ఎన్.టి.రామారావు జాతీయ అవార్డు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎన్. టి. ఆర్. జాతీయ అవార్డు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన మహానటుడు, మహానాయకుడు అయిన ఎన్.టి.రామారావు పేరిట 1996లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ అవార్డును నెలకొల్పింది. దేశంలోనే అత్యధికంగా ఐదు లక్షల రూపాయల నగదు బహుమతితో పాటు ఈ జాతీయ అవార్డును యావద్భారత చలన చిత్ర రంగంలో మేరునగసమానాధీశులైన వారికి ప్రదానం చేస్తోంది.

ఇప్పటి వరకు ఈ అవార్డును అందుకున్న ప్రముఖులలు

ఇవి కూడా చూడండి[మార్చు]

2003 నుంచి ప్రభుత్వాలు యన్టీఆర్ జాతీయ అవార్డును నిలిపివేశాయి.