రాజకీయవేత్త

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజకీయవేత్త అనగా ప్రభుత్వ విధానం, నిర్ణయాల తయారీ ప్రభావితంలో పాలు పంచుకునే ఒక వ్యక్తి. రాజకీయవేత్తను రాజకీయ నాయకుడు, రాజనీతి నిపుణుడు అని కూడా అంటారు. రాజకీయవేత్తను ఆంగ్లంలో పొలిటిషన్ (Politician) అంటారు. పొలిటిషన్ పదం పోలిస్ అనే క్లాసికల్ గ్రీకు పదం నుండి ఆవిర్భవించింది. నిర్ణయాలు తీసుకునేందుకు వ్యక్తులు ప్రభుత్వంలో పదవులను కలిగి ఉంటారు,, ఎన్నికల ద్వారా లేదో, వారసత్వం, అధికార ఆక్రమణ, నియామకం, ఎన్నికల మోసం, గెలుపు, దైవ హక్కు లేదా ఇతర మార్గాల ద్వారా ఆ పదవులను కోరుకుంటారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

రాజకీయాలు

బయటి లింకులు[మార్చు]