Jump to content

కాసిపేట మండలం

అక్షాంశ రేఖాంశాలు: 19°02′00″N 79°28′00″E / 19.0333°N 79.4667°E / 19.0333; 79.4667
వికీపీడియా నుండి

కాసిపేట మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

కాసిపేట
—  మండలం  —
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, కాసిపేట స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, కాసిపేట స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, కాసిపేట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°02′00″N 79°28′00″E / 19.0333°N 79.4667°E / 19.0333; 79.4667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల జిల్లా
మండల కేంద్రం కాసిపేట
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 32,749
 - పురుషులు 16,497
 - స్త్రీలు 16,252
అక్షరాస్యత (2011)
 - మొత్తం 55.42%
 - పురుషులు 66.17%
 - స్త్రీలు 44.12%
పిన్‌కోడ్ 504231

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదులో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం బెల్లంపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మంచిర్యాల డివిజనులో ఉండేది.ఈ మండలంలో  20  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం కాసిపేట

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 337 చ.కి.మీ. కాగా, జనాభా 32,749. జనాభాలో పురుషులు 16,497 కాగా, స్త్రీల సంఖ్య 16,252. మండలంలో 8,566 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. కుర్రెఘాడ్
  2. సోనాపూర్
  3. వెంకటాపూర్
  4. తిర్మలాపూర్
  5. ధర్మారావుపేట్
  6. మల్కేపల్లి
  7. రొట్టెపల్లి
  8. పెద్దాపూర్
  9. గాట్రపల్లి
  10. చింతగూడ
  11. కొండాపూర్
  12. కోనూర్
  13. పల్లంగూడ
  14. కంకలాపూర్
  15. కోమటిచేను
  16. గుర్వాపూర్
  17. ముత్తెంపల్లి
  18. వరిపేట్
  19. పెద్దంపల్లి (గ్రామీణ)
  20. కాసిపేట

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 222, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019  
  2. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]