భీమిని మండలం
స్వరూపం
భీమిని | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, భీమిని స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°14′56″N 79°36′09″E / 19.248922°N 79.602585°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మంచిర్యాల జిల్లా |
మండల కేంద్రం | భీమిని |
గ్రామాలు | 21 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 26,285 |
- పురుషులు | 13,225 |
- స్త్రీలు | 13,060 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 36.46% |
- పురుషులు | 46.39% |
- స్త్రీలు | 26.17% |
పిన్‌కోడ్ | 504273 |
భీమిని మండలం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా లోని మండలం.[1]
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదులో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం బెల్లంపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఆసిఫాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో మూడు నిర్జన గ్రామాలు.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 26,285 - పురుషులు 13,225 - స్త్రీలు 13,060.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 152 చ.కి.మీ. కాగా, జనాభా 14,184. జనాభాలో పురుషులు 7,162 కాగా, స్త్రీల సంఖ్య 7,022. మండలంలో 3,533 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- కర్జిభీంపూర్
- అక్కలపల్లి
- లక్ష్మీపూర్
- వాడల్
- పెద్దగుడిపేట్
- రాజారం
- పెద్దపేట
- భీమిని
- వెంకటాపూర్
- వీగావ్
- బిట్టూరుపల్లి
- మల్లిడి
- దంపూర్
- పెద్ద తిమ్మాపూర్
- చిన్నతిమ్మాపూర్
- కేస్లాపూర్
- చిన్నగుడిపేట్
- తంగళ్లపల్లి
గమనిక:నిర్జన గ్రామాలు 3 పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.