లక్ష్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్ష్య
దర్శకత్వంధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి
రచనసృజనమని (డైలాగ్స్)
స్క్రీన్ ప్లేధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి
కథధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంరామ్
కూర్పుజునైద్ సిద్దిక్వి
సంగీతంకాల భైరవ
నిర్మాణ
సంస్థలు
  • శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ
  • నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీ
10 డిసెంబర్‌ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

లక్ష్య 2021లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ ప్రెజెంట్స్‌, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. నాగ శౌర్య, కేతిక శ‌ర్మ , జగపతి బాబు, స‌చిన్ ఖేడ్క‌ర్ ప్రధాన పాత్ర‌ల్లో నటించిన ఈ సినిమా 2021 డిసెంబరు 10న విడుదలైంది.[1] ఈ సినిమా ఆహా ఓటీటీలో 7 జనవరి 2022న విడుదలైంది.[2]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • ఓ లక్ష్యం , రచన: రహమాన్ , గానం. హైమాత్ మొహమ్మద్
  • సత్యసాయి , రచన: కృష్ణకాంత్ , గానం. జునైడ్ కుమార్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ ప్రెజెంట్స్‌
  • నిర్మాతలు: నారాయణ్ దాస్ కె నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి
  • సంగీతం: కాల భైరవ
  • సినిమాటోగ్రఫీ: రామ్‌రెడ్డి

చిత్ర నిర్మాణం

[మార్చు]

ఈ సినిమా షూటింగ్ 2020లో ప్రారంభమైంది. ల‌క్ష్య సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను 2020 జులై 27న[4], టైటిల్ ను 2020 నవంబరు 30న ఖరారు చేసి[5], టీజర్ ను 2021 జనవరి 22న విడుదల చేశారు.[6] కరోనా రెండో వేవ్ కారణంగా నిలిచి పోయిన సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ 2021 జులై 10న ప్రారంభమైంది.[7]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (10 December 2021). "గురి తప్పిన బాణం.. ఆర్చరీ ప్లేయర్‌గా నాగశౌర్య రాణించాడా?". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  2. Sakshi (31 December 2021). "అప్పుడే ఓటీటీకి నాగశౌర్య లక్ష్య మూవీ, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే." Sakshi. Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  3. Sakshi (4 September 2020). "కథకు చాలా ముఖ్యం". Sakshi. Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.
  4. HMTV (27 July 2020). "Naga Shaurya 20 First Look Released: అదిరిన నాగశౌర్య 20 ఫస్ట్‌లుక్". www.hmtvlive.com. Archived from the original on 3 November 2020. Retrieved 12 July 2021.
  5. Sakshi (30 November 2020). "నాగశౌర్య షాకింగ్‌ లుక్‌ : టైటిల్‌ ఇదే". Sakshi. Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.
  6. The Times of India (22 January 2021). "'Lakshya' Teaser: Naga Shaurya fits the bill in this comeback story of an archer - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.
  7. NTV (10 July 2021). "క్లైమాక్స్ చిత్రీకరణలో "లక్ష్య"". NTV. Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=లక్ష్య&oldid=4203218" నుండి వెలికితీశారు