భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నృత్య దర్శకుడు
Appearance
ఉత్తమ నృత్య దర్శకుడు విభాగంలో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం (రజత కమలం) అందుకున్న వారి వివరాలు:
సంవత్సరం | నృత్య దర్శకుడు (గ్రహీత) |
పాట | సినిమా | భాష |
---|---|---|---|---|
2020 | నాట్యం | తెలుగు | ||
2019 | రాజు సుందరం | పాలపిట్ట | మహర్షి | తెలుగు |
2005 | ప్రభుదేవా | మై ఐసా క్యూ హూఁ | లక్ష్య | హిందీ |
2004 | ' | |||
2003 | సరోజ్ ఖాన్ | డోలా రే డోలా | దేవ్‌దాస్ | హిందీ |
2002 | ' | |||
2001 | ' | |||
2000 | కళా మాస్టర్ | జానపద నృత్యం | కొచు కొచు సంతోషంగళ్ | మలయాళం |
1999 | ' | |||
1998 | ' | |||
1997 | ప్రభుదేవా | స్ట్రాబెరి కన్నె | మిన్సార కనవు | తమిళం |