహాభాష్యం చిత్తరంజన్ | శాంతా చారి | ||
| ఎదలో నిను కోరితినోయి | రావులపర్తి భద్రిరాజు | సాలూరు రాజేశ్వరరావు | సాలూరు రాజేశ్వరరావు | ||
| ఎదురైనారా ఎవరైనా | ముదిగొండ వీరభద్రమూర్తి | పాలగుమ్మి విశ్వనాథం | |||
| ఎన్నిసారులు అన్నదో! ఎన్ని తీరులు విన్నదో! | పాలగుమ్మి విశ్వనాథం | పాలగుమ్మి విశ్వనాథం | కె.బి.కె.మోహన్ రాజు | ||
| ఎన్నెన్నో నదులు దాటి | జె.బాపురెడ్డి | విన్నకోట మురళీకృష్ణ | |||
| ఎయ్యరా! అడుగెయ్యరా! | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పాలగుమ్మి విశ్వనాథం | |||
| ఎలా పాడేనింక యమునాకల్యాణి | బసవరాజు అప్పారావు | ఆంధ్రరత్నదుగ్గిరాల గోపాలకృష్ణయ్య మరణంపై అల్లిన గీతం | |||
| ఎవరది ఇంతగ నను వేటాడేదెవరది | బోయి భీమన్న | మహాభాష్యం చిత్తరంజన్ | కె.బి.కె.మోహన్ రాజు | ||
| ఎవరికి తెలియదులే గోపాలా | శారదా అశోకవర్ధన్ | విన్నకోట మురళీకృష్ణ | డి.సురేఖా మూర్తి | బృందావనసారంగ రాగం | |
| ఎవరికున్నది ఇంత శక్తి | వేటూరి ఆనందమూర్తి | మహాభాష్యం చిత్తరంజన్ | వేదవతి ప్రభాకర్ | 1974 అక్టోబర్ ఈ మాసపు పాట | |
| ఎవరు కంటేనేమి గోపచూడామణిని | ఉషాకాంత్ | ఉషాకాంత్ | |||
| ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక ఏరికైనను తప్పదన్నా | సాంప్రదాయం | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | తత్త్వం | |
| ఎవరేమన్నా ఏమనుకున్నా చంద్రా ఆగకు | ఆరుద్ర | మల్లిక్ | మల్లిక్ | రాగం: అభేరి, తాళం: ఆది | |
| ఎవ్వరిదోయీ ఈ రేయి | దాశరథి కృష్ణమాచార్య | మహాభాష్యం చిత్తరంజన్ | కె.బి.కె.మోహన్ రాజు | ||
| ఏ ఊహ వేసిన బొమ్మలో | దేవులపల్లి కృష్ణశాస్త్రి | ఉషాకాంత్ | విజయలక్ష్మీ శర్మ | ||
| ఏ గాలి వడిరాలి | బోయి భీమన్న | మహాభాష్యం చిత్తరంజన్ | మోహన రాగం | ||
| ఏ గీతము నీ రీతిగ వినిపించెడుదాన | ఆచార్య తిరుమల | మహాభాష్యం చిత్తరంజన్ | శాంతా చారి | ||
| ఏ దేశమేగినా ఎందు కాలిడినా | రాయప్రోలు సుబ్బారావు | ఆంధ్రావళి సంకలనంలో జన్మభూమి శీర్షికలోని గీతం | |||
| ఏ పూవు పూచినా ఏ పాట పాడినా ఎందుకోయీ హృదయమింత కళవళపడును | ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి | ||||
| ఏ రేవులో ఎక్కేవురా | ఇంద్రగంటి శ్రీకాంతశర్మ | కలగా కృష్ణమోహన్ | |||
| ఏకాంతం తీగెమీద విరహాశ్రువు జారింది | సుధామ | డి.వి.మోహనకృష్ణ | శిష్ట్లా శారదావెంకటరమణ | ||
| ఏటిదాపుల తోటలోపల | సి. నారాయణరెడ్డి | పాలగుమ్మి విశ్వనాథం | |||
| ఏడుకొండల పైకి ఎక్కాలి | కోపల్లె శివరాం | ఎల్. నిర్మల్ కుమార్ | |||
| ఏడుకొండలసామీ | రావులపర్తి భద్రిరాజు | ఘంటసాల | ఘంటసాల | ||
| ఏడే అల్లరి వనమాలి | మధురాంతకం రాజారాం | తిరుపతి రామానుజసూరి | |||
| ఏదో ఏదో పాడాలని | భావనాచారి | జి.రామచంద్రరావు | |||
| ఏనాటిదో మనబంధము | సి. నారాయణరెడ్డి | పాలగుమ్మి విశ్వనాథం | రామప్ప నాటకం లోనిది. రాగం గౌరీమనోహరి | ||
| ఏమని వర్ణింతునోయి | పి.వి.ఎల్.వి.ప్రసాదరావు | ఘంటసాల | ఘంటసాల | ||
| ఏమి ఏమి ఈ మధుమాసం | టి.ఇందిరా చిరంజీవి | జి.వి.ప్రభాకర్ | |||
| ఏమి సేతురా లింగా | సాంప్రదాయం | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | తత్త్వం | |
| ఏమిటో ఈ వింత | పి.శ్రీరమణ | ఎం.గోపాలకృష్ణ | |||
| ఏల యీ మధుమాసము | సి. నారాయణరెడ్డి | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| ఏల నవ్వెదవదియేల | వింజమూరి శివరామారావు | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | ||
| ఏల మ్రోగించేవురా ఈ మూగవీణ | సి. నారాయణరెడ్డి | ||||
| ఒంటిగా ఉయ్యాలలూగితివా నా ముద్దుకృష్ణా | బసవరాజు అప్పారావు | టంగుటూరి సూర్యకుమారి | |||
| ఒక గాలి తేలీ ఉయాల లూగే | ఇంద్రగంటి శ్రీకాంతశర్మ | మల్లిక్ | |||
| ఒక తుమ్మెద మదిలో ఝుమ్మంది | దేవులపల్లి కృష్ణశాస్త్రి | వోలేటి వెంకటేశ్వర్లు | |||
| ఒక పాటకు మేఘమైతిని | ఆదూరి సత్యవతీదేవి | తిరుపతి రామానుజసూరి | |||
| ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట | ఏడిద కామేశ్వరరావు | శ్రీరంగం గోపాలరత్నం | రాగం:మోహన, తాళం: త్రిశ్రగతి | ||
| ఒక మది మహతీనాదసుధ చిలికెనట | ఉషాకాంత్ | ప్రీతమ్ | |||
| ఒక వేణువు | ఆదూరి సత్యవతీదేవి | వింజమూరి లక్ష్మి | |||
| ఒకరికొకరు తోడుంటే పండు వెన్నెలా | ఉషాకాంత్ | ప్రీతమ్ | |||
| ఒకసారి మోముజూపవే | రావులపర్తి భద్రిరాజు | సాలూరు రాజేశ్వరరావు | సాలూరు రాజేశ్వరరావు | ||
| ఒకే ఒక్క సారి ఎగాదిగా చూసి | ఆరుద్ర | రావు బాలసరస్వతీ దేవి | |||
| ఒక్క మాటపై నిలిచి ఒక్క బాటపై నడిచి | ఎం. పద్మినీదేవి | ||||
| ఒక్కసారి ఒకాసారి | కలగా కృష్ణమోహన్ | కలగా కృష్ణమోహన్ | |||
| ఒక్కసారి నువు కనిపిస్తే | కలగా కృష్ణమోహన్ | ఎం.గోపాలకృష్ణ | |||
| ఒత్తండీ జీవనశంఖము | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పాలగుమ్మి విశ్వనాథం | హంసధ్వని రాగం | ||
| ఒదిగిన మనసున | దేవులపల్లి కృష్ణశాస్త్రి | ఈమని శంకరశాస్త్రి | చిత్తరంజన్, కనకవల్లి నాగేందర్ ఆకాశవాణి | కె.బి.కె.మోహన్ రాజు, శ్రీరంగం గోపాలరత్నం దూరదర్శన్ | |
| ఓ కళాసుందరి ఓ మధుర గాయని | కందుకూరి రామభద్రరావు | జి.వి.ప్రభాకర్ | జి.వి.ప్రభాకర్ | రాగం:కళ్యాణి, తాళం: ఖండచాపు | |
| ఓ తెనుగు దేశమా నా అనుగు దేశమా | ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి | మంచాళ జగన్నాథరావు | బృందగానం | రాగం:దేశ్, తాళం: జంపె | |
| ఓ దేవి నీ మ్రోల | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పాలగుమ్మి విశ్వనాథం | బిలహరి రాగం | ||
| ఓ నవభారత జాతిపితా | వింజమూరి శివరామారావు | మహాభాష్యం చిత్తరంజన్ | మహాభాష్యం చిత్తరంజన్ | నఠభైరవి రాగం | |
| ఓ వసంతప్రియా | కందుకూరి రామభద్రరావు | ||||
| ఓ విభావరీ! ఓహో విభావరీ | బాలాంత్రపు రజనీకాంతరావు | బాలాంత్రపు రజనీకాంతరావు | |||
| ఓ విశాలావనీ శోభాతిపావనీ | అబ్బూరి రామకృష్ణారావు | ||||
| ఓపలేనే మనసు ఓ మల్లెపూవా దాచాలేనే వలపు | కందుకూరి రామభద్రరావు | పాలగుమ్మి విశ్వనాథం | కనకవల్లీ నాగేందర్ | రాగం:చారుకేశి, తాళం: ఆది | |
| ఓయ్ తుమ్మెదా | వింజమూరి శివరామారావు | శ్రీరంగం గోపాలరత్నం | |||
| ఓహో నా కలువ కన్నెలారా | సి. నారాయణరెడ్డి | మహాభాష్యం చిత్తరంజన్ | రాగం సారంగ | ||
| ఓహో యాత్రికుడా! ఓహో యాత్రికుడా! | మల్లవరపు విశ్వేశ్వరరావు | సాలూరు రాజేశ్వరరావు | సాలూరు రాజేశ్వరరావు | రాగం:సింధుభైరవి, తాళం: త్రిశ్రగతి | |
| ఓహో శృతి ప్రతి శృతి | బాలాంత్రపు రజనీకాంతరావు | బాలాంత్రపు రజనీకాంతరావు | |||
| కడచేనటే సఖియా | దేవులపల్లి కృష్ణశాస్త్రి | వోలేటి వెంకటేశ్వర్లు | |||
| కడలిగ పొంగిన మనసున అలలు | ఎం.పద్మినీదేవి | పి.వి.సాయిబాబా | బృందగానం | రాగం:రాగమాలిక, తాళం: చతురస్ర ఏక | |
| కనిపించునా గతము వినిపించునా | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | ||
| కనుగొంటి కనుగొంటి | రావు బాలసరస్వతీ దేవి | ||||
| కనులలోని కాంతి నీవే | కిల్లాన మోహన్ బాబు | తిరుపతి రామానుజసూరి | |||
| కన్నయ్య జన్మించె విన్నారటే | మహభాష్యం పేరిందేవి | ||||
| కన్నుల నీరున్నా | దుర్గా నాగరాజు | ఉషాకాంత్ | |||
| కన్నెకాటుక కళ్ళు చిన్నినాధుని జూచి | విశ్వనాథ సత్యనారాయణ | కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావు | |||
| కమ్మనైన స్వరాలు | ఆదూరి సత్యవతీదేవి | కున్నక్కుడి వైద్యనాథన్ | |||
| కరుణానిధి నన్ను కాచి రక్షించవే | ఉపద్రష్ట కృష్ణమూర్తి | ఉపద్రష్ట కృష్ణమూర్తి | ఉపద్రష్ట కృష్ణమూర్తి | కాపి రాగం | |
| కర్షకుడా దేశానికి వెన్నముకవురా | ఘంటసాల | ఘంటసాల | |||
| కళకళలాడుచు కిలకిలనవ్వుచు | రావు బాలసరస్వతీ దేవి | ||||
| కలగంటిని నేను కలగంటిని | మధురాంతకం రాజారాం | ఘంటసాల | ఘంటసాల | ||
| కలగన్నాను నేను కలగన్నాను | తెన్నేటి సుధ | విన్నకోట మురళీకృష్ణ | శశికళా స్వామి | ||
| కలలో నీ వినుగని | భుజంగరాయశర్మ | వోలేటి వెంకటేశ్వర్లు | |||
| కలలో నీవైతే, కలయే నిజమైతే | కోపల్లె శివరాం | ఎల్. నిర్మల్ కుమార్ | కె.బి.కె.మోహన్ రాజు | ||
| కలువల రాజా చలువల రాజా | దాశరథి రంగాచార్య | మహాభాష్యం చిత్తరంజన్ | బి.శోభారాణి | రాగం:ఖరహరప్రియ, తాళం: చతురస్ర గతి ఈమాసపు పాట | |
| కలువా! ఓ కలువా! | ప్రఖ్యా ఆంజనేయశాస్త్రి | ||||
| కవితా! ఓ కవితా! | కోకా రాఘవరావు | విన్నకోట మురళీకృష్ణ | |||
| కస్తూరి రంగయ్యా | శ్రీరంగం గోపాలరత్నం | ||||
| కాలచక్రం వడిగ కదలిపోతున్నది | ఎం.పద్మినీ దేవి | ఎల్. నిర్మల్ కుమార్ | |||
| కావ్యపానము చేసి కైపెక్కినానే | బసవరాజు అప్పారావు | సాలూరు రాజేశ్వరరావు | సాలూరు రాజేశ్వరరావు, రావు బాలసరస్వతీ దేవి | ||
| కాసింత ఇటు చూడవోయి | సి. నారాయణరెడ్డి | రమేష్ నాయుడు | రావు బాలసరస్వతీ దేవి | మీరా భజన్ అనువాద గీతం | |
| కుక్క మొరిగిందిరా | సి. నారాయణరెడ్డి | పాలగుమ్మి విశ్వనాథం | 1965 పాకిస్తాన్ యుద్ధసందర్భములో రచించిన గీతం | ||
| కురిసెను జల్లులు అరవిరిసిన మల్లెలు | కౌతా ప్రియంవద (గోపాలి) | డి.వి.మోహనకృష్ణ | డి.వి.మోహనకృష్ణ | రాగం:హిందుస్తానీ మిశ్ర శుద్ధ సారంగ్, తాళం: ఆది | |
| కూయంచు కూయకే కూయకే కోయిలా | రావు బాలసరస్వతీ దేవి | ||||
| కృష్ణయ్య ఊదేడు కాళీయఫణిపైన | మంచాళ జగన్నాధరావు | మంచాళ జగన్నాధరావు | |||
| కృష్ణా గోపీకృష్ణా | సుధామ | నల్లూరి సుధీర్ కుమార్ | జ్యోతీ రామకృష్ణ | ||
| కేశవ మాధవ గోవిందాయని కీర్తన సేయుట యెన్నటికో | నరసదాసు | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| కైలాసగిరినుండి కాశికై | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పాలగుమ్మి విశ్వనాథం | శివక్షేత్ర యాత్ర సంగీతరూపకంలోనిది | ||
| కైలాసవాస శివ శంభో కైవల్యదాత భవ శంభో | మహాభాష్యం చిత్తరంజన్ | మహాభాష్యం చిత్తరంజన్ | మహాభాష్యం చిత్తరంజన్ | రాగం:శివరంజని, తాళం: ఖండచాపు | |
| కొమ్మరో విరిరెమ్మరో | కోపల్లె శివరాం | మహాభాష్యం చిత్తరంజన్ | హంసధ్వని రాగం. 'త్రిపథ' సంగీత రూపకంలోనిది | ||
| కొమ్మలలో కోకిలమ్మా కుహూకుహూమన్నది | జె.బాపురెడ్డి | పాలగుమ్మి విశ్వనాథం | కె.బి.కె.మోహన్ రాజు | ||
| కొమ్మలో కోయిలనై పూయనా | మహాభాష్యం చిత్తరంజన్ | వేదవతి ప్రభాకర్ | |||
| కొమ్మలో కోయిలా | నండూరి సుబ్బారావు | చిట్టిబాబు | చిట్టిబాబు (వీణపై) | నండూరి వారి యెంకి పాట | |
| కొమ్మల్లో చిక్కుకున్న కొంటె చందమామ | ఓలేటి శశాంక | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| కొల్లాయి గట్టితేనేమీ | బసవరాజు అప్పారావు | గాంధీగారిపై గీతం | |||
| కోకిల పాటలు వినే తీరిక లేదు | జె.బాపురెడ్డి | పి.వి.సాయిబాబా | |||
| కోకిలా నా పాట కూడా వినిపించుకో | జె.బాపురెడ్డి | మహాభాష్యం చిత్తరంజన్ | కె.బి.కె.మోహన్ రాజు | ఈ మాసపు పాట | |
| కోటికిరణాల కొత్త విరిమాల | పైడిశ్రీ | ప్రీతమ్ | |||
| కోపమా ప్రియతమా | ఓలేటి శశాంక | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | ||
| కోపమేల రాధా దయజూపవేల నాపై | సాలూరు రాజేశ్వరరావు, రావు బాలసరస్వతీ దేవి |
||||
| కోయిల గొంతే నా పాట | ఆదూరి సత్యవతీదేవి | తిరుపతి రామానుజసూరి | |||
| కోయిలా వనరాణీ! విందువే నా మాట | ఆచార్య తిరుమల | మహాభాష్యం చిత్తరంజన్ | శాంతా చారి | రాగం:యమన్, తాళం: ఆది | |
| గణగణగణ జయగంట | ఎస్.వరలక్ష్మి | ||||
| గాలి తరగల తేలివచ్చిన | గిడుగు రాజేశ్వరరావు | స్నేహలత మురళి | |||
| గాలిలో నా బ్రతుకు | రతన్ రావు | ఘంటసాల | |||
| గుండెల్లో ఉండాలి కులాసా | దేవులపల్లి కృష్ణశాస్త్రి | మహాభాష్యం చిత్తరంజన్ | కె.బి.కె.మోహన్ రాజు | ||
| గుత్తొంకాయ్ కూరొయ్ బావా | బసవరాజు అప్పారావు | బందా కనకలింగేశ్వరరావు | |||
| గుప్పిట్లో ఇసుకలాగ రాలిపోవు కాలం | సుధామ | మల్లిక్ | మల్లిక్ | ||
| గూటి చిలకేదిరా ఓరన్నా గూడు చినబోయెరా | సాంప్రదాయం | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | తత్త్వం | |
| గొంతులో కోటిరాగాల పాట | కోపల్లె శివరాం | పి.వి.సాయిబాబా | |||
| గోపీలోలుడు రమ్మన్నాడే గోవుల పాలను తెమ్మన్నాడే | రావులపర్తి భద్రిరాజు | పున్నమరాజు సీత | పున్నమరాజు సీత అవసరాల సత్యవతి |
రాగం: ఖరహరప్రియ, తాళం: ఆది | |
| గోలుకొండోయ్ | వల్లూరి జగన్నాథరావు | వల్లూరి జగన్నాథరావు | |||
| ఘల్ ఘల్ ఘల్ అని గజ్జెలు మరోగ రావయ్యా కృష్ణయ్యా | ఆరుద్ర | రావు బాలసరస్వతీ దేవి | |||
| చక్కని చుక్కల సఖ్యము మరిగిన చందమామ రావోయీ | ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి | మహాభాష్యం పేరిందేవి | |||
| చలిగాలి వీచింది తెలవారబోతోంది | ఆరుద్ర | రావు బాలసరస్వతీ దేవి | |||
| చల్లగాలిలో యమునాతటిపై | బాలాంత్రపు రజనీకాంతరావు | సాలూరు రాజేశ్వరరావు | సాలూరు రాజేశ్వరరావు | ||
| చాటాలిరోయన్న శాంతి సందేశం | ఓలేటి శశాంక | పాలగుమ్మి విశ్వనాథం | |||
| చిక్కితివేలరా నా చేత గోపాలా | పుట్టపర్తి నారాయణాచార్యులు | పాలగుమ్మి విశ్వనాథం | |||
| చిగురాకులపై చిరుగాలి | సి. నారాయణరెడ్డి | కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావు | |||
| చిత్తమెచట భయశూన్యమో | బాలాంత్రపు రజనీకాంతరావు | బాలాంత్రపు రజనీకాంతరావు | |||
| చిరునవ్వును పలికించే | సి. నారాయణరెడ్డి | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| చూచావా మా చిన్ని గోపాలుని | నండూరి రామమోహనరావు | రావు బాలసరస్వతీ దేవి | |||
| చూచే కొలదీ సుందరము | బోయి భీమన్న | మహాభాష్యం చిత్తరంజన్ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ కె.బి.కె.మోహన్ రాజు |
1988లో ఈ మాసపు పాట - ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం | |
| చూడ చూడ నీ రూపము | బసవరాజు అప్పారావు | వోలేటి వెంకటేశ్వర్లు | |||
| చూడాలని ఉంది | కలగా కృష్ణమోహన్ | కలగా కృష్ణమోహన్ | |||
| చేయి నా చేయి | ఆరుద్ర | ఘంటసాల | ఘంటసాల | ||
| చౌరస్తా! ఆహిస్తా! | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పాలగుమ్మి విశ్వనాథం | |||
| జగతిరథం జైకొడుతూ | వడ్డేపల్లి కృష్ణ | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| జయం మనది జయం మనది | పి.ఎస్. వేణుగోపాల్ | ఘంటసాల | ఘంటసాల | ||
| జయ జయ జయ ప్రియ భారత | దేవులపల్లి కృష్ణశాస్త్రి | వింజమూరి అనసూయ | |||
| జయ జయ జయ శ్రీవేంకటేశా | ఎ.వేణుగోపాల్ | ఘంటసాల | ఘంటసాల | ||
| జయము జయము తల్లీ జయము కల్పవల్లీ | కందుకూరి రామభద్రరావు | ||||
| జయము జయము భారతీ | ఆదూరి సత్యవతీదేవి | తిరుపతి రామానుజసూరి | |||
| జీవితమంతా కలయేనా | రావులపర్తి భద్రిరాజు | ఘంటసాల | ఘంటసాల | ||
| జైహిందని నిద్దుర లేవండి | మల్లవరపు విశ్వేశ్వరరావు | మహాభాష్యం చిత్తరంజన్ | చైనాయుద్ద సమయంలో పాట | ||
| జోజో వెన్నెలమ్మా | ఆచార్య తిరుమల | ఎం.ఆర్.కె. ప్రభాకర్ | |||
| జోలపాడి జోకొట్టేది | శారదా అశోకవర్ధన్ | పాలగుమ్మి విశ్వనాథం | నిత్యసంతోషిణి | శారదాకృతులు సిడి లోనిది | |
| జోహారు జోహారు పండిత జవహారు | రావులపర్తి భద్రిరాజు | ఘంటసాల | ఘంటసాల | ||
| తడవాయెరా నన్ను బ్రోచుటకు | పుట్టపర్తి నారాయణాచార్యులు | పాలగుమ్మి విశ్వనాథం | |||
| తథాగతా ప్రజాహితా | దాశరథి కృష్ణమాచార్య | పాలగుమ్మి విశ్వనాథం | శాంతా చారి | ||
| తరలిరారమ్మా | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పాలగుమ్మి విశ్వనాథం | హంసధ్వని రాగం | ||
| తళుకు జల్తార్ బుటాలల్లిన | దేవులపల్లి కృష్ణశాస్త్రి | బాలంత్రపు రజనీకాంతరావు | శివరంజని రాగం | ||
| తలనిండ పూదండ | దాశరథి కృష్ణమాచార్య | కె.బి.కె.మోహన్ రాజు | ఘంటసాల | వోలేటి వెంకటేశ్వర్లు | |
| తలుపుతీసి నంతనే | బసవరాజు అప్పారావు | రావు బాలసరస్వతీ దేవి | |||
| తలుపు తీయునంతలోన తత్తరమది ఏలనోయి | బసవరాజు అప్పారావు | రావు బాలసరస్వతీ దేవి | |||
| తలపులూరే కన్నెమనసు | పాలగుమ్మి విశ్వనాథం | పాలగుమ్మి విశ్వనాథం | |||
| తిమిరాలను ఛేదించే సమరాలే దీపాలు | సుధామ | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| తియ్యని తేనెల శోభలు | విన్నకోట మురళీకృష్ణ | డి.సురేఖా మూర్తి, శశికళా స్వామి |
బృందావనసారంగ రాగం | ||
| తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా | ఇంద్రగంటి శ్రీకాంత శర్మ | ఏల్చూరి విజయరాఘవ రావు | శ్రీరంగం గోపాలరత్నం | ఈ పాట పుట్టుక మీద ఎస్.బి.శ్రీరామమూర్తి "ఒక పాట పుట్టింది" పేరుతో ఒక డాక్యుమెంటరి తీసారు. | |
| తిరువేంకటాధీశ జగదీశ | ఘంటసాల | ఘంటసాల | |||
| తుమ్మెదా ఒకసారి మోమెత్తి చూడమని | సాలూరి సన్యాసిరాజు | రావు బాలసరస్వతీ దేవి | |||
| తూరుపు దిక్కున అదిగో చూడు పొడిచె వేగుచుక్క | ఆరుద్ర | ఘంటసాల | ఘంటసాల | ||
| తెప్పవోలె చంద్రబింబం | మల్లవరపు విశ్వేశ్వరరావు | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| తెరవండీ తలుపులు | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పాలగుమ్మి విశ్వనాథం | |||
| తెలతెలవారకముందే | నార్ల చిరంజీవి | ఉషాకాంత్ | |||
| తెలుగుతల్లి కోవెలలోన పలికింది పావనవీణ | దాశరథి కృష్ణమాచార్య | ||||
| తెలుగుపాటకు నేడు కొత్త పల్లవి పాడుతూ | ఆరుద్ర | మంచాళ జగన్నాధరావు | |||
| తేనెల తేటల మాటలతో | ఇంద్రగంటి శ్రీకాంతశర్మ | ||||
| తొలిప్రొద్దు రేయిలో | ఓలేటి శశాంక | ఈమని శంకరశాస్త్రి | |||
| త్యాగయ్య పాడుకొనెను తలపు తంత్రితో | జె.బాపురెడ్డి | సాలూరు రాజేశ్వరరావు | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | శ్రీకార శిఖరం కావ్యం లోనిది | |
| దక్షిణానిలా మేల్కొనవోయి | మహాభాష్యం చిత్తరంజన్ | రవీంద్రనాథ టాగూరు అనువాద గీతం | |||
| దయచూడుమయా తిరుమలనిలయా | రావు బాలసరస్వతీ దేవి | ||||
| దరిద్ర నారాయణ లోకేశా | దేవులపల్లి కృష్ణశాస్త్రి | వింజమూరి అనసూయ | |||
| దశరథనందన రామా ఘనశ్యామా మునికామా | నరసదాసు | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| దాసిగా నుంటకైన తగునా ప్రాణేశ దేవా | బి.వి.నరసింహారావు | ||||
| దినదినమూ పాపణ్ణి దీవించిపొండి | బసవరాజు అప్పారావు | సాలూరు రాజేశ్వరరావు | రావు బాలసరస్వతీ దేవి | ||
| దీపావళి నేడు దీపావళి | మల్లవరపు విశ్వేశ్వరరావు | మంచాళ జగన్నాధరావు | |||
| దూర దూర గగనాలకు సాగుదాం | ఓలేటి శశాంక | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| దూరతీరాలలో ఆ పిలుపు ఎవరిదో | ఎం.పద్మినీ దేవి | మహాభాష్యం చిత్తరంజన్ | శాంతా చారి | పీలు రాగం | |
| దేవా దీనబంధు రావా దయాసింధు | ఎం.పద్మినీ దేవి | మహాభాష్యం చిత్తరంజన్ | నఠభైరవి రాగం | ||
| దేశము మీరై తేజము మీరై | ఆచార్య తిరుమల | మహాభాష్యం చిత్తరంజన్ | బృందగానం | ||
| దేశమును ప్రేమించుమన్నా | గురజాడ అప్పారావు | ద్వారం వెంకటస్వామి నాయుడు | దేశభక్తి సంకలనంలోనిది | ||
| దైవరూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం | ఎం.పద్మినీదేవి | మహాభాష్యం చిత్తరంజన్ | బృందగానం | రాగం:వాచస్పతి, తాళం: త్రిపుట | |
| దోబూచీ, నీ కళ్ళ దోగాడే ఆ నవ్వు | సూరిభొట్ల లక్ష్మి | కలగా కృష్ణమోహన్ | |||
| ధన్యవహో మాతృభూమి | వేటూరి ఆనందమూర్తి | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| నగుమోమునకు నిశానాథబింబము | పేకేటి శివరాం | ఘంటసాల | |||
| నటనమాడవే మయూరి | బాలాంత్రపు రజనీకాంతరావు | జి.వి.ప్రభాకర్ మహాభాష్యం పేరిందేవి |
మహాభాష్యం పేరిందేవి రావు బాలసరస్వతీ దేవి |
||
| నటరాజ శివ సాంధ్యనటా | వింజమూరి శివరామారావు | పి.బి.శ్రీనివాస్, బృందం | |||
| నట్టనడిసంద్రాన | చిల్లర భవానీదేవి | ఎం.గోపాలకృష్ణ | |||
| నడపవా పడవ | రావు బాలసరస్వతీ దేవి | ||||
| నడిరేయి దాటింది వదిలేయి నా చేయి | ఆరుద్ర | రమేష్ నాయుడు | రావు బాలసరస్వతీ దేవి | ||
| నదీసుందరి సుధాస్యందిని | దేవులపల్లి కృష్ణశాస్త్రి | మహాభాష్యం చిత్తరంజన్ | మహాభాష్యం చిత్తరంజన్ | 1957లో రచించారు ఈ పాట | |
| నను విడబోకుమా క్షణమైన ప్రియతమా | గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ | మహాభాష్యం చిత్తరంజన్ | శివకామేశ్వరి | శివరంజని రాగం | |
| నన్నాడింతువు అది నీ ఖేల | నార్ల చిరంజీవి | మహాభాష్యం చిత్తరంజన్ | కనకవల్లీ నాగేందర్ | ||
| నన్నిడిసి పెట్టెల్లినాడే నా రాజు | నండూరి సుబ్బరావు | బి.వి.నరసింహారావు | యెంకి పాట | ||
| నన్ను గన్నయ్యా ననుగనవయ్యా | నరసదాసు | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| నన్ను జూచి నవ్వేరే | బాలాంత్రపు రజనీకాంతరావు | బాలాంత్రపు రజనీకాంతరావు | |||
| నమో వేంకటేశా నమో తిరుమలేశా | రావులపర్తి భద్రిరాజు | ఘంటసాల | ఘంటసాల | ||
| నయనాలకు సుందర బిందువు | ఆచార్య తిరుమల | మహాభాష్యం చిత్తరంజన్ | సి.పద్మజ | ||
| నల్లనివాడా! నేగొల్లకన్నెనోయ్ | వింజమూరి శివరామారావు | సాలూరు హనుమంతరావు | రావు బాలసరస్వతీ దేవి | ||
| నల్లవాడే! గొల్లపిల్లవాడే! | బసవరాజు అప్పారావు | ఈ గీతాన్ని 1938 మాలపిల్ల చిత్రంలో వాడారు | |||
| నవంబరొకటి వచ్చింది నవయుగోదయం తెచ్చింది | నాయని సుబ్బారావు | మంచాళ జగన్నాధరావు | రాగం చక్రవాకం | ||
| నవ్వకే నెలవంక నవ్వకే | జొన్నవాడ రాఘవమ్మ | మహాభాష్యం చిత్తరంజన్ | విజయలక్ష్మీ శర్మ | ||
| నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు నా యిచ్ఛయే గాక నాకేటి వెరపు | దేవులపల్లి కృష్ణశాస్త్రి | ||||
| నా అన్నవారెవరు | మహాభాష్యం చిత్తరంజన్ | వేదవతి ప్రభాకర్ | |||
| నా దేశం నవ్వుతూంది నందనవనంలా | జె.బాపురెడ్డి | మహాభాష్యం చిత్తరంజన్ | ఎం.ఎస్.రామారావు | ఈ మాసపు పాట | |
| నా నోట నీ మాట గానమయ్యేవేళ | దేవులపల్లి కృష్ణశాస్త్రి | వింజమూరి అనసూయ | |||
| నా పాటతో జగము నాట్యమాడేనా | ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి | ఈమని శంకరశాస్త్రి | మహభాష్యం పేరిందేవి | ||
| నా మనో భావనలు గోపీజనం | జె.బాపురెడ్డి | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల | శ్రీకార శిఖరం కావ్యం లోనిది | |
| నా యెదలో పూవుల పొదలో | మల్లవరపు విశ్వేశ్వరరావు | పాలగుమ్మి విశ్వనాథం | |||
| నా రాణి కళ్ళలో నాట్యమొకటి మెరిసె | అడవి బాపిరాజు | ||||
| నాగీ ఆడవే | సి. నారాయణరెడ్డి | పాలగుమ్మి విశ్వనాథం | రామప్ప నాటకం లోనిది. రాగం సింహేంద్రమధ్యమం | ||
| నాదని నేనని తలచుటే గాని | ఎం.పద్మినీ దేవి | కనకవల్లీ నాగేందర్ | కనకవల్లీ నాగేందర్ | ||
| నాదు జన్మభూమి కంటె నాకమెక్కడుంది సురలోకమెక్కడుంది | ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి | ||||
| నామరూప రహితుండవైన | పుట్టపర్తి నారాయణాచార్యులు | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| నారాయణ నారాయణ అల్లా అల్లా | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పాలగుమ్మి విశ్వనాథం | కె.బి.కె.మోహన్ రాజు మహాభాష్యం చిత్తరంజన్ |
||
| నావికా యెచటికోయి నీ పయనం | ఘంటసాల | ఘంటసాల ఎం.ఎస్.రామారావు |
|||
| నింగిపై నీలాల తెరపై | ఓలేటి శశాంక | మహాభాష్యం చిత్తరంజన్ | కె.బి.కె.మోహన్ రాజు | ||
| నిండుపున్నమి పండువెన్నెలలో | దాశరథి కృష్ణమాచార్య | రావు బాలసరస్వతీ దేవి | |||
| నిదురపోవే తల్లి | ఆచార్య తిరుమల | కె.రామాచారి | |||
| నిదురలేని ఈ రేయి ఎటుల గడచేనో | ఎం.పద్మినీ దేవి | మహాభాష్యం చిత్తరంజన్ | సరసాంగి రాగం | ||
| నిన్నక్కడ నేడిక్కడ రేపెక్కడరా నరుడా | ఎం.ఎస్.రామారావు | ఎం.ఎస్.రామారావు | తత్త్వం | ||
| నిరంతరం మా హృదంతరంలో నిండి వెలుగు జ్యోతి | ఆరుద్ర | మంచాళ జగన్నాధరావు | |||
| నీ కొండకి నీవే రప్పించుకో | సి.సుబ్బారావు | ఘంటసాల | ఘంటసాల | ||
| నీ దయారసవాహిని | ఎం.పద్మినీ దేవి | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| నీ నామస్మరణలో | కోపల్లె శివరాం | ఎల్. నిర్మల్ కుమార్ | కె.బి.కె.మోహన్ రాజు | ||
| నీది నాది ఏనాటికీ మన అందరిదీ దేశం | వింజమూరి శివరామారావు | ||||
| నీలమోహనుడు నా కనులలో | సి. నారాయణరెడ్డి | రమేష్ నాయుడు | రావు బాలసరస్వతీ దేవి | మీరా భజన్ అనువాద గీతం | |
| నీలి నీలి గగనంలో ఒక తార మెరిసింది | ఫాదర్ మాథ్యూస్ రెడ్డి | మహాభాష్యం చిత్తరంజన్ | కె.బి.కె.మోహన్ రాజు, వేదవతి ప్రభాకర్ |
శివరంజని రాగం | |
| నీలో ఉన్నదేదో | ఆచార్య తిరుమల | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| నీవంటి తల్లిని వేరెక్కడైన కందుమా | మహాభాష్యం చిత్తరంజన్ | మహాభాష్యం చిత్తరంజన్ | పి.సుశీల | రాగం: బేహాగ్, తాళం: త్రిశ్రగతి | |
| నీవులేక నిలువలేను | సి. నారాయణరెడ్డి | రమేష్ నాయుడు | రావు బాలసరస్వతీ దేవి | మీరా భజన్ అనువాద గీతం | |
| నువ్వటే నువ్వటే | అడవి బాపిరాజు | కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావు | కె.బి.కె.మోహన్ రాజు | ||
| నేటి రేయి కన్ను దోయి | దేవులపల్లి కృష్ణశాస్త్రి | స్నేహలతా మురళి | |||
| నేల నవ్వుతోందా | ఓలేటి శశాంక | మహాభాష్యం చిత్తరంజన్ | కె.బి.కె.మోహన్ రాజు | ఈ మాసపు పాట | |
| పంచదార వంటి పోలీసెంకట సామి | సముద్రాల రాఘవాచార్య | ఘంటసాల | ఘంటసాల | ||
| పండుగంటే నేడే పండుగ పల్లెకైనా కొత్తఢిల్లీకైనా | జె.బాపురెడ్డి | మహాభాష్యం చిత్తరంజన్ | బృందగీతం | రాగం: మిశ్రహరి కాంభోజి, తాళం: త్రిశ్రగతి | |
| పడవ నడపవోయ్ | వింజమూరి శివరామారావు | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | పి.బి.శ్రీనివాస్ | ||
| పదములె చాలు రామా | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పాలగుమ్మి విశ్వనాథం | కె.బి.కె.మోహన్ రాజు, మహాభాష్యం చిత్తరంజన్, శాంత |
ఈ పాటని బంగారు పంజరం చిత్రంలో వాడారు | |
| పదిమందికి చాటాలి ఈ మాట పదే పదే పాడాలి ఈ పాట | శారదా అశోకవర్ధన్ | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| పదిలమహో పదిలమహో | బాలంత్రపు రజనీకాంతరావు | మహాభాష్యం చిత్తరంజన్ | మహాభాష్యం చిత్తరంజన్ | ||
| పన్నెండేళ్ళ చిన్నాడే పైట కొల్లగొన్నాడే | బసవరాజు అప్పారావు | రావు బాలసరస్వతీ దేవి | |||
| పప్పా పాడనా | పి.వి.సాయిబాబా | పి.వి.సాయిబాబా | |||
| పయనించు సెలయేటి | బోయి భీమన్న | మహాభాష్యం చిత్తరంజన్ | మహాభాష్యం చిత్తరంజన్ | ||
| పరమానంద రహస్యతత్త్వమను ప్రణవము వినవలెరా | సాంప్రదాయం | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | తత్త్వం | |
| పలికిస్తివయ్య నీ బంగారు వీణ | అడవి బాపిరాజు | పాలగుమ్మి విశ్వనాథం | మహాభాష్యం చిత్తరంజన్ | ప్రఖ్యాత వైణికుడు శ్రీ తుమరాడ సంగమేశ్వరశాస్త్రిపై అల్లిన గీతం. ఆభోగి రాగం | |
| పల్లెరా ఇది పల్లెరా | పులికంటి కృష్ణారెడ్డి | ఉషాకాంత్ | |||
| పసిడి మెరుంగుల తళతళలు | బాలాంత్రపు రజనీకాంతరావు | బాలాంత్రపు రజనీకాంతరావు | బాలాంత్రపు రజనీకాంతరావు, భానుమతి |
||
| పాట పాడుమా కృష్ణా - పలుకు తేనె లొలుకు నటుల | సాలూరి రాజేశ్వరరావు | సాలూరి రాజేశ్వరరావు | సాలూరి రాజేశ్వరరావు | రాగం: అభేరి, తాళం: త్రిశ్ర ఏక | |
| పాటలన్నిట మేటియై | జె.బాపురెడ్డి | నల్లూరి సుధీర్ కుమార్ | |||
| పాటలే నీ భక్తి బాటలా? | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | ||
| పాడకే నా రాణి | అడవి బాపిరాజు | ఘంటసాల | ఘంటసాల | ||
| పాడనా నేనీ రేయి | ఆచార్య తిరుమల | పి.వి.సాయిబాబా | |||
| పాడనా ప్రభూ | రావులపర్తి భద్రిరాజు | ఘంటసాల | ఘంటసాల | ||
| పాడనా మధురమైన పాట | ప్రఖ్యా ఆంజనేయశాస్త్రి | ||||
| పాడవే కోయిలా | పి.దక్షిణామూర్తి | స్నేహలతా మురళి | కె.బి.కె.మోహన్ రాజు | ||
| పాడవే పాడవే బంగారుతల్లీ | అబ్బూరి రామకృష్ణారావు | ||||
| పాడెదను నీకు నే పాటలను దేవీ | ఘంటసాల | ఘంటసాల | |||
| పాలవెల్లి నా పిల్లనగ్రోవి | పి.బి.శ్రీనివాస్ | పి.బి.శ్రీనివాస్ | పి.బి.శ్రీనివాస్ | ||
| పాలింపవే నను గీర్వాణీ | ఆచార్య తిరుమల | నల్లూరి సుధీర్ కుమార్ | |||
| పిడికెడు యెదలో పాలవెల్లువలు | వి.సంపత్ కుమార్ | మహాభాష్యం చిత్తరంజన్ | విజయలక్ష్మీ శర్మ | బిందుమాలిని రాగం | |
| పిలిచిన పలుకవదేల | శారదా అశోకవర్ధన్ | పాలగుమ్మి విశ్వనాథం | నిత్యసంతోషిణి | శారదాకృతులు సిడి లోనిది (రాగం కళ్యాణవసంతం) | |
| పిల్లన గ్రోవి మెల్లన ఊది | జొన్నవాడ రాఘవమ్మ | మహాభాష్యం చిత్తరంజన్ | విజయలక్ష్మీ శర్మ | ||
| పెందలకడ ఓ సుందరుడా | రావు బాలసరస్వతీ దేవి | ||||
| పూజలందవయ్యా గణేశా | పి.వేణు | ఘంటసాల | ఘంటసాల | ||
| పూలతోటలలోనా | బోయి భీమన్న | మల్లిక్ | మల్లిక్ | ||
| పూలు చేసెను బాసలు ఏవో బాసలు | కోపల్లె శివరాం | విన్నకోట మురళీకృష్ణ | డి.సురేఖా మూర్తి | ||
| పూవులే పిలిచే వేళ | ఆచార్య తిరుమల | మహాభాష్యం చిత్తరంజన్ | విజయలక్ష్మీ శర్మ | ||
| పూవులేరి తేవే చెలి | దేవులపల్లి కృష్ణశాస్త్రి | ద్వారం లక్ష్మి | |||
| పొంగారి పాడవే బంగారు వీణ | వింజమూరి శివరామారావు | ||||
| పొంగేటిసంద్రాన తానమాడే మామ | ఎం.ఎస్.రామారావు | ఎం.ఎస్.రామారావు | |||
| పొదరింటిలోనుండి పొంచిచూచెదవేల | సాలూరు రాజేశ్వరరావు, రావు బాలసరస్వతీ దేవి |
||||
| పోదామా విల్లిపుత్తూరు - చూడామ పెరియాళ్వారు | దేవులపల్లి కృష్ణశాస్త్రి | మల్లిక్ | చిత్తరంజన్, పి.బి.శ్రీనివాస్, వక్కలంక సరళ | రాగం: రాగమాలిక, తాళం: ఆది | |
| ప్రణయానికి చల్లదనం విరహానికి వెచ్చదనం | కోపల్లె శివరాం | మహాభాష్యం చిత్తరంజన్ | శాంతా చారి | యమన్ రాగం | |
| ప్రతి హృదయం ఊగుతుంది ఆనందడోలిక | ఎం.పద్మినీ దేవి | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| ప్రతిపూవులో సొగసుందిలే | పెద్దింశెట్టి సత్యనారాయణ | మహాభాష్యం చిత్తరంజన్ | ఎమ్.ప్రసన్నలక్ష్మి | నాసికాభూషణి రాగం. 1995లో ఈ మాసపు పాట | |
| ప్రణయాంగన పారిజాత | బలభద్రపాత్రుని మధు | విన్నకోట మురళీకృష్ణ | |||
| ప్రభో నీ చిరునామా ఏమి | ఘంటసాల | ఘంటసాల | |||
| ప్రాభాత ప్రాంగణాన | దేవులపల్లి కృష్ణశాస్త్రి | సాలూరు రాజేశ్వరరావు | రావు బాలసరస్వతీ దేవి | ||
| ప్రియసఖి శ్రీహరికి | సి. నారాయణరెడ్డి | రమేష్ నాయుడు | రావు బాలసరస్వతీ దేవి | మీరా భజన్ అనువాద గీతం | |
| ప్రియా ప్రియా | రావులపర్తి భద్రిరాజు | జె.వి.రాఘవులు, ఎ.పి.కోమల |
|||
| ఫక్కున నీవు నవ్విన చాలు | ఘంటసాల | ఘంటసాల, పి.లీల |
|||
| బంగారు పాపాయి బహుమతులు పొందాలి | మంచాళ జగన్నాధరావు | మంచాళ జగన్నాధరావు | రావు బాలసరస్వతీ దేవి | ||
| బహుదూరపు బాటసారి | ఘంటసాల | ఘంటసాల | |||
| భరతమాత నీ స్వప్నలోకములు ఫలియించినవోయీ | ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి | ||||
| భారత నందనవనమున విరిసిన కుసుమమును నేను | ఎం.పద్మినీదేవి | ఉషాకాంత్ | గౌళ రాగం | ||
| భూధరాగ్రతలాన వేదనాతుహినమ్ము | మల్లవరపు విశ్వేశ్వరరావు | మంచాళ జగన్నాధరావు | |||
| భువనమోహనా నిన్ను పొగడనా | యామిజాల పద్మనాభస్వామి | ఘంటసాల | ఘంటసాల | ||
| భూధరమో సాగరమో | దాశరథి కృష్ణమాచార్య | పాలగుమ్మి విశ్వనాథం | కె.బి.కె.మోహన్ రాజు మంగళంపల్లి బాలమురళీకృష్ణ |
||
| భేదాలు వాదాలు మానాలి నేడు ఒక మాటగ మనము నిలవాలి నేడు | దాశరథి కృష్ణమాచార్య | ||||
| భ్రమించు ముద్దుమోముతో | ఘంటసాల | ఘంటసాల | రాగం: హమీర్ కళ్యాణి | ||
| మంచితనానికి మారుపేరుగా మనమెపుడుండాలి | మంచాళ జగన్నాధరావు | మంచాళ జగన్నాధరావు | రాగం: హంసధ్వని, తాళం:చతురస్రగతి | ||
| మంచు పొగలుండేది మరి కొన్ని నిముషాలే | సి. నారాయణరెడ్డి | విన్నకోట మురళీకృష్ణ | వినోద్ బాబు | జైజైవంతి రాగం | |
| మతమంటే మరి ఏమిటన్నా | పుట్టపర్తి నారాయణాచార్యులు | మహాభాష్యం చిత్తరంజన్ | కె.బి.కె.మోహన్ రాజు | ||
| మధురోహలు ఊగే మలయసమీరం | బొమ్మనబోయిన సోమసుందరం | మహాభాష్యం చిత్తరంజన్ | శాంతా చారి | పహాడీ రాగం | |
| మధూదయంలో మంచిముహూర్తం | దేవులపల్లి కృష్ణశాస్త్రి | ||||
| మన దేశం భారతదేశం మన రాష్ట్రం ఆంధ్రప్రదేశం | దాశరథి రంగాచార్య | మహాభాష్యం చిత్తరంజన్ | రాగం: రాగమాలిక తాళం:చతురస్రగతి | ||
| మన ప్రేమ | బాలాంత్రపు రజనీకాంతరావు | బాలాంత్రపు రజనీకాంతరావు | శ్రీరంగం గోపాలరత్నం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ |
||
| మన భారత రథకేతనమున త్రివర్ణ రాగం | బాలాంత్రపు రజనీకాంతరావు | బాలాంత్రపు రజనీకాంతరావు | నఠభైరవి రాగం | ||
| మనమంతా ఒక్కటనే మంచి మనసుతో పెరగాలి | వడ్డేపల్లి కృష్ణ | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| మనసనేది లేని నాడు లేవు ప్రేమగాథలు | రావు బాలసరస్వతీ దేవి | ||||
| మనసాయెరా మాధవా | శారదా అశోకవర్ధన్ | పాలగుమ్మి విశ్వనాథం | విజయలక్ష్మీ శర్మ | శారదాకృతులు సిడి లోనిది | |
| మనసు దోచిన కోమలి | శారదా అశోకవర్ధన్ | పాలగుమ్మి విశ్వనాథం | వినోద్ బాబు | శారదాకృతులు సిడి లోనిది (రాగం కానడ) | |
| మనసు మురియగా మధురగీతి పాడనా | సుధామ | ఘంటసాల విజయ్ కుమార్ | విజయలక్ష్మీ శర్మ | ||
| మనసు విషయకామాదుల కొసగితె మాధవసేవౌనా | పుట్టపర్తి నారాయణాచార్యులు | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| మనసులో మమత పండకపోతే | కలగా కృష్ణమోహన్ | ఎం.ఆర్.కె.ప్రభాకర్ | |||
| మనసులోన కారుమబ్బో | దేవులపల్లి కృష్ణశాస్త్రి | వింజమూరి అనసూయ | |||
| మనసులోన వున్నదీ | శారదా అశోకవర్ధన్ | పాలగుమ్మి విశ్వనాథం | నిత్యసంతోషిణి | శారదాకృతులు సిడి లోనిది (రాగం కళ్యాణి) | |
| మనసౌనే రాధా | బాలాంత్రపు రజనీకాంతరావు | బాలాంత్రపు రజనీకాంతరావు | |||
| మనిషి జీవమొక గీతి | వడ్డేపల్లి కృష్ణ | సి.ఇందిరామణి | |||
| మనిషై పుట్టినదెందుకు | జె.బాపురెడ్డి | ఎం.కె.రాము | |||
| మబ్బులు మబ్బులు మబ్బులొచ్చినయ్ | కొనకళ్ళ వెంకటరత్నం | పాలగుమ్మి విశ్వనాథం | కనకవల్లీ నాగేందర్ | ||
| మమతలలో మధురిమగా | ఘంటసాల | ఘంటసాల, పి.సుశీల |
|||
| మరచితివా నను పరమేశ్వరి | బి.ఆర్.శాస్త్రి | మహాభాష్యం చిత్తరంజన్ | నఠభైరవి రాగం | ||
| మరపురాని కలలు కని | మల్లవరపు విశ్వేశ్వరరావు | మహాభాష్యం చిత్తరంజన్ | మహాభాష్యం చిత్తరంజన్ | ఈ మాసపు పాట | |
| మరల కొత్త చిగురులు | మహాభాష్యం చిత్తరంజన్ | ఎ.వి.సావిత్రి | |||
| మరలి వెడలి పోకుమా | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పాలగుమ్మి విశ్వనాథం | |||
| మరవకుడీ ఓ ప్రజలారా మన గాంధి మహాత్ముణ్ణి | మల్లవరపు విశ్వేశ్వరరావు | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| మరుగుపడిందొక మహీధరం | బాలాంత్రపు రజనీకాంతరావు | బాలాంత్రపు రజనీకాంతరావు | మహాభాష్యం చిత్తరంజన్ కె.బి.కె.మోహన్ రాజు |
మరో మొహంజెదారో అనే నాటకంలోనిది ఈ పాట. రాగం జయంతశ్రీ | |
| మళ్ళీ జన్మించు ప్రభూ | వడ్డేపల్లి కృష్ణ | మహాభాష్యం చిత్తరంజన్ | మానాప్రగడ నరసింహమూర్తి | ||
| మల్లెనమ్మా మల్లెనే | దేవులపల్లి కృష్ణశాస్త్రి | ||||
| మా ఊరు ఒక్కసారి పోయి రావాలి! | పాలగుమ్మి విశ్వనాథం | పాలగుమ్మి విశ్వనాథం | |||
| మా తెలుగుతల్లికి మల్లెపూదండ | శంకరంబాడి సుందరాచారి | టంగుటూరి సూర్యకుమారి | |||
| మాదీ స్వతంత్ర దేశం - మాదీ స్వతంత్ర జాతి | బాలాంత్రపు రజనీకాంతరావు | బాలాంత్రపు రజనీకాంతరావు | టంగుటూరి సూర్యకుమారి | రాగం: బిలహరి తాళం:ఆది | |
| మాధవా మాధవా | మహాభాష్యం చిత్తరంజన్ | ఎ.వి.సావిత్రి | |||
| మాధురీ రసానందఝరి | తిరుపతి రామానుజసూరి | తిరుపతి రామానుజసూరి | |||
| మానవజీవనం మధుమాసం | ఆచార్య తిరుమల | మహాభాష్యం చిత్తరంజన్ | శాంతా చారి | రాగమాలిక | |
| మామిడికొమ్మా మల్లియరెమ్మా మంతెనమాడెనదే | దాశరథి కృష్ణమాచార్య | మంచాళ జగన్నాధరావు | |||
| మామిడిచెట్టును అల్లుకొన్నదీ మాధవీలతొకటి | బసవరాజు అప్పారావు | ||||
| మాయాదేహము స్థిరమని నమ్మి మదిలో పొంగకే ఓ మనసా | సాంప్రదాయం | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | తత్త్వం | |
| మాయలోకమున మమతలు చెందక మాయను విడవే ఓ మనసా | సాంప్రదాయం | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | తత్త్వం | |
| మీరా చరితమ్మును | సి. నారాయణరెడ్డి | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| ముందు తెలిసెనా ప్రభూ | దేవులపల్లి కృష్ణశాస్త్రి | ఈ పాటని మేఘసందేశం చిత్రంలో వాడారు | |||
| ముజ్జగాలు మోహించగ మురళిని వాయించరా | బోయి భీమన్న | పి.శాంతకుమారి | |||
| ముదురు ముదురు వెన్నెలలో | ముదిగొండ వీరభద్రమూర్తి | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| మురజమేదో నా మదిలో మురళి ఏదో నా మదిలో | జె.బాపురెడ్డి | మహాభాష్యం చిత్తరంజన్ | మాడపాటి సరళారాణి | ||
| మురళిని ఊదుము కన్నయ్యా | కనకవల్లీ నాగేందర్ | కనకవల్లీ నాగేందర్ | కనకవల్లీ నాగేందర్ | ||
| మురళీధరుని మోహనగానము | శ్రీరంగం గోపాలరత్నం | ||||
| ముసురేసిందంటే అసలే పైన మతిపోతది | కొనకళ్ళ వెంకటరత్నం | ఘంటసాల | రావు బాలసరస్వతీ దేవి | విధివిలాసం చిత్రంలో ఈ పాట వాడారు | |
| మృగం కంట నీరు కారితే | విన్నకోట మురళీకృష్ణ | [[శశికళా స్వామి | చక్రవాకం రాగం | ||
| మృగనయనా రసికమోహినీ | వోలేటి వెంకటేశ్వర్లు | మహాభాష్యం చిత్తరంజన్ | దర్బారీ కానడ రాగం | ||
| మెరుపులు పూవుల దండగా | దాశరథి కృష్ణమాచార్య | మంచాళ జగన్నాధరావు | |||
| మొక్కజొన్న తోటలో | కొనకళ్ళ వెంకటరత్నం | వింజమూరి అనసూయ | వింజమూరి అనసూయ వింజమూరి సీత |
అదృష్టవంతులు చిత్రంలో ఈ పాట వాడారు | |
| మొయ్యర మొయ్యర బరువులు | శారదా అశోకవర్ధన్ | ఎల్. నిర్మల్ కుమార్ | |||
| మోహన రాగ రాగిణి | బోయి భీమన్న | మహాభాష్యం చిత్తరంజన్ | కె.బి.కె.మోహన్ రాజు | ||
| మ్రోయింపు జయభేరి | బాలాంత్రపు రజనీకాంతరావు | బాలాంత్రపు రజనీకాంతరావు | |||
| మ్రోయింపుము నవవేణువు | దాశరథి కృష్ణమాచార్య | మంచాళ జగన్నాధరావు | |||
| యా అల్లా యా అల్లా | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పాలగుమ్మి విశ్వనాథం | |||
| యుగయుగాలుగా నన్నే కోరియుండె కాబోలును | అబ్బూరి రామకృష్ణారావు | బాలాంత్రపు రజనీకాంతరావు | మహాభాష్యం చిత్తరంజన్ | రాగం: మధువంతి, తాళం:రూపక రవీంద్రనాథ్ టాగూర్ రచించిన "ఎర్రగన్నేరు" నాటకంలోనిది. | |
| రండయ్య పోదాము సింహాద్రి | రావులపర్తి భద్రిరాజు | పి.సుశీల | |||
| రమ్మంటే చాలుగాని | దాశరథి కృష్ణమాచార్య | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| రాగమా ఇది అనురాగమా | సి.ఇందిరామణి | ||||
| రాజనగరిని మ్రోగెను మురళి | మహాభాష్యం చిత్తరంజన్ | రవీంద్రనాథ టాగూరు అనువాద గీతం | |||
| రామచరణం రామచరణం | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పాలగుమ్మి విశ్వనాథం | |||
| రామా నా ముందు నిలిచి | నరసదాసు | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| రామా నిన్నే కోరినాను | శారదా అశోకవర్ధన్ | పాలగుమ్మి విశ్వనాథం | డి.వి.మోహనకృష్ణ | ద్విజావంతి రాగం (శారదాకృతులు సిడి లోనిది) | |
| రారా చంద్రుడా | రావులపర్తి భద్రిరాజు | జె.వి.రాఘవులు, ఎ.పి.కోమల |
|||
| రాలని పూలు కోసుకొని | రావు బాలసరస్వతీ దేవి | ||||
| రాలలోపల పూలు పూచిన రామమందిరలీల | సి. నారాయణరెడ్డి | పాలగుమ్మి విశ్వనాథం | కె.బి.కె.మోహన్ రాజు బాలమురళికృష్ణ |
||
| రావమ్మ స్వాతంత్ర్య భారత సావిత్రీ | ఓలేటి శశాంక | పాలగుమ్మి విశ్వనాథం | |||
| రావలెనే జాబిలి | వింజమూరి శివరామారావు | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | పి.లీల | ||
| రావే కోకిల పాట పాడవే | ఉపద్రష్ట కృష్ణమూర్తి | ఉపద్రష్ట కృష్ణమూర్తి | ఉపద్రష్ట కృష్ణమూర్తి | మిశ్రహరికాంభోజి రాగం | |
| రావే రావే కోయిలా రాగము పాడవే | దేవులపల్లి కృష్ణశాస్త్రి | రావు బాలసరస్వతీ దేవి | |||
| రావె సంధ్యాకామినీ | అబ్బూరి రామకృష్ణారావు | ||||
| రావేమి రా శశీ అంధకారం ఈ నిశి | దాశరథి కృష్ణమాచార్య | పాలగుమ్మి విశ్వనాథం | శాంతా చారి | ||
| రావో రావో కోకిలా | సాలూరు రాజేశ్వరరావు | ||||
| రావోయి చందమామ | రావులపర్తి భద్రిరాజు | సాలూరు రాజేశ్వరరావు | సాలూరు రాజేశ్వరరావు | ||
| రావోయి బంగారి మావా | కొనకళ్ళ వెంకటరత్నం | ఘంటసాల | ఘంటసాల | బంగారి మావ పాటల సంకలనం లోనిది | |
| రేపులో మాపులో చూపునిలిపెదవేల | తొలేటి వెంకటరెడ్డి | ఘంటసాల | ఘంటసాల | ||
| రేయిగడచె పొద్దు పొడిచె | అబ్బూరి రామకృష్ణారావు | ||||
| రొదచేయకే తుమ్మెదా | వడ్డాది | మల్లిక్ | మల్లిక్ | ||
| లేలెండోయ్ రారండోయ్ | ఎన్.అంజిబాబు | ఘంటసాల | ఘంటసాల | ||
| లేపనైనా లేపలేదే - మోము చూపనైనా చూపలేదే | బసవరాజు అప్పారావు | టంగుటూరి సూర్యకుమారి | |||
| వందనం అభివందనం అందుకొనుమీ కృష్ణవేణి | వింజమూరి శివరామారావు | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి |
||
| వందనమభివందనం | వేటూరి ఆనందమూర్తి | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| వందనం జననికభివందనం | వోలేటి పార్వతీశం | కె.రామాచారి | |||
| వందనమాంధ్ర మహాజననీ | వింజమూరి శివరామారావు | పాలగుమ్మి విశ్వనాథం | |||
| వచ్చిందీ వచ్చిందీ స్వాతంత్ర్యదివసమొచ్చిందీ | మంచాళ జగన్నాధరావు | మంచాళ జగన్నాధరావు | |||
| వచ్చెను కనవే ఆమని వన్నెలు చిందే యామిని | ఎం.పద్మినీ దేవి | మహాభాష్యం చిత్తరంజన్ | జంఝూటి రాగం | ||
| వదలండీ ద్వేషం మనసులు విరిచే విషం | మల్లవరపు విశ్వేశ్వరరావు | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| వని వికసించెవిరి - పక్షి ఏల రాదోయ్ | మల్లవరపు విశ్వేశ్వరరావు | రవీంద్రనాథ టాగూరు | వక్కలంక సరళ | రాగం: మిశ్ర శంకరాభరణం తాళం:చతురస్ర ఏక ఈ పాటకు బెంగాలీ మూలాన్ని టాగూరు రచించి స్వరపరిచాడు. ఆ బాణీనే ఉపయోగించారు. | |
| వలపులో తేలుదునో | బాలాంత్రపు రజనీకాంతరావు | ఉషాకాంత్ | |||
| వలరాజు నా మీదనా | ఓలేటి శశాంక | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| వసంతగీతమై జగమంతా | స్వామిచరణ్ | ప్రీతమ్ | |||
| వస్తావట్టిదె పోతావట్టిదె ఆస ఎందుకంటా | సాంప్రదాయం | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | తత్త్వం | |
| వినవే చెలి పిలుపు అల్లదిగో | వింజమూరి శివరామారావు | సాలూరు హనుమంతరావు | రావు బాలసరస్వతీ దేవి | ||
| విభుడేగుదెంచేటి వేళాయెనే చెలీ | నండూరి రామమోహనరావు | రావు బాలసరస్వతీ దేవి | |||
| విరబూసి యిరుల తరులు | మహాభాష్యం చిత్తరంజన్ | వేదవతి ప్రభాకర్ | |||
| విరహానలంపు బాధ భరియించలేదు రాధ | బాలాంత్రపు రజనీకాంతరావు | రావు బాలసరస్వతీ దేవి | |||
| విరిసినవి చేమంతులు | వింజమూరి శివరామారావు | పాలగుమ్మి విశ్వనాథం | |||
| విశాల భారతదేశం మనది | దాశరథి కృష్ణమాచార్య | ఉపద్రష్ట కృష్ణమూర్తి | |||
| విసిరేసెను తూరుపు ఒక శుక్రతారను | గుంటూరు శేషేంద్రశర్మ | వోలేటి వెంకటేశ్వర్లు | |||
| వీరశంఖమెత్తవోయ్ విజయగీతి పాడవోయ్ | ఎం.పద్మినీ దేవి | రమేష్ నాయుడు | ఎస్.జానకి | ||
| వెదకి వేసారినా వెర్రి బ్రతుకెపుడేని | దేవులపల్లి కృష్ణశాస్త్రి | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | కె.బి.కె.మోహన్ రాజు | ||
| వెన్నెలంత చల్లనిదీ స్నేహం | వడ్డేపల్లి కృష్ణ | మహాభాష్యం చిత్తరంజన్ | నల్లూరి సుధీర్ కుమార్ | ||
| వెలిగించవే చిన్న వలపు దీపం | దాశరథి కృష్ణమాచార్య | ఘంటసాల | ఘంటసాల, పి.లీల |
||
| వెలిగించు శాంతి దీపం | ఆచార్య తిరుమల | మహాభాష్యం చిత్తరంజన్ | మహాభాష్యం చిత్తరంజన్ | ||
| వెలుగు పండే తెలుగు తీరంలో విలయ తిమిరం తాండవించింది | జె.బాపురెడ్డి | మహాభాష్యం చిత్తరంజన్ | మహాభాష్యం చిత్తరంజన్ | 1977 కోస్తా తుఫాన్ అప్పటి పాట | |
| వేదంలా గోదావరి ప్రవహిస్తోందే | ఆరుద్ర | ఘంటసాల | ఘంటసాల | ||
| వేయ బోవని తలుపు | దేవులపల్లి కృష్ణశాస్త్రి | ఉషాకాంత్ | |||
| వేయి తీయని భావనలు ఈ రేయి విరిసినవే చెలీ | పి.వి.రోహిణీ కుమార్ | మహాభాష్యం చిత్తరంజన్ | సరసాంగి రాగం | ||
| శతపత్రసుందరి | బాలాంత్రపు రజనీకాంతరావు | బాలాంత్రపు రజనీకాంతరావు | |||
| శరదాగమనం శరదాగమనం | సి. నారాయణరెడ్డి | పాలగుమ్మి విశ్వనాథం | రాగం చక్రవాకం | ||
| శరణం శరణం | రావులపర్తి భద్రిరాజు | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | ||
| శశివదనముగని నే వికసితమొందితినే | రావు బాలసరస్వతీ దేవి | ||||
| శిరసెత్తు గగనమ్ము దాకా | ఓలేటి శశాంక | పాలగుమ్మి విశ్వనాథం | |||
| శివ శివ శివ అనరాదా | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పాలగుమ్మి విశ్వనాథం | శివక్షేత్ర యాత్ర సంగీతరూపకంలోనిది | ||
| శివపాదమునుంచనేను | అరిపిరాల విశ్వం | పాలగుమ్మి విశ్వనాథం | విజయలక్ష్మీ శర్మ వేదవతి ప్రభాకర్ |
||
| శిశిరంవలె యీసురాలిపొయింది | జె.బాపురెడ్డి | పాలగుమ్మి విశ్వనాథం | |||
| శేషశైలావాస శ్రీవేంకటేశా | ఘంటసాల | ఘంటసాల | |||
| శేషాద్రిశిఖరాన | వి.జి.కె.చారి | ఘంటసాల | ఘంటసాల | ||
| శ్రీ గణేశా చిత్స్వరూపా సిద్ధి బుద్ధుల నొసగుమా | ఎమ్.పద్మినీదేవి | మహాభాష్యం చిత్తరంజన్ | రాగం: కీరవాణి తాళం:మిశ్రచాపు | ||
| శ్రీ పురాణధాత్రికి | వింజమూరి శివరామారావు | ఎన్.సి.వి.జగన్నాధాచార్యులు శ్రీరంగం గోపాలరత్నం |
|||
| శ్రీ వేంకటేశా తిరుమలేశా | జె.బాపురెడ్డి | పి.వి.సాయిబాబా | శశికళా స్వామి | శివరంజని రాగం | |
| శ్రీ శారదా సురసేవితా | రాయసం వెంకట్రామయ్య | ఎం.ఆర్.కె.ప్రభాకర్ | |||
| శ్రీ శేషాచలవాసా దయచూపరా వేంకటేశా | జొన్నవాడ రాఘవమ్మ | మహాభాష్యం చిత్తరంజన్ | విజయలక్ష్మీ దేశికన్ | రాగం: లతాంగి తాళం:ఆది | |
| శ్రీచరణ సన్నిధిని శిరసు నుంచండి | దేవులపల్లి కృష్ణశాస్త్రి | కలగా కృష్ణమోహన్ | |||
| శ్రీలగన్న తల్లిరా | వింజమూరి శివరామారావు | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | |||
| శ్రీలు పొంగిన జీవగడ్డయి | రాయప్రోలు సుబ్బారావు | ఆంధ్రావళి సంకలనంలోనిది | |||
| సంగీతమేలనే | ఆరుద్ర | రావు బాలసరస్వతీ దేవి | |||
| సకలమతాలను కలుపుకునే సాగరాత్మగల చరిత్ర మాది | సి. నారాయణరెడ్డి | ||||
| సత్యదేవ స్వామీ రారా | రావులపర్తి భద్రిరాజు | పి.సుశీల | |||
| సరగున రారా సమయమిదేరా | రావులపర్తి భద్రిరాజు | రావు బాలసరస్వతీ దేవి | జావళీ | ||
| సరిగమపదని స్వరాలే | కలగా కృష్ణమోహన్ | కె.రామాచారి | |||
| సాగర రాజా | బాలాంత్రపు రజనీకాంతరావు | మహాభాష్యం చిత్తరంజన్ | |||
| సాగేను కారు రేగే హుషారు | ఆరుద్ర | ఘంటసాల | ఘంటసాల | ||
| సాయి సాయి ఓం సాయి | వడ్డేపల్లి కృష్ణ | సి.ఇందిరామణి | |||
| సారేజహాఁ సే అచ్ఛా | సి. నారాయణరెడ్డి | మహాభాష్యం చిత్తరంజన్ | పల్లవి ఇక్బాల్ రచన. చరణాలు నారాయణరెడ్డి రచించారు ఈ పాటలో | ||
| సింతసిగురు సిన్నదాన | రావులపర్తి భదిర్రాజు | ఘంటసాల | ఘంటసాల | ||
| సిగ్గవుతున్నది నాకు శ్రీనివాసా | జె.బాపురెడ్డి | సాలూరు రాజేశ్వరరావు | శ్రీకార శిఖరం కావ్యం లోనిది | ||
| సిరిగల తల్లి సీతమ్మ తల్లి | లక్ష్మీరమణ | ఉషాకాంత్ | |||
| సుధామధురము రామగానము | గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ | పి.వి.సాయిబాబా | |||
| సుమకోమల తనులీలా | బసవరాజు అప్పారావు | సాలూరు రాజేశ్వరరావు | సాలూరు రాజేశ్వరరావు, రావు బాలసరస్వతీ దేవి |
||
| సుమవనిలో రసధునిలా | కోపల్లె శివరాం | ఈమని శంకరశాస్త్రి | వేదవతి ప్రభాకర్, మహాభాష్యం చిత్తరంజన్ |
||
| సృష్టిలో తీయనిది స్నేహమేనోయి | ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి | పెండ్యాల నాగేశ్వరరావు | రావు బాలసరస్వతీ దేవి | ||
| సెలవింక నెలవంక | ఓలేటి శశాంక | ఎస్.బ్రహ్మానందం | |||
| సొగసు నీ సొమ్ము కల్యాణి | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | ||
| స్వతంత్ర భారత జననీ నీకిదె నితాంత నవనీరాజనము | బాలాంత్రపు రజనీకాంతరావు | బాలాంత్రపు రజనీకాంతరావు | శ్రీరంగం గోపాలరత్నం వింజమూరి లక్ష్మి ఎం.వి.రమణమూర్తి |
రాగం: తిలంగ్ తాళం:ఆది | |
| స్వాగతం సుస్వాగతం | మల్లవరపు విశ్వేశ్వరరావు | పాలగుమ్మి విశ్వనాథం | |||
| స్వాతంత్ర్యమననేమి తాతా | కోపల్లె శివరాం | కలగా కృష్ణమోహన్ | |||
| స్వాతంత్ర్యమే నా జీవితాశయని | ఓలేటి శశాంక | పాలగుమ్మి విశ్వనాథం | శాంతాచారి | ||
| స్వాతంత్ర్యమే మా జన్మహక్కని చాటండి | తోలేటి వెంకటరెడ్డి | ఘంటసాల | ఘంటసాల | ||
| స్వేచ్ఛాసరస్వతీ జోహారోయమ్మా | దాశరథి కృష్ణమాచార్య | మంచాళ జగన్నాధరావు | |||
| స్వైరిణీ అన్నారు నన్ను శ్యామసుందరా | బాలాంత్రపు రజనీకాంతరావు | బాలాంత్రపు రజనీకాంతరావు | |||
| హరే వెంకటరమణ బ్రోవరా | రావులపర్తి భద్రిరాజు | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | ||
| హాయమ్మ హాయి మా పాపాయి | రావు బాలసరస్వతీ దేవి | ||||
| హాయిగ పాడుదునా చెలీ | సాలూరు రాజేశ్వరరావు | ||||
| హృదయ వీణ పలికెరా | ఎం.పద్మినీ దేవి | ఎన్.సి.మూర్తి | శశికళా స్వామి | ||
| హృదయము కరిగే | రావు బాలసరస్వతీ దేవి | ||||
| హృదయవీణాతంత్రి మీటి సారించితే | మంచాళ జగన్నాధరావు | ||||
| హృదయాల తోటలు పూయగా | దాశరథి కృష్ణమాచార్య | మహాభాష్యం చిత్తరంజన్ | మహాభాష్యం చిత్తరంజన్, శాంతా చారి, ఎ.వి.సావిత్రి |
||
| హోలీ ఇదేనోయ్ హోలి | వోలేటి వెంకటేశ్వర్లు | మహాభాష్యం చిత్తరంజన్ | కేదార్ రాగం |