వేమన్‌పల్లి మండలం
వేమన్‌పల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలో ఉన్న 18 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం.[1]
వేమన్‌పల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, వేమన్‌పల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°58′54″N 79°52′18″E / 18.981623°N 79.87175°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మంచిర్యాల జిల్లా |
మండల కేంద్రం | వేమన్‌పల్లి |
గ్రామాలు | 30 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 19,532 |
- పురుషులు | 9,809 |
- స్త్రీలు | 9,723 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 37.47% |
- పురుషులు | 49.70% |
- స్త్రీలు | 24.86% |
పిన్‌కోడ్ | 504214 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదులో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం బెల్లంపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఆసిఫాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 30 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఏడు నిర్జన గ్రామాలు ఉన్నాయి.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 19,532- పురుషుల సంఖ్య 9,809 -స్త్రీల సంఖ్య 9,723;అక్షరాస్యత - మొత్తం 37.47% - పురుషుల సంఖ్య 49.70% -స్త్రీల సంఖ్య 24.86%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 250 చ.కి.మీ. కాగా, జనాభా 17,762. జనాభాలో పురుషులు 8,947 కాగా, స్త్రీల సంఖ్య 8,815. మండలంలో 4,572 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- బయ్యారం
- జిల్లెడ
- జక్కేపల్లి
- నాగారం
- సూరారం
- బొమ్మెన
- చమన్‌పల్లి
- బద్దంపల్లి
- దస్నాపూర్
- కొత్తపల్లి
- వేమన్‌పల్లి
- రాజారం
- ఒడ్డుగూడెం
- సంపుటం
- జాజుల్‌పేట్
- ముక్కిడిగూడెం
- కల్లంపల్లి
- గొర్లపల్లి
- మంద
- నీల్వాయి
- క్యాతన్‌పల్లి
- ముల్కల్‌పేట్
- రాచెర్ల
గమనిక:నిర్జన గ్రామాలు ఏడు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.