పుష్కర్ రామ్మోహన్ రావు
స్వరూపం
పుష్కర్ రామ్మోహన్‌రావు | |||
| |||
చైర్మన్
తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ | |||
పదవీ కాలం 2017 – 2020 | |||
తరువాత | అనిల్ కుర్మాచలం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1960 మందమర్రి, మంచిర్యాల జిల్లా , తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | పుస్కూర్ కమలాదేవి[1] | ||
సంతానం | దేదీప్య | ||
నివాసం | హైదరాబాద్ | ||
వృత్తి | సినీ నిర్మాత, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, రాజకీయ నాయకుడు |
పుష్కర్ రామ్మోహన్‌రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సినిమా నిర్మాత, రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ తొలి చైర్మన్‌గా పని చేశాడు.[2]
సినీ జీవితం
[మార్చు]పుష్కర్ రామ్మోహన్ రావు మల్టీడైమెన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ద్వారా సినీ ఎగ్జిబిటర్‌గా, పంపిణీదారుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి దేశవ్యాప్తంగా 250కిపైగా సినిమాలను విడుదల చేశాడు. ఆయన 1993 నుండి 95 వరకు కేంద్ర సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా, ది హైదరాబాద్ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు కార్యదర్శిగా పని చేశాడు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలో 2017 మే 29న తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) తొలి చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[3][4]
నిర్మించిన సినిమాలు
[మార్చు]- లవ్ స్టోరీ
- లక్ష్య[5]
- ది ఘోస్ట్ (2022)
- ప్రిన్స్ (2022)
- మైఖేల్ (2023)
- మామా మశ్చీంద్ర
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (9 March 2021). "రామ్మోహన్‌రావుకు మాతృవియోగం" (in ఇంగ్లీష్). Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
- ↑ Sakshi (30 May 2017). "వరించిన పదవి". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
- ↑ Deccan Chronicle (29 May 2017). "Telangana govt appoints chairpersons to 8 state-run corporations" (in ఇంగ్లీష్). Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
- ↑ The Hindu (29 May 2017). "KCR names chairpersons of 8 more corporations" (in Indian English). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Namasthe Telangana (9 December 2021). "తెలంగాణ థియేటర్స్ అద్భుతం". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.