మంచిర్యాల జిల్లా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మంచిర్యాల జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి. ఇది అక్టోబరు 11, 2016 న కొత్తగా అవతరించింది.[1] ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 8 రెవెన్యూ మండలాలు ఉన్నాయి.[2] జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఆదిలాబాదు జిల్లాకు చెందినవి.

భౌగోళికం, సరిహద్దులు[మార్చు]

భౌగోళికంగా ఈ జిల్లా ఉత్తర తెలంగాణలో భాగంగా ఉంది. జిల్లా దక్షిణ సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తుంది. జిల్లాకు తూర్పున మహారాష్ట్ర, ఉత్తరాన కొమరంభీం జిల్లా, దక్షిణాన పెద్దపల్లి జిల్లా, ఆగ్నేయన జయశంకర్ జిల్లా, పశ్చిమాన నిర్మల్ జిల్లా, నైరుతిన జగిత్యాల జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

మండలాలు[మార్చు]

 • చెన్నూరు
 • జైపూర్
 • భీమారం
 • కోటపల్లి
 • లక్సెట్టిపల్లి
 • మంచిర్యాల
 • నస్పూర్
 • హాజీపూర్
 • మందమర్రి
 • దండేపల్లి
 • జన్నారం
 • కాసిపేట
 • బెల్లంపల్లి
 • వేమనపల్లి
 • నెన్నెల్
 • తాండూర్
 • భీమిని
 • కన్నేపల్లి

మూలాలు[మార్చు]


 1. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 222 తేది 11-10-2016
 2. "Reorganization Of Adilabad District Into Mancherial District" (PDF).