పి.సుశీల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పి.సుశీల
సుపరిచితుడు గాన సరస్వతి, కన్నడ కోగిలె
జననం (1935-11-13) నవంబరు 13, 1935 (వయస్సు: 80  సంవత్సరాలు)
మూలం విజయనగరం, ఆంధ్రప్రదేశ్, India
రంగం Playback singing, Carnatic music
వృత్తి గాయని
వాద్యపరికరం Vocalist
క్రియాశీల కాలం 1952–ప్రస్తుతం వరకు
వెబ్‌సైటు psusheela.org
With_P_Susheela.jpg

పి.సుశీల (పులపాక సుశీల) ప్రముఖ గాయకురాలు. ఐదు జాతీయ పురస్కారాలు, పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకొన్న సుశీల, తన గాత్రమాధుర్యంతో 50 సంవత్సరాల సినీ జీవితములో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగ మరియు సింహళ భాషలలో 50 వేలకు పైగా గీతాలు పాడింది. భాష ఏదయినా అద్భుత కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్ఛారణకి సుశీల పెట్టింది పేరు.

సుశీల 1935లో విజయనగరంలో సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి పి.ముకుందరావు ప్రముఖ క్రిమినల్ లాయరు. తల్లి శేషావతారం. 1950లో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు ఆలిండియా రేడియోలో నిర్వహించిన పోటీలో సుశీలను ఎన్నుకున్నారు. ఆమె ఏ.ఎమ్.రాజాతో కలిసి పెట్ర తాయ్ (తెలుగులో కన్నతల్లి) అనే సినిమాలో ఎదుకు అలత్తాయ్ అనే పాటను తన మొదటిసారిగా పాడింది.

పురస్కారములు[మార్చు]

పాడిన సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]


బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పి.సుశీల&oldid=1773392" నుండి వెలికితీశారు