Jump to content

వహీదా రెహమాన్

వికీపీడియా నుండి
(వహీదా రెహ్మాన్ నుండి దారిమార్పు చెందింది)
వహీదా రెహ్మాన్

వహీదా రెహ్మాన్
జననం {{{birthdate}}}
ఇతర పేర్లు వహీదా రెహ్మాన్ సింగ్
క్రియాశీలక సంవత్సరాలు 1957-1991, 2002- నేటి వరకూ
భార్య/భర్త కమల్జీత్ సింగ్ (శశిరేఖి) (1974 - 2000)

వహీదా రెహమాన్ (ఉర్దూ :وحيده_رحمان) (జననం : ఫిబ్రవరి 3, 1936) సుప్రసిద్ధ హిందీ నటీమణి. వహీదా రెహమాన్ 1955లో తెలుగు సినిమా ''రోజులు మారాయి'' తో సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగుతో పాటు హిందీ, మరాఠీ సినిమాల్లో నటించింది. ఆమెను 1972 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఆ తర్వాత 2011లో పద్మభూషణ్‌ అవార్డు అందుకుంది. 2021 సంవత్సరానికి ప్రతిష్టాత్మక దాదాసాహేబ్‌ ఫాల్కే అవార్డుకు ఎంపికైంది.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

వహీదా రెహ్మాన్ 1936 ఫిబ్రవరి 3న తమిళనాడు రాష్ట్రంలోని చంగల్‌పట్‌లో జన్మించింది ఈమె తండ్రి మహ్మద్‌ అబ్దుల్‌ రెహమాన్‌ డిస్ట్రిక్ట్‌ కమిషనర్‌గా దక్షిణాదిలోని పలు పట్టణాల్లో పని చేశాడు.[2] ఈమె విశాఖపట్నంలో చదువుకుంది.[3][4]

ప్రస్థానం

[మార్చు]

గురుదత్, వహీదా రెహ్మాన్ ను ప్రోత్సాహాన్ని అందించాడు. ఇతనితో కలసి నటించిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. ముఖ్యంగా "సి.ఐ.డి" (1956)ప్యాసా (1957), "కాగజ్ కే ఫూల్" (1959) చౌధవీ కా చాంద్ (1960), "సాహెబ్ బీబీ ఔర్ గులామ్" (1962).

తురక మతంబున బుట్టియు
చిరకాలము పేరుగాంచె సినిమా నటిగాన్ !
తెరపై హిందూ స్త్రీయై,
వరలక్ష్మీ వ్రతముఁ జేసె వహిదా రెహమాన్. ---డా.ఆచార్య ఫణీంద్ర

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రెహ్మాన్ గురుదత్ తో చనువుగా వుండేది. వీరిరువురిపై అనేక పుకార్లూ వుండేవి. ఈమె 1974లో కమల్జీత్ సింగ్ (శశిరేఖి)ను వివాహమాడింది. వారికీ ఇద్దరు పిల్లలు సోహైల్ రేఖీ, కాశ్వి రేఖీ ఉన్నారు.[5]

అవార్డులు

[మార్చు]
పద్మశ్రీ పురస్కారం

చిత్ర సమాహారం

[మార్చు]

తెలుగు చిత్రరంగం

[మార్చు]

ఈమె 1955 సంవత్సరంలో సారథి పిక్చర్స్ వారి రోజులు మారాయి చిత్రంలో 'ఏరువాక సాగరోరన్నొ చిన్నన్న' (గాయని: జిక్కి, గీతరచన: కొసరాజు) అనే పాటలో మంచి హావభావాలతో నటించింది.

హిందీ చిత్రరంగం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (26 September 2023). "వహీదా రెహమాన్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం." Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  2. Andhra Jyothy (27 September 2023). "వహ్‌వా... వహీదా". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.
  3. Eenadu (27 September 2023). "'వహీదా' అభినయానికి 'వెండితెర ఫిదా'". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.
  4. Andhra Jyothy (27 September 2023). "వహీదా మూలాలు బెజవాడలోనే." Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.
  5. Sakshi (26 September 2023). "పెళ్లైన హీరోతో ప్రేమ, చివరకు అలా.. వహీదా రెహమాన్‌ బ్రేకప్‌ స్టోరి". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.
  6. "The Winners - 1966". Filmfare Awards. Archived from the original on 8 జూలై 2012. Retrieved 15 December 2010.
  7. "The Winners - 1968". Filmfare Awards. Archived from the original on 9 మార్చి 2004. Retrieved 15 December 2010.
  8. "32nd Annual BFJA Awards". Archived from the original on 2008-05-06. Retrieved 2008-05-06.
  9. "Lifetime Achievement (Popular)". Filmfare Awards. Archived from the original on 12 ఫిబ్రవరి 2008. Retrieved 15 December 2010.
  10. "Brajesh Mishra, Azim Premji, Montek in list of 128 Padma awardees". The Times Of India.
  11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-16. Retrieved 2014-01-29.
  12. "Centenary Award for the Indian Film Personality of the Year". Archived from the original on 2013-11-21. Retrieved 2014-01-29.
  13. Andhra Jyothy (26 September 2023). "నటిగా ఐదు దశాబ్దాల సేవలకుగానూ.. ప్రతిష్టాత్మక పురస్కారం!". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.

బయటి లింకులు

[మార్చు]
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు