మందమర్రి మండలం
మందమర్రి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, మందమర్రి స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | మంచిర్యాల జిల్లా |
మండల కేంద్రం | మంచిర్యాల |
గ్రామాలు | 9 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా | |
- మొత్తం | {{{population_total}}} |
- పురుషులు | {{{population_male}}} |
- స్త్రీలు | {{{population_female}}} |
పిన్‌కోడ్ | 504231 |
మందమర్రి మండలం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాకు చెందిన మండలం.[1] మండలం కోడ్:o4352. [2] మందమర్రి మండలం, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలోని, చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదులో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం మంచిర్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఆసిఫాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
మంచిర్యాల జిల్లాకు మార్పు
[మార్చు]తెలంగాణలో 2016 లోజరిగిన పునర్య్వస్థీకరణ ముందు మందమర్రి మండలం ఆదిలాబాదు జిల్లా, మంచిర్యాల రెవెన్యూ డివిజనులో ఉంది.జిల్లాలు,మండలాలు పునర్య్వస్థీకరణలో భాగంగా ఏర్పడిన నూతలంగా ఏర్పడిన మంచిర్యాల జిల్లా,మంచిర్యాల రెవెన్యూ పరిధికి మారింది.
మండల గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం మందమర్రి మండలం మొత్తం జనాభా 100,109. వీరిలో 51,324 మంది పురుషులు కాగా, 48,785 మంది మహిళలు ఉన్నారు. మండలం మొత్తం 24,776 కుటుంబాలు ఉన్నాయి.[4] 2011 భారత జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో 84.6% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 15.4% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత 72.7% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 58.8%. మందమర్రి మండలంలోని పట్టణ ప్రాంతాల సెక్స్ నిష్పత్తి 944 కాగా, గ్రామీణ ప్రాంతాలు 985 గా ఉందిమండలంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 7766, ఇది మొత్తం జనాభాలో 8%. 0 - 6 సంవత్సరాల మధ్య 4092 మంది మగ పిల్లలుకాగా 3674 మంది ఆడ పిల్లలు ఉన్నారు. మండల బాలల లైంగిక నిష్పత్తి 898, ఇది మండల సగటు సెక్స్ నిష్పత్తి 951 కన్నా తక్కువ.మండల మొత్తం అక్షరాస్యత రేటు 70.65%. పురుషుల అక్షరాస్యత రేటు 72.67%, స్త్రీ అక్షరాస్యత రేటు 57.28%.[4]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 172 చ.కి.మీ. కాగా, జనాభా 100,109. జనాభాలో పురుషులు 51,324 కాగా, స్త్రీల సంఖ్య 48,785. మండలంలో 24,776 గృహాలున్నాయి.[5]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]మండలం లోని పట్టణాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 222, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019
- ↑ "Mandamarri Mandal Villages, Adilabad, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-19.
- ↑ "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ 4.0 4.1 "Mandamarri Mandal Population, Religion, Caste Adilabad district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-22. Retrieved 2020-06-19.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.