తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా), తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలో ఉన్న 18 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం..[1]

తాండూరు
—  మండలం  —
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, తాండూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, తాండూరు మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 19°12′01″N 79°28′40″E / 19.200296°N 79.47773°E / 19.200296; 79.47773
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల
మండల కేంద్రం తాండూరు
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.59%
 - పురుషులు 63.88%
 - స్త్రీలు 43.25%
పిన్‌కోడ్ 504272

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం బెల్లంపల్లి రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఆసిఫాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  20  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 32,617 - పురుషులు16,393 - స్త్రీలు 16,224

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. అబ్బాపూర్
 2. నర్సాపూర్
 3. మాదారం
 4. పెగడపల్లి
 5. రేపల్లివాడ
 6. కొత్తపల్లి
 7. బల్హన్‌పూర్
 8. రెచిని
 9. అన్నారం
 10. అచలాపూర్
 11. గంపల్‌పల్లి
 12. చంద్రపల్లి
 13. గోపాల్‌నగర్
 14. కిస్టంపేట్
 15. చౌటపల్లి
 16. బోయపల్లి
 17. తాండూరు
 18. ద్వారకాపూర్
 19. కాశీపేట్
 20. కత్తెర్ల

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలు[మార్చు]