హాజీపూర్ మండలం
Jump to navigation
Jump to search
హాజీపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాకు చెందిన మండలం.[1]
ఇది పాత మండల కేంద్రమైన మంచిర్యాల నుండి 14 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలం పరిధిలో 21 గ్రామాలు కలవు.ఈ మండలం మంచిర్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.పునర్య్వస్థీకరణ ముందు ఆదిలాబాదు జిల్లా, మంచిర్యాల మండలంలో భాగంగా ఉండేది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- హాజీపూర్
- కర్ణమామిడి
- కొండాపూర్
- కొండేపల్లి
- కొత్తపల్లి
- గధ్‌పూర్
- గుడిపేట్
- చందనాపూర్
- దొనబండ
- నమ్నూర్
- నర్సింగాపూర్
- నాగారం
- పడ్తెన్‌పల్లి
- పెద్దంపేట్
- ముల్కల్ల
- రాపల్లి
- ర్యాలి
- వేంపల్లి
- సుబ్బపల్లి
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016